HTML

HTML2

Thursday, August 9, 2012

పోస్ట్ మాన్ & మెయిల్ గార్డ్ ఖాళీల నియామకానికి జరిపే వ్రాత పరీక్ష విధానము మరియు సిలబస్ మార్పు చేయబడినది.


పోస్ట్ మాన్ & మెయిల్ గార్డ్ రిక్రూట్ మెంట్ (అమెండ్మెంట్ ) రూల్స్ , 2012 ప్రకారం :--

50% ఖాళీలు -- ఎం. టి. ఎస్ ల నుండి (ప్రమోషన్) వ్రాత పరీక్ష నిర్వహించడం ద్వారా సెలెక్ట్ చేయబడును

ఎం టి ఎస్ ల నుండి సెలెక్ట్ కాని ఖాళీలు ఓపెన్ మార్కెట్ (డైరెక్ట్ రెక్రుట్ మెంట్ - వ్రాత పరీక్ష ) ద్వారా భర్తీ చేయబడును.

50% ఖాళీలు -- జి డి.ఎస్ ల నుండి డైరెక్ట్ రిక్రూట్ మెంట్ - వ్రాతపరీక్ష ద్వారా భర్తీ చేయబడును.

జి.డి.ఎస్ లనుండి సెలెక్ట్ కాని ఖాళీలు ఓపెన్ మార్కెట్ (డైరెక్ట్ రిక్రూట్ మెంట్ - వ్రాతపరీక్ష ద్వారా భర్తీ చేయబడును.

ఓపెన్ మార్కెట్ ఖాళీలు అన్నియు డైరెక్ట్ రిక్రూట్ మెంట్ - వ్రాతపరీక్ష ద్వారానే భర్తీచేయబడుతాయి.

వ్రాత పరీక్ష విధానము మరియు సిలబస్ మార్పు చేయబడినవి.

మొత్తం మార్కులు -- 100, పరీక్ష సమయము -- 90 నిముషాలు
పార్ట్ - A - 25 మార్కులు ::--

25 ప్రశ్నలు -- మల్టిపుల్ చాయిస్ -- జనరల్ నాలెడ్జ్ , రీజనింగ్ , అనలేటికల్ ఎబిలితి
పార్ట్ - B - 25 మార్కులు

25 ప్రశ్నలు -- మల్టిపుల్ చాయిస్ - - మాతమాటిక్స్

పార్ట్ - C -- (రెండు భాగాలు )

(a) 25 మార్కులు -- ఇంగ్లీష్ - ఆబ్జెక్టివ్ టైప్ - మల్టిపుల్ చాయిస్

(b) 25 మార్కులు -- రీజనల్ భాష *- ఆబ్జెక్టివ్ టైప్ - మల్టిపుల్ చాయిస్

* రీజనల్ భాష ఇంగ్లిష్ అయితే ఇంగ్లిష్ 50 మార్కులకు వుంటుంది.

క్వాలిఫయింగ్ మార్క్స్ ::--

Part - A & B
O.C - 10 marks in Part-A & 10 marks in Part-B

SC/ST - 8 marks in Part-A & 8 marks in Part-B

OBC* -- 9 marks Part-A & 9 marks in Part-B

Part - C (50 marks)

OC - 20 marks,  SC/ST - 16 marks,  OBC* -- 18 marks

Aggregate marks ::

OC -- 40 marks,   SC/ST -- 33 marks, OBC* -- 37 marks

*ఎం.టి.ఎస్ నుండి వ్రాతపరీక్ష ద్వారా ఎంపిక అయ్యే వారికి OBC రిజర్వేషన్ లేనందున వారికి వర్తించదు.

No comments:

Post a Comment