Tuesday, September 27, 2011

Telangana 'People's Strike' : Another Freedom Struggle for Self Rule


















తెలంగాణా లో కాలచక్రము ముందుకు వేల్లనంతున్నది,
RTC బస్సు టైర్లు తిరగనంతున్నాయి,
రైలు చక్రాలు పట్టాల పై కదలనంతున్నాయి,
సింగరేణి బావి నుండి భోగ్గు బైటకు రానంతున్నాయి
బడి గంటలు మొగనంతున్నాయి
విద్యుత్ తీగలు మరలబడుతున్నాయి
విద్యార్దులు ఉద్యమం అంటున్నారు,
ఉద్యోగాస్తుల్లు ప్రభుత్వని దిక్కరిస్తున్నారు,
రైతులు కొడవళ్ళు పడుతున్నారు ,
కార్మికులు పిడికిళ్ళు ఎత్తుతున్నారు,
గృహినిల్లు నడుము భిగిస్త్తునారు.
అందరిది ఒకే ఆరాటం, ఒకే పోరాటం,
ఒకే నినాదం... జై తెలంగానం.
సకల తెలంగానం ఒకే మాట,
ప్రత్యెక రాష్ట్రం వచ్చేదాక సమ్మె బాట

No comments:

Post a Comment