HTML

HTML2

Friday, August 30, 2013

MTS / POSTMAN EXAM TELUGU LANGUAGE MATERIAL

This material prepared and compiled by Akula. Praveen Kumar, SPM, Papannapet Sub Office-502 303, Medak Division, Andhra Pradesh(9849636361,8019549939)


Disclaimer:All material / Information provided in this post are Compiled by A. Praveen Kumar for in good faith of MTS / Postman exam aspirants. Author of blog does not accepts any responsibility in relation to the accuracy, completeness, usefulness or otherwise, of the contents. 
                                  
                                             TELUGU MATERIAL

తెలుగు భాషకి అక్షరాలు 56 అవి
అచ్చులు-16
అం
అః
హల్లులు-37
క్ష



Telugu  guninthalu
తెలుగు గుణింతములు
కా
కి
కీ
కు
కూ
కృ
కౄ
కె
కే
కై
కొ
కో
కౌ
కం
కః
ఖా
ఖి
ఖు
ఖు
ఖూ
ఖృ
ఖౄ
ఖె
ఖే
ఖై
ఖొ
ఖో
ఖౌ
ఖం
ఖః
గా
గి
గీ
గు
గూ
గృ
గౄ
గె
గే
గై
గొ
గో
గౌ
గం
గః
ఘా
ఘి
ఘీ
ఘు
ఘూ
ఘృ
ఘౄ
ఘె
ఘే
ఘై
ఘొ
ఘూ
ఘౌ
ఘం
ఘః
చా
చి
చీ
చు
చూ
చృ
చౄ
చె
చే
చై
చొ
చో
చౌ
చం
చః
ఛా
ఛి
ఛీ
ఛు
ఛూ
ఛృ
ఛౄ
ఛె
ఛే
ఛై
ఛొ
ఛో
ఛౌ
ఛం
ఛః
జా
జి
జీ
జు
జూ
జృ
జౄ
జె
జే
జై
జొ
జో
జౌ
జం
జః
ఝా
ఝి
ఝీ
ఝు
ఝూ
ఝృ
ఝౄ
ఝె
ఝే
ఝై
ఝొ
ఝూ
ఝౌ
ఝం
ఝః
టా
టి
టీ
టు
టూ
టృ
టౄ
టె
టే
టై
టొ
టో
టౌ
టం
టః
ఠా
ఠి
ఠీ
ఠు
ఠూ
ఠృ
ఠౄ
ఠె
ఠే
ఠై
ఠొ
ఠో
ఠౌ
ఠం
ఠః
డా
డి
డీ
డు
డూ
డృ
డౄ
డె
డే
డై
డొ
డో
డౌ
డం
డః
ఢా
ఢి
ఢీ
ఢు
ఢూ
ఢృ
ఢౄ
ఢె
ఢే
ఢై
ఢొ
ఢో
ఢౌ
ఢం
ఢః
ణా
ణి
ణీ
ణు
ణూ
ణృ
ణౄ
ణె
ణే
ణై
ణొ
ణో
ణౌ
ణం
ణః
తా
తి
తీ
తు
తూ
తృ
తౄ
తె
తే
తే
తొ
తో
తౌ
తం
తః
థా
థి
థీ
థు
థూ
థృ
థౄ
థె
థే
థై
థొ
థో
థౌ
థం
థః
దా
ది
దీ
దు
దూ
దృ
దౄ
దె
దే
దై
దొ
దో
దౌ
దం
దః
ధా
ధి
ధీ
ధు
ధూ
ధృ
ధౄ
ధె
ధే
ధై
ధొ
ధో
ధౌ
ధం
ధః
నా
ని
నీ
ను
నూ
నృ
నౄ
నె
నే
నై
నొ
నో
నౌ
నం
నః
పా
పి
పీ
పు
పూ
పృ
పౄ
పె
పే
పై
పొ
పో
పౌ
పం
పః
ఫా
ఫి
ఫీ
ఫు
ఫూ
ఫృ
ఫౄ
ఫె
ఫే
ఫై
ఫొ
ఫో
ఫౌ
ఫం
ఫః
బా
బి
బీ
బు
బూ
బృ
బౄ
బె
బే
బై
బొ
బో
బౌ
బం
బః
భా
భి
భీ
భు
భూ
భృ
భౄ
భె
భే
భై
భొ
భో
భౌ
భం
భః
మా
మి
మీ
ము
మూ
మృ
మౄ
మె
మే
మై
మొ
మో
మౌ
మం
మః
యా
యి
యీ
యు
యూ
యృ
యౄ
యె
యే
యై
యొ
యో
యౌ
యం
యః
రా
రి
రీ
రు
రూ
రృ
రౄ
రె
రే
రై
రొ
రో
రౌ
రం
రః
లా
లి
లీ
లు
లూ
లృ
లౄ
లె
లే
లై
లొ
లో
లౌ
లం
లః
వా
వి
వీ
వు
వూ
వృ
వౄ
వె
వే
వై
వొ
వో
వౌ
వం
వః
శా
శి
శీ
శు
శూ
శృ
శౄ
శె
శే
శై
శొ
శో
శౌ
శం
శః
షా
షి
షీ
షు
షూ
షృ
షౄ
షె
షే
షై
షొ
షో
షౌ
షం
షః
సా
సి
సీ
సు
సూ
సృ
సౄ
సె
సే
సై
సొ
సో
సౌ
సం
సః
హా
హి
హీ
హు
హృ
హౄ
హె
హే
హై
హొ
హో
హౌ
హౌ
హం
హః
క్ష
క్షా
క్షి
క్షీ
క్షీ
క్షు
క్షూ
క్ష్
క్ష్
క్షె
క్షే
క్షొ
క్షో
క్షౌ
క్షం
క్షః


Telugu vattulu
తెలుగు వత్తులు
హల్లు
వత్తు
వత్తు పేరు
వత్తు
వత్తు
వత్తు
వత్తు
వత్తు
వత్తు
వత్తు
వత్తు
వత్తు
వత్తు
వత్తు
వత్తు
వత్తు
వత్తు
వత్తు
వత్తు
వత్తు
వత్తు
వత్తు
వత్తు
వత్తు



Telugu Chandassu
తెలుగు చంధస్సు
    పద్య లక్షణాలు తెలిపెడి శాస్త్రమును ఛందోశాస్త్రము పిలుస్తారు.పద్యాలను వ్రాయడానికి ఉపయోగించే విధానాన్నిఛందస్సు అంటారు.గురు,లఘువులు కలయికచే ఏర్పడేవి గణాలు.ఇటువంటి కొన్ని గణముల కలయిక వలన పద్యము ఏర్పడుతుంది.గురువుని U తోనూ లఘువుని | తోనూ సూచిస్తారు.
లఘువులు - ఏక మాత్రాకాలంలో ఉచ్చరించబడే దానిని లఘువు అని అంటారు.(మాత్ర అనగా చిటికె వెయునంత కాలము)
హ్రస్వాచ్చులు అన్నీ లఘువులు
ఉదా - ,,,,
హ్రస్వాచ్చులతో కూడిన హల్లులు లఘువులు.
ఉదా - ,చి,టు,తె,పొ
హ్రస్వమయున సమ్యుక్తాక్షరాలు లఘువులు.
ఉదా - స్వ,క్ష్మి,త్రి,క్త మెదలయునవి
హ్రస్వమయున ద్విత్వాక్షరాలు లఘువులు.
ఉదా - గ్గ,మ్మ,క్క మెదలయునవి
వట్ర సుడి గల హ్రస్వాక్షరములు లఘువులు.
ఉదా - సృ,తృ,కృ మెదలయునవి
గురువులు - ద్విమాత్రా కాలములో ఉచ్చరించబడే దానిని గురువులు అని అంటారు.
దీర్ఘాలన్నీ గురువులు
ఉదా - ,,,,,
ధీర్గాచ్చులుతో కూడిన హల్లులన్నీ గురువులు.
ఉదా - సై,కా,తే,చీ
విసర్గతో కూడిన అక్షరములు గురువులు.
ఉదా - :,దు:,:
సున్నా () కూడిన అక్షరాలు అన్నీ గురువులు
సంయుక్తాక్షరం ముందు ఉన్నవన్నీ గురువులు
ఉదా - లక్ష్మి,పద్మ
ద్విత్వాక్షరమునకు ముందున్నవన్నీ గురువులు
ఉదా - అమ్మ,అక్క,పువ్వు
పొల్లు హల్లులో కూడిన వర్ణములు గురువులు
ఉదా - ,,,
గణములు
గణములు రెండు రకములు
1.
విసర్గ గణములు
2.
ఉప గణములు
1.విసర్గ గణుములు :
లల II ఉదా: రమ, క్రమ, సమ, ధన, అన్నీ కూడా లల గణములు
లగ IU ఉదా: రమా
గల UI ఉదా: అన్న, అమ్మ, కృష్ణ
గగ UU ఉదా: రంరం, సంతాన్
ఇవి రెండక్షరములతో కూడినవి
మూడక్షరాల గణాలు
ఆది గురువు గణము UII
మధ్య గురువు గణము IUI
అంత్య గురువు గణము IIU
సర్వ లఘువులు గణము III
ఆది లఘువు గణము IUU
మధ్య లఘువు గణము UIU
అంత్య లఘువు గణము UUI
సర్వ గురువులు గణము UUU
గురు లఘువులులను తేలికగా గుర్తించుటకు ఒక పద్దతి

మా
తా
రా
భా
గం
I
U
U
U
I
U
I
I
I
U

2. ఉప గణములు:
సూర్య గణములు
= = III
= గల = UI
ఇంద్ర గణములు
నగ = IIIU
సల = IIUI
నల = IIII
= UII
= UIU
= UUI

వృత్తములు
క్రమ సంఖ్య
గణములు
యతిస్థానము
ప్రతిపాదంలో అక్షరాల సంఖ్య
1
ఉత్పలమాల
భరనభభరవ
10
20
2
చంపకమాల
నజభజజజర
11
21
3
శార్ధూలము
మసజసతతగ
13
19
4
మత్తేభము
సభరనమయవ
14
20
5
మత్తకోకిలము
రసజజభర
11
18
6
తరళము
సభరసజజగ
12
19
7
పంచారామరము
జరజరజగ
10
16
8
మాలిని
ననమయయ
9
15
9
మానిని
భభభభభభభగ
13
22
10
స్రగ్దర
మరభనయయయ
8,15
21
11
మహాస్రగ్దర
సతతనసరరగ
9,16
22
12
కవిరాజ విరాజితము
నజజజజజజవ
12
23


