HTML

HTML2

Sunday, February 15, 2015

మీ ఆదార్ కార్డు లో తప్పులు జరిగాయా? అయితే సరి చేసుకోండి


మీ ఆదార్ కార్డు లో తప్పులు జరిగాయా?
అయితే సరి చేసుకోండి
>> ఎడిట్ చేసుకున్న తరువాత కొన్ని రోజులకు అది చెక్ చేసుకొని accept అయితే ఆన్లైన్ లోనే ప్రింట్ తీసుకోవాలి .
>> అంతే తప్ప మళ్ళి పోస్ట్ లో గాని రాదు ... ప్రస్తుతం మీ ఆదార్ లో తప్పులను సరి చేసుకునే అప్లికేషను ఫారం కోరకు ఈ లింక్ ని చూడవచ్చు
అండ్
>> సవరణ/తప్పులు జరిగినదో లేదో తెలుసుకోవడానికి ఈ లింక్https://ssup.uidai.gov.in/web/guest/check-status
>> మరియు చివరగా మీ ఆదార్ డౌన్లోడ్ కొరకు ఈ లింక్ చూడవచ్చు

1 comment: