HTML

HTML2

Saturday, December 21, 2013

ఈ నెల 28న వీఆర్వో , వీఆర్‌ఏ, పోస్టులకు నోటిఫికేషన్‌





త్వరలో ప్రభుత్వోద్యోగాలు రానున్నాయి. రాష్ట్రంలో మొత్తం  1,657 వీఆర్వో ,  4,305 వీఆర్‌ఏ, ఉద్యోగాల భర్తీకి ఈనెల 


28న నోటిఫికేషన్‌ వెలువడనుంది . జనవరి 12వరకు ఆన్‌లైన్‌ లో దరఖాస్తులను స్వీకరిస్తారు. ఫిబ్రవరి 2న 


పరీక్ష నిర్వహించి, ప్రిబ్రవరి 20వ తేదీన ఫలితాలు వెలువడతాయి . 

 

వీఆర్వో , వీఆర్‌ఏ,  వివిధ జిల్లా వారిగా ఖాళీలు :


శ్రీకాకుళం జిల్లా:  వీఆర్వో-77, వీఆర్ఏ-176;

విజయనగరం జిల్లా: వీఆర్వో-90, వీఆర్ఏ-137; 

 

విశాఖపట్నం జిల్లా: వీఆర్వో-41, వీఆర్ఏ-12; 

తూర్పు గోదావరి జిల్లా: వీఆర్వో-87, వీఆర్ఏ-357;


పశ్చిమ గోదావరి జిల్లా: వీఆర్వో-51, వీఆర్ఏ-360;

 కృష్ణా జిల్లా: వీఆర్వో-64, వీఆర్ఏ-403, 


గుంటూరు జిల్లా: వీఆర్వో-84, వీఆర్ఏ-425;

ప్రకాశం జిల్లా: వీఆర్వో-118, వీఆర్ఏ-282; 


నెల్లూరు జిల్లా: వీఆర్వో-48, వీఆర్ఏ-145

చిత్తూరు జిల్లా: వీఆర్వో-104, వీఆర్ఏ-188;


 అనంతపురం జిల్లా: వీఆర్వో-64, వీఆర్ఏ-167;

వైఎస్‌ఆర్‌ జిల్లా: వీఆర్వో-27, వీఆర్ఏ-128;


కర్నూలు జిల్లా: వీఆర్వో-105, వీఆర్ఏ-176

మహబూబ్‌నగర్‌ జిల్లా: వీఆర్వో-103, వీఆర్ఏ-94;

 

కరీంనగర్‌ జిల్లా: వీఆర్వో-83, వీఆర్ఏ-223;

 మెదక్‌ జిల్లా: వీఆర్వో-98, వీఆర్ఏ-172;

 

వరంగల్‌ జిల్లా: వీఆర్వో-62, వీఆర్ఏ-177;

 నిజామాబాద్‌ జిల్లా: వీఆర్వో-65, వీఆర్ఏ-94;


ఆదిలాబాద్‌ జిల్లా: వీఆర్వో-52, వీఆర్ఏ-83;

ఖమ్మం జిల్లా: వీఆర్వో-78, వీఆర్ఏ-105;


నల్గొండ జిల్లా: వీఆర్వో-68, వీఆర్ఏ-201;

 రంగారెడ్డి జిల్లా: వీఆర్వో-72, వీఆర్ఏ-158


హైదరాబాద్‌ వీఆర్వో-17, వీఆర్ఏ-42

 

-

No comments:

Post a Comment