తెలుగు చంధస్సు
క్రమ సంఖ్య
గణములు
పాదాలు
ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య
ప్రతిపాదంలోని గణాలు
యతి
ప్రాస
1
ఉత్పలమాల
4
20
, , , , , ,
10 అక్షరము
పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
2
చంపకమాల
4
21
, , , , , ,
11 అక్షరము
పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
3
శార్ధూలము
4
19
, , , , , ,
13 అక్షరము
పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
4
మత్తేభము
4
20
, , , , , ,
14 అక్షరము
పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
5
మత్తకోకిలము
4
21
11 అక్షరము
పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
6
తరళము
4
21
12 అక్షరము
పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
7
పంచారామరము
4
21
ననమయయ
10 అక్షరము
పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
8
మాలిని
4
21
భభభభభభభగ
9 అక్షరము
పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
9
మానిని
4
22
భభభభభభభగ
14 అక్షరము
పాటించ వలెను, ప్రాస యతి చెల్లదు
10
స్రగ్దర
4


11
మహాస్రగ్దర
4


12
కవిరాజ విరాజితము
4




Telugu alankaralu
అలంకారములు
అలంకారములు రెండు రకాలు అవి
.శబ్దాలంకారములు
బి.అర్ధాలంకారములు

.శబ్దాలంకారములు -
1.వృత్యానుప్రాసము - ఒకే హల్లు అనేక పర్యాయములు తిరిగి తిరిగి వచ్చినచో అది వృత్తానుప్రాసాలంకారము అనబడును.
ఉదా - అమందా నందంబున గోవిదుడు ఇందిరి మందిరంబు చొచ్చి.
2.చేకాను ప్రాసము - అర్ధ భేధముతో రెండక్షరముల పదమును వెంటవెంటనే ప్రయేగించును.
ఉదా - పాప హరుహరు సేవించెదను.
3.
లాటానుప్రాసము - అర్ధమునందుగాక, తాత్పర్యమందునందు మాత్రమే భేదముండునట్లు ఒక పదమును వెంటవెంటనే ప్రయొగించుట.
ఉదా - శ్రీనాధు వర్ణించు జిహ్వ జిహ్వ
4.
యమకము - అర్ధభేధము గల అక్షరముల సముదాయము మరల మరల ఉచ్చరింపబడినచో యమకమగును.
ఉదా - లేమ దనుజులగెలువగా లేమా
5.ముక్తపద గ్రస్తము - పాదము చివరనుండు పదముతో తరువాత పదమును ప్రారంభించుట.

బి.అర్ధాలంకారములు
1.ఉపమాలంకారము - ఉపమాన ఉపమేయాలకు గల పోలికను మనోహరముగా వర్ణించును.

2.ఉత్ప్రేక్షాలంకారము - ఉపమేయమును ఊహించుటను ఉత్ప్రేక్షాలంకారము అందురు.
ఉదా - వచ్చుచున్న ఏనుగునడగొండమేమో అనునట్లున్నది.

3.రూపకాలంకారము - ఉపమాన, ఉపమేయములకు భేధమున్నను అభేధము చెప్పుటను రూపకాలంకారము అందురు.
ఉదా - సంసార సాగరము నీదుట మిక్కిలి కష్టము

4.శ్లేషాలంకారము - అనేక అర్ధములు వచ్చునట్లు చెప్పుట శ్లేషాలంకారము.
ఉదా - రాజు కవలయానందకరుడు.

5.అర్ధాంతరన్యాసము - సామాన్యమును విశేషము చేతను,విశేషమును సామాన్యము చేతను సమర్ధించుట.
ఉదా - మహాత్ములకు సాధ్యము కానిదేమున్నది.

6.అతిశయోక్తి - ఒక విషయము ఉన్నదానికంటే అధికము చేసి వర్ణించుట.
ఉదా - ఊరియందలి భవనములు ఆకాశమును అంటుసున్నవి.

7.దృష్టాంతము - ఉపమాన ఉపమేయములకు, బింబ ప్రతిబింబ భావము ఉండునట్లు వర్ణించుట.
ఉదా- ఓరాజా నీవే కీర్తిమంతుడవు.

8.స్వభావోక్తి - జాతి గుణజ్రియాదులలోని స్వభావము ఉన్నదున్నట్లు మనోహరముగా వర్ణించుట.
ఉదా - అరణ్యమునందు లేళ్లు బెదురు చూపులతో చెంగు చెంగున దుముకుచు పరిగెడుతున్నవి

Telugu sandhulu

సంధులు

సంస్కృత సంధులు -

1.సవర్ణదీర్ఘ సంధి - ,,, లకు సవర్ణములగు అచ్చులు పరమైనపుడు వాని దీర్ఘములు ఏకాదేశంబగును.
ఉదా - రాజు + ఆజ్ఞ = రాజాజ్ఞ,ముని + ఇంద్ర = మునీంద్ర

2.గుణసంధి - అకారమునకు ,, లు పరమయినపుడు ,,ఆర్ లు ఏకాదేశముగా వచ్చెను.
ఉదా - దేవ + ఇంద్ర = దేవేంద్ర, రాజ + ఋషి = రాజర్షి

3.వృధ్ది సంధి - అకారమునకు ,ఐలు పరమైన కారమును , లు పరమైన కారమును ఏకాదేశముగా వచ్చును.
ఉదా - ఏక + ఏక = ఏకైక,దేశ + ఔన్నత్యము = దేశౌన్నత్యము

4.యణాదేశ సంధి - ,, లకు అసవర్ణములగు అచ్చులు పరమగునపుడు వరుసగా ,, ఆదేశముగా వచ్చెను.
ఉదా - అతి + అంతము = అత్యంతము, మను + అంతరము = మన్వంతరము

5.అనునాశిక సంధి - ,,,, లుకు , లు పరమైనపుడు వరుసగా ,,జ్ఞ, లు వికల్పముగా ఆదేశమగును
ఉదా - వాక్ + మయము = వాజ్మయము

6.శ్చత్య సంధి - ,,,,, లకు ,,,,,జ్ఞ లు పరమైనపుడు వరుసగా జ్ఞ,, లు వికల్పముగా ఆదేశంగును.
ఇదా - మనస్ + శాంతి = మనశ్శాంతి,జగత్ + జనులు = జగజ్జనులు

7. విసర్గ సంధి - విసర్గమునకు ,, లు పరమైనపుడు వరుసగా ,, లు ఆదేశబగును
ఉదా - చతు + శతాబ్దములు = చతుశ్శతాబ్దములు

తెలుగు సంధులు

1.అకార సంధి - అత్తునకు సంధి బహుళము
ఉదా - మేన + అత్త = మేనత్త, రామ + అయ్య = రామయ్య

2.ఇకార సంధి - ఏమ్యాదుల ఇత్తునకు సంధి వికల్పము
ఉదా - ఏమి + అంటివి = ఏమంటివి

3.ఉకార సంధి - ఉత్తునకు అచ్చు పరమైనపుడు సంధి నిత్యము.
ఉదా - రాముడు + అతడు = రాముడతడు

4. యడగమ సంధి - సంధిలేని చోట స్వరంబుకంటే పరంబయిన స్వరంబునకు యడాగమంబగు రెండు అచ్చులకు సంధి జరగనపుడు వాని మధ్య 'య్' అనునది ఆగమముగా వచ్చును.

5.
ఆమ్రేడిత సంధి - అచ్చునకు ఆమ్రేడితము పరమగునపుడు సంధి తరచుగానగును.
ఉదా - కడ + కడ = కట్టకడ, ఏమి + ఏమి = ఏమేమి, మొదట + మొదట = మొట్టమొదట

6.త్రిక సంధి - ,,,యను సర్వనామములకు త్రికమని పేరు.
ఉదా - + త్తనవు = ఈత్తనువు.

7.
గసడదవాదేశ సంధి - ప్రదము మీది పరుషములకు ,,,, లు బహుళములగును.
ఉదా - రాజ్యము + చేయు = రాజ్యముసేయు, వాడు + వచ్చె = వాడొచ్చె

8.
పుంప్వాదేశ సంధి - కర్మధారయ సమాసమున సువర్ణమునకు పుంపు లగును.
ఉదా - సరసము + మాట = సరసపుమాట

9.
రుగాగమ సంధి - పేదాదుల కాలు పరమయినపుడు రగాగము వచ్చును.
ఉదా - పేద + ఆలు = పేదరాలు

10.పడ్వాది సంధి - పడ్వాదులు పరమగునపుడు సువర్ణమునకు లోప పూర్ణబిందువులు వికల్పములగును.
ఉదా - భయము + పడు = భయపడు

11.
టుగాగమ సంధి - కర్మధారయ సమాసమునందు ఉకారాంత పదమునకు అచ్చు పరమైనపుడు టుగాగమంబగు.
ఉదా - చిగురు + ఆకు = చిగురుటాకు, పండు + ఆకు = పండుటాకు 

12.
సుగాగమ సంధి - షష్టీ తత్పురుష సమాసమునందు ఉకార ఋకారాంత శబ్దములకు అచ్చు పరమగునపుడు సుగాగమము వచ్చును.
ఉదా - చేయి + అతడు = చేయునతడు

13.
ప్రాతాది సంధి - సమాసములందు ప్రాతాదుల తొలి అచ్చుమీది వర్ణములకెల్ల లోపంబు బహుళముగానగును
ఉదా - ప్రాత + ఇల్లు = ప్రాత యిల్లు

14.
ఆమ్రేడిత సంధి - అచ్చునకు ఆమ్రేడితము పరమయునపుడు సంధి తరచుగానగును.
ఉదా - ఏమి + ఏమి = ఏమేమి

15.
ద్రుత సంధి - ద్రుత ప్రకృతికముల మీద పరుషములకు సరళమగును.
ఉదా - పూచెను + కలువలు = పూచెను గలువలు

16.ము వర్ణలోప సంధి - లు,, లు పరమగునపుడు ము వర్ణమునకు లోపంబు తత్పూర్వస్వరమునకు ధీర్ఘము విభాషమగు.
ఉదా - పొలము + లు = పొలాలు.

17.
ద్విగు సమాస సంధి - సమానాధికారణంబగు ఉత్తరు పదంబు పరంబగునపుడు మూడు శబ్దములలో డు వర్ణమునకు లోపంబగును. మీది హాల్లునకు ద్విత్వంబగును.
ఉదా - మూడు + లోకములు = ముల్లోకములు

18.
బహువ్రిహి సమాస సంధి - బహువ్రీహిని స్త్రీ వాచ్యంబునగుచో ఉపమానంబు మీది మేనునకు జొడి అగును
ఉదా - అలరు + మేను = అలరు జొడి

19.
అల్లోప సంధి - అది, అవి శబ్దముల అకారమునకు సమాసమున లోపము బహుళముగానగు.
ఉదా - నా + అది = నాది

20.
దుగాగామ సంధి - నీ,నా,తన శబ్దములకు ఉత్తర పదము పరమగునపుడు దుగాగమము వికల్పముగా వచ్చును.
ఉదా - నీ + చూపు = నీదు చూపు

21.
డు వర్ణలోన సంధి - సమానాధికరణంబగు ఉత్తరపదంబు పరంబగునపుడు మూడు శబ్దములోని డు వర్ణమునకు లోపంబగును. మీది హల్లునకు ద్విత్వంబును విభాషనగు.
ఉదా - మూడు + లోకాలు = మూడు లోకాలు

సమాసములు
    వేరు వేరు అర్ధములు కలిగిన పదములు కలిసి ఒక పదముగా అగుటను సమాసము అంటారు.సాధారణంగా సమాసమునందలి రెండు పదములు ఉండును.మొదటి పదమును పూర్వపదమని, రెండవ పదాన్ని ఉత్తర పదమని అంటారు.
ఉదా - అన్న,తమ్ముడు = అన్నదమ్ములు

1.తత్పురుష సమాసము
ఉత్తర పదము యొక్క అర్ధము ప్రధనముగా గలది తత్పురుష సమాసము
ప్రధమా తత్పురుష సమాసము - పూర్వకాయము = కాయము యొక్క పూర్వ భాగము.
ద్వితియా తత్పూరుష సమాసము - నెలతాల్పు = నెలను దాల్చినవాడు
తృతియ తత్పురుష సమాసము - ధనాడ్యుడు = ధనము చేత ఆఢ్యుడు.
చతుర్ధీ తత్పురుష సమాసము - భూతబలి = భూతము కొరకు బలి.
పంచమీ తత్పూరుష సమాసము - చోరభయము = చోరుని వల్ల భయము.
షష్టీ తత్పురుష సమాసము - రాజభటుడు = రాజు యొక్క భటుడు.
సప్తమీ తత్పురుష సమాసము - మాటనేప్పరి = మాట యందు నేర్పరి
నై తత్పురుష సమాసము - అధర్మము - ధర్మము కానిది

2.కర్మధారయసమాసము -
విశేషణము, విశేష్యములతో కూడినది కర్మధారయ సమాసము.
విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము - ప్రియమిత్రుడు = ప్రియమైన మిత్రుడు
విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము - కపోతవృద్దము = వృద్దమైన కపోతము
విశేషణ ఉభయపద కర్మధారయ సమాసము - మృదుమధురము = మదువును, మధురమును
ఉపమాన పూర్వపద కర్మధారాయ సమాసము - తేనెపలుకు = తేనెవంటి పలుకు
ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసము - ముఖపద్మము = పద్మము వంటి ముఖము
ఆవధారణా పూర్వపద కర్మధారయ సమాసము - సంసారసాగరం = సంసారమనెడి సాగరము
సంభావనా పూర్వపద కర్మధారయ సమాసము - పెన్నానది = పెన్నా అను పేరు గల నది.

3.ద్విగు సమాసము -
సంఖ్యా పూర్వము ద్విగువు సంఖ్యావాచక విశేషణముతో విశేష్యము సమచినచో అది ద్విగువగును. ఇందు సంఖ్యావాచక విశేషణమే పూర్వ మందుండును.
ఉదా - ముల్లోకములు = మూడగులోకములు

4.బహువ్రీహి సమాసము -
అన్యపదము యొక్క అర్ధము ప్రధానంగా గలది బహువ్రీహి సమాసము. దీని అర్ధము చెడినపుడు కలది కలవాడు అని వచ్చును.

5.ద్వంద్వసమాసము -
ఉభయపదముల యొక్క అర్ధము ప్రధానముగా కలది ద్వంద్వ సమాసము
ఉదా - సీతారాములు = సీత, రాముడు, కృష్ణార్జనులు = కృష్ణుడును, అర్జునుడును

6.అవ్యయూభావసమాసము -
సూర్వపదము యొక్క అర్ధము ప్రధానముగా గలది అవ్యయూభావ సమాసము. ఇందు పూర్వపదములు
సామాన్యముగా అవ్యయములై ఉండును
ఉదా.యధాశక్తి=శక్తికితగినట్లు
ఉదా - పద్మనేత్రి = పద్మమువంటి నేత్రములు కలది

భాషా భాగాలు

తెలుగులో భాషా భాగములు ఐదు అవి -
భాషాభాగము
ఉదాహరణ
1. నామవాచకము
ఒక వ్యక్తిని గాని, వస్తువుని గాని, జాతినిగాని, గుణముమును గాని తెల్పు పదములను నామవాచకము అని అందురు.
ఉదా - రాముడు,రవి,గీత
రాముడు మంచి బాలుడు.
పై వాక్యంలో రాముడు అనేది నామవాచకం
2. సర్వనామము
నామవాచకములకు బదులుగా వాడబడు పదములను సర్వనామములు అని అందురు.
ఉదా - అతడు, ఆమె, అది, ఇది...
రాముడు మంచి బాలుడు. అతడు పెద్దల మాట వింటాడు.
ముందు చెప్పిన విధంగా పై వాక్యంలో రాముడు అనేది నామవాచకం. రెండవ వాక్యంలో అతడు అనే మాటకు రాముడు అనే అర్ధం. అయితే రాముడుకు బదులుగా అతడు అనే పదం వాడ బడింది. అతడు అనేది సర్వనామం.
3.విశేషణము
విశేషణం: నామవాచకముల యొక్క, సర్వనామముల యొక్క విశేషములను తెలుపు వానిని విశేషణము లందురు.
ఉదా - మంచి బాలుడు
4. అవ్యయము
లింగ, వచన, విభక్తులు లేని పదములు అవ్యయములు అని అంటారు
ఉదా- అక్కడ
5.క్రియ
పనులను తెలుపు పదములను క్రియలందురు.
ఉదా - తినటం, తిరగటం, నవ్వటం
విభక్తులువిభక్తులు

ప్రత్యయములు - వాక్యములొ పదములకు పరస్పర సంభందమును కలిగించేవి విభక్తులు. విభక్తులను తెలిపే వాటిని ప్రత్యయములు అని అంటారు. విభక్తులు ఎనిమిది. అవి -
ప్రత్యయములు
విభక్తి
డు, ము, వు, లు
ప్రథమా విభక్తి
నిన్, నున్, లన్, గూర్చి, గురించి
ద్వితీయా విభక్తి
చేతన్, చేన్, తోడన్, తోన్
తృతీయా విభక్తి
కొఱకున్ (కొరకు), కై
చతుర్ధీ విభక్తి
వలనన్, కంటెన్, పట్టి
పంచమీ విభక్తి
కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్
షష్ఠీ విభక్తి
అందున్, నన్
సప్తమీ విభక్తి
, ఓరీ, ఓయీ, ఓసీ
సంబోధనా ప్రథమా విభక్తి

ప్రకృతి - వికృతి
ప్రకృతి
వికృతి
భాష
బాస
రాజు
రేడు
శాస్త్రము
చట్టము
వర్ణము
వన్నె
విద్య
విద్దె
అక్షరము
అక్కరము
ఆధారము
ఆదరువు
కుమారుడు
కొమరుడు
కృష్ణుడు
కన్నడు
పద్యము
పద్దెము
న్యాయము
నాయము
దీపము
దివ్వె
భద్రము
పదిలము


లింగములులిం

లింగములు 3 రకాలు అవి
1. మహద్వాచకములు - పురుషులను వారి విశేషణములను తెలియజేయు పదములు మహద్వాచకములు. వీటిని పుంలింగములనియు అందురు - రాముడు,భీముడు.
2. మహతీ వాచకములు - స్త్రీలను వారి విశేషణములను తెలియజేయు పదములు మహతీ వాచకములు - వీటిని స్త్రీలింగములనియు అందురు - సీత, బుద్ధిమంతురాలు.
3. అమహద్వాచకములు - పశు పక్షాదులను తెలియజేయు శబ్దములు అమహద్వాచకములు. వీటిని నపుంసకలింగములనియు అందురు - చెట్టు, రాయి, కాకి.

ద్విత్వ అక్షరాలు
ఒక హల్లుతో అదే హల్లు చేరే పదాలును ద్విత్వ అక్షరాలు అని అంటారు.
ఉదాహరణ -
మగ్గము
పగ్గము
ముగ్గురు
గజ్జెలు
తప్పెట
వియ్యము
కయ్యము
కళ్ళు
నమ్మకం
సంయుక్త అక్షరాలు
ఒక హల్లుకు వేరే హల్లు చేరే అక్షరాలును సంయుక్త అక్షరాలు అని అంటారు.
ఉదాహరణ
భగవద్గీత (దీ + = ద్గీ
పద్యము ( + = ద్య)
కార్యం ( + = ర్య)
అభ్యాసము (భా + = భ్యా)
పుష్పము ( + = ష్ప)
ధర్మము ( + = ర్మ)
విద్య ( + = ద్య)
సద్గుణము (దు + = ద్గు)
సంశ్లేష అక్షరాలు
ఒక హల్లుకు - రెండు ఒత్తులు చేరే అక్షరాలను సంశ్లేష అక్షరాలు అని అంటారు.
ఉదాహరణ -
సంస్కృతి ( + + = స్కృ)
స్వాతంత్ర్యము ( + + = త్ర్య )
ధృతరాష్ట్రుడు (షు + + = ష్ట్రు)
సామర్ధ్యము ( + + = ర్ధ్య)
వస్త్రము ( + + = స్త్ర
వైశిష్ట్యము ( + + = ష్ట్య)
రాష్ట్రము ( + + = ష్ట్ర)
మహా ప్రాణ అక్షరాలు
హల్లుల లోని ఒత్తులు ఉన్న అక్షరాలును మహా ప్రాణ అక్షరాలు అని అంటారు.
ఉదాహరణ -
ఖడ్గము
ఖండం
నెమలి పింఛము
ఘటము
శంఖము
పాఠ శాల
భజన
భేధము

తెలుగు వారు జరుపుకునే ముఖ్యమయున పండుగలు మాసముల వారీగా
1. చైత్ర మాసము
5. శ్రావణ మాసము
7. ఆశ్వయుజ మాసము
ఉగాది
మంగళగౌరీ వ్రతం
దుర్గాష్టమి
శ్రీరామనవమి
నాగ పంచమి
మహర్నవమి
2. వైశాఖ మాసము
వరలక్ష్మి వ్రతం
విజయదశమి
అక్షయ తృతీయ
కృష్ణాష్టమి
అట్లతద్ది
3. జ్యేష్ట మాసము
6. భాద్రపద మాసము
నరక చతుర్ధశి
ఏరువాక పూర్ణిమ
వరాహజయంతి
దీపావళి
4. ఆషాఢ మాసము
కల్కి జయంతి
8. కార్తీక మాసము
తొలి ఏకాదశి
వినాయక చవితి
నాగుల చవితి
రాఖీ పండుగ
ఉండ్రాళ్ళ తద్దె
కార్తీక పౌర్ణమి
గురుపౌర్ణమి
ఋషి పంచమి
కేదారేశ్వర వ్రతము
9. మార్గశిర మాసము
సుబ్రహ్మణ్య షష్ఠి
భోగి
కనుమ
నూతన సంవత్సరాది
సంక్రాంతి
అయ్యప్ప - మకరజ్యోతి
10. పుష్యమాసము
ముక్కోటి ఏకాదశి
బుద్ధ జయంతి
11. మాఘ మాసము
రథసప్తమి
భీష్మఏకాదశి
మహాశివరాత్రి
12. ఫాల్గుణ మాసము
హొలి
అంకగణితము
అంకగణితము
అంకగణితము
దైర్ఘ్యమానం(దూరమానం)
10 మిల్లీ మీటర్లు
1 సెంటీ మీటరు
10 సెంటీ మీటర్లు
1డెసీ మీటరు
10 డెసీ మీటర్లు
1మీటరు
10మీటర్లు
1డెకా మీటరు
10డెకా మీటర్లు
1హెక్టా మీటరు
10హెక్టా మీటర్లు
1కిలో మీటరు
ద్రవ్య మానము
25పైసలు
1పావలా
50పైసలు
1అర్ధ రూపాయి
100పైసలు
1రూపాయి
1000పైసలు
10రూపాయలు
పాతకాలం నాటి ద్రవ్యమానము
2 దమ్మిడీలు
1 యాగాణి
3 దమ్మిడీలు
1 కాణి
2 కాణిలు
1 అర్ధణా
2 అర్ధణాలు
1అణా
1 అణాకి
6 నయా పైసలు
మెట్రిక్ మానం
10 ఒకట్లు
పది
10 పదులు
వంద
100 పదులు
వెయ్యి
100 వందలు
పదివేలు
100 వేలు
ఒక లక్ష
10 లక్షలు
ఒక మిలియన్
100 లక్షలు
ఒక కోటి
100 కోట్లు
ఒక బిలియన్
100 మిలియన్స్
ఒక ట్రిలియన్

బంగారము-తూకము
1000 మీల్లి గ్రాములు
1 గ్రాము
1000 గ్రాములు
1 కిలో గ్రాము
8 గ్రాములు
1 కాసు
11 మిల్లి గ్రాములు
1 గురివింజ ఎత్తు
11.664 గ్రాములు
1 తులము
పాత కాలం నాటి బంగారం కోలిచే పద్దతులు
1 వీసం
1 వడ్ల గింజ ఎత్తు
2 వీసములు
1 పరక
2 పరకలు
1 పాతిక
2 పాతికలు
1 అడ్డిగ
2 అడ్డిగలు
1 చిన్నము
2 చిన్నములు
1 తులము
11 అణాల ఎత్తు
1 కాసు
20 చిన్నములు
1/2 కాసు
తూకము బరువు
1000 మీల్లి గ్రాములు
1 గ్రాము
1000 గ్రాములు
1 కిలో గ్రాము
100 కిలో గ్రాములు
1 క్వింటాలు
10 క్వంటాళ్ళు
1 మెట్రిక్ టన్ను
1016.5 కిలో గ్రాములు
1 మెట్రిక్ టన్ను
35 గ్రాములు
2 ఫలములు
1 కిలోగ్రాము
3 శేర్ల 41/2 ఫలములు
1 కిలొగ్రాము
2.20 పౌన్లు
1 కిలో గ్రాముకు
86 తులములు
భూమి కొలతలు
100 " మిల్లీ మిటర్లు
1 " సేంటి మీటరు
10,000 చ్" సేంటి మీటర్
1 " మీటరు
10,00,000 " మీటరు
1 " కిలో మిటరు
1 "మిటరు
1.20 " గజములు
100 "మీటర్లు
1 ఆర్
100 " మీటర్లు
119.6 " గజములు
100 ఆర్లు
1 హెక్టారు
1 హెక్టారు
2.47 ఎకరములు
1 " కిలో మిటరు
247.10 ఎకరములు
10 హెక్టార్లు
247.10 ఎకరములు

10 మీల్లి లీటర్లు
1 సేంటి లిటరు
10 సేంటి లీటర్లు
1 డేసి లిటరు
10 డెస్సి లిటర్లు
1 లీటరు
100 సెంటి లీటర్లు
1 లిటరు
10 లిటర్లు
1 డెకా లిటరు
10 డెకా లిటర్లు
1 హెక్టా లిటరు
10 హెక్టా లిటర్లు
1 కిలో లిటరు
100 డెకా లిటర్లు
1 కిలో లిటరు
1000 లిటర్లు
1 కిలో లిటరు
వస్తువులు
2 వస్తువులు
1 జత
12 వస్తువులు
1 డజను
12 డజన్లు
1 గ్రోసు
20 వస్తువులు
1 స్కోరు
కాగితం లెక్కలు
24 టావులు
1 దస్తా
పావు రీము
5 దస్తాలు
అర రీము
10 దస్తాలు
ఒక రీము
20 దస్తాలు

కాలమానము
కాలము
వివరణ
1 క్రాంతి
1 సెకనులో 34000 వంతు
1 తృటి
1 సెకనులో 300 వంతు
1 తృటి
1 లవము,లేశము
2 లవాలు
1 క్షణం
30 క్షణాలు
1 విపలం
60 విపలాలు
1 పలం
60 పలములు
1 చడి (24 నిమిషాలు)
2.5 చడులు
1 హొర
54 హొరలు
1 దినం (రోజు)
6 కనురెప్పలపాటు కాలము
1 సెకండు
60 సెకండ్లు
1 నిమిషము
60 నిమిషాలు
1 గంట
24 గంటలు
1 రోజు
7 రోజులు
1 వారం
2 వారములు
1 పక్షం
2 పక్షములు
1 నెల
2 నెలలు
1 ఋతువు
2 ఋతువులు
1 కాలము
4 వారములు
1 నెల
6 ఋతువులు
1 సంవత్సరము
12 నెలలు
1 సంవత్సరము
365 రోజులు
1 సంవత్సరము
52 వారములు
1 సంవత్సరము
366 రోజులు
1 లీపు సంవత్సరము
10 సంవత్సరాలు
1 దశాబ్ది
12 సంవత్సరాలు
1 పుష్కరం
40 సవత్సరాలు
1 రూబీ జూబ్లి
100 సంవత్సరాలు
1 శతాబ్ది
1000 సంవత్సరాలు
1 సహస్రాబ్ది
25 సంవత్సరాలు
రజత వర్షము
50 సంవత్సరాలు
స్వర్ణ వర్షము
60 సంవత్సరాలు
వజ్ర వర్షము
75 సంవత్సరాలు
అమృత వర్షము
100 సంవత్సరాలు
శత వర్షము
కాలము
వివరణ
8 ఝాములు
1 రోజు/24 గంటలు
10 శతాబ్దాలు
1 సహస్రాబ్ధం
432 సహస్రాబ్దాలు
1 యుగం
10 యుగాలు
1 మహా యుగం(43 లక్షల 20 వేల సంవత్సరాలు)
100 మహా యుగాలు
1 కల్పం (43 కోట్ల 23 లక్షల సంవత్సరాలు)
2 కలియుగాలు
1 ద్వాపరయుగం
3 ద్వాపరయుగాలు
1 త్రేతాయుగం
4.త్రేతాయుగాలు
1 కృతయుగం
60 లిప్తలు
1 విఘడియ/24 సెకన్లు
60 విఘడియలు
1 ఘడియ/24 నిమిషాలు
2 1/2 విఘడియలు
1 గంట/60 నిమిషాలు
2 ఘడియలు
ముహుర్తము/48 నిమిషాలు
7 1/2 గంటలు
2ఝూము/3 గంటలు





తెలుగు నెలలు
తెలుగు నెలలు - 12 అవి
క్రమ సంఖ్య
నెల
ఋతువు
కాలం
1
చైత్రము
వసంత ఋతువు
వేసవి కాలం
(
ఎండలు ఎక్కువగా ఉండును,వేడి గాలులు వీచును)
2
వైశాఖము
3
జ్యేష్ఠము
గ్రీష్మ ఋతువు
4
ఆషాఢము
5
శ్రావణము
వర్ష ఋతువు
వర్షా కాలం
(
వర్షాలు విస్తారంగా కురుయిను)
6
భాద్రపదము
7
ఆశ్వయుజము

శరత్ ఋతువు
8
కార్తీకము
9
మార్గశిరము
హేమంత ఋతువు
శీతా కాలం
(
చలి గాలులు వీచును)
10
పుష్యము
11
మాఘము
శిశిర ఋతువు
12
ఫాల్గుణము

తెలుగు తిధులు
క్రమ సంఖ్య
రాశి పేరు
1
పాడ్యమి
2
విదియ
3
తదియ
4
చవితి
5
పంచమి
6
షష్టి
7
సప్తమి
8
అష్టమి
9
నవమి
10
దశమి
11
ఏకాదశి
12
ద్వాదశి
13
త్రయోదశి
14
చతుర్ధశి
15
పౌర్ణమి
16
అమావాస్య
తెలుగు పక్షములు
క్రమ సంఖ్య
పక్షం
పక్షము యొక్క ఫలితము
1
శుక్ల పక్షం లేదా శుద్ధ పక్షం(శుక్లం అంటే తెలుపు
ప్రతి నెల మొదటి తిథి పాడ్యమి నుంచి పౌర్ణమి వరకు) పక్షము నందు చంద్రడు క్రమేపీ పెరుగుతూ పౌర్ణమి సమయానికి నిండుగా తాయారగును.
2
కృష్ణ పక్షం లేదా బహుళ పక్షం(కృష్ణ అంటే నల్లని అని అర్థం)
(ప్రతి నెల పున్నమి తరువాత వచ్చే పాడ్యమి తిథి నుంచి అమావాస్య వరకు) పక్షము నందు చంద్రడు క్రమేపీ తగ్గుతూ అమావాస్య సమయానికి పూర్తిగా క్షీణించును

తెలుగు రాశులు
క్రమ సంఖ్య
రాశి పేరు
ఆంగ్ల నామము
1
మేషము
Aries
2
వృషభము
Taurus
3
మిథునము
Gemini
4
కర్కాటకము
Cancer
5
సింహము
Leo
6
కన్య
Virgo
7
తుల
Libra
8
వృచ్చికము
Scorpio
9
ధనుస్సు
Sagitarus
10
మకరము
Capricorn
11
కుంభము
Aquarius
12
మీనము
Pisces