HTML

HTML2

Friday, September 19, 2014

KNOW YOUR CUSTOMER(KYC)




KYC is an acronym for “Know your Customer”, a term used for customer identification process. It involves making reasonable efforts to determine true identity and beneficial ownership of accounts, source of funds, the nature of customer’s business, reasonableness of operations in the account in relation to the customer’s business, etc which in turn helps the banks to manage their risks prudently. The objective of the KYC guidelines is to prevent banks being used, intentionally or unintentionally by criminal elements for money laundering.

KYC has two components - Identity and Address. While identity remains the same, the address may change and hence the banks are required to periodically update their records.

SOME FREQUENTLY ASKED QUESTIONS:
1. Is there any legal backing for verifying identity of clients?
Yes. Reserve Bank of India has issued guidelines to banks under Section 35A of the Banking Regulation Act, 1949 and Rule 7 of Prevention of Money-Laundering (Maintenance of Records of the Nature and Value of Transactions, the Procedure and Manner of Maintaining and Time for Furnishing Information and Verification and Maintenance of Records of the Identity of the Clients of the Banking Companies, Financial Institutions and Intermediaries) Rules, 2005. Any contravention thereof or non-compliance shall attract penalties under Banking Regulation Act.

2. I want to keep a fixed deposit in a bank. Is KYC - applicable to me?
Yes. KYC is applicable to customers of the bank. For the purpose of KYC following are the ‘Customers of the bank.
• a person or entity that maintains an account and/or has a business relationship with the bank;
• one on whose behalf the account is maintained (i.e. the beneficial owner);
• beneficiaries of transactions conducted by professional intermediaries, such as Stock Brokers, Chartered Accountants, Solicitors etc. as permitted under the law, and
• any person or entity connected with a financial transaction which can pose significant reputational or other risks to the bank, say, a wire transfer or issue of a high value demand draft as a single transaction.

3. Is there any procedure specified for Customer Identification?
Customer identification means identifying the customer and verifying his/her identity by using reliable, independent source documents, data or information. Banks have been advised to lay down Customer Identification Procedure to be carried out at different stages i.e. while establishing a banking relationship; carrying out a financial transaction or when the bank has a doubt about the authenticity/veracity or the adequacy of the previously obtained customer identification data.

4. Once KYC requirements are complied with while opening the account, whether the bank can again ask for KYC compliance from me?
Yes. To ensure that the latest details about the customer are available, banks have been advised to periodically update the customer identification data based upon the risk category of the customers.
Banks create a customer profile based on details about the customer like social/financial status, nature of business activity, information about his clients’ business and their location, the purpose and reason for opening the account, the expected origin of the funds to be used within the relationship and details of occupation/employment, sources of wealth or income, expected monthly remittance, expected monthly withdrawals etc. When the transactions in the account are observed not consistent with the profile, bank may ask for any additional details / documents as required. This is just to confirm that the account is not being used for any Money Laundering/Terrorist/Criminal activities.

5. I had submitted my driving licence as a proof of identity and address but still the bank asked for telephone / electricity bill.
There are two aspects of Customer Identification. One is establishing identity and the other is establishing present residential address.
For establishing identity, the bank requires any authentic document carrying photo of the customer such as driving licence/ passport/ pan card/ voters' card etc. Though these documents carry the residential address of the customer, it may not be the present address. Therefore, in order to establish the present address of the customer, in addition to passport/ driving licence / voters' card / pan card, the bank may ask for utility bills such as Telephone / Electricity bill etc.

6. Whether KYC is applicable for Credit Cards/Debit Cards/Smart Cards?
Yes. Application of full KYC procedure is necessary before issuing Credit Cards/Debit Cards/Smart Cards and also in respect of add-on/ supplementary cards.

7. If I refuse to give information on KYC asked for by the bank, what action the bank can take against me?
Where the bank is unable to apply appropriate KYC measures due to non-furnishing of information and /or non-cooperation by the customer, the bank can consider closing the account or terminating the banking/business relationship after issuing due notice to the customer explaining the reasons for taking such a decision.

SB Order no-10/2014

The Directorate has issued SB Order regarding 



regularization of irregularly opened MIS 



accounts in the multiples Rs.1000/- instead of 



Rs.1500/- (SB Order No. 10/2014).



To view the SB Order



click the link produced below.

GDS COURT CASE - NEXT HEARING ON 08-02-2015

     GDS case came up for hearing in Delhi High Court on 19/09/2014. Court adjourned the case for next hearing on by 08-02-2015. Govt. filed counter affidavit. Additional reply statement will be filed by NFPE & AIPEU GDS (NFPE) shortly. We hope that argument will start in the next sitting.

Source-http://nfpe.blogspot.in/2014/09/gds-court-case.html

Payment of Dearness Allowance to Central Govt Employees - Revised Rate from 01/07/2014


Tuesday, September 16, 2014

September 17 Telangana / Hyderabad Vimochana Divas

     

September 17 తెలంగాణా విమోచన దినం . హైదరాబాద్ రాష్ట్ర విమోచన కోసం పోరాడి అమరులైన వరంగల్ పరకాల వీరులకు, మతం కన్నా స్వేచ గొప్పది అని పోరు బట పట్టి రజాకర్ల చేతులో హతుడైన జర్నలిస్ట్ శోయబుల్లః ఖాన్ కు మరీయు నిజం నిరంకుశ పాలనా కు వ్యతీరేకంగా పోరాడుతూ ప్రాణాలను అసువులు బాసిన పోరు బిడ్డలకు జాతీయ విప్లవ జోహార్లు . అమరవీరులారా మీ త్యాగమును మేము మరవము మీ పోరు బాట లోనే తెలంగాణా విముక్తి కొరకు పునరంకీతం అవుతాం .

We salute and remember Sardar Vallab Bhai Patel and Indian Army for freeing Telangana from the attrocities of Razakars and Nizam. Kasim Razvi the MIM founder was the chief of Razakars and he was fully supported by Nizam. Nizam wanted to merge Telangana with Pakistan. We also salute Comrade Ravi Narayana Reddy from Nalgonda and Arya Samajists , Hindu Mahasabha activists who bravely fought mighty Nizam. Irony is that not a single Seemandhra leader came for our rescue when Razakars were killing Telugu speaking people. Razakars committed genocide against telugu speaking people with the patronage of Nizam. 

 Jai Telangana.

Saturday, September 13, 2014

TELANGANA & AP CIRCLE POSTMAN / MAILGUARD-GK-GEOGRAPHY BIT BANK

·         1) పర్వతారోహకులకు ముక్కునుంచి రక్తం స్రవించడానికి కారణం?
1.
పర్వతాలపై వాతావరణ పీడనం తక్కువగా ఉండటం 2. పర్వతాలపై వాతావరణం పీడనం ఎక్కువగా ఉండటం 3. ఎక్కువగా అలసిపోయినందున 4. దక్షిణార్థం గోళంలో అపసవ్య దిశ.
2)
పవనాలు విచే దిశ క్రింది విధంగా ఉంటుంది?
1.
ఉత్తరార్ద గోళంలో సవ్యదిశ
2.
ఉత్తరార్ద గోళంలో అపసవ్య దిశ
3.
దక్షిణార్ద గోళంలో సవ్యదిశ
4.
దక్షిణార్ద గోళంలో అపోవ్యదిశ
3)
డయామాంటినా కందకం సముద్రంలో ఉంది?
1.
పసిఫిక్ మహాసముద్రం 2. అట్లాంటిక్
మహాసముద్రం 3. హిందూ మహాసముద్రం
4.
ఆర్కిటిక్ మహాసముద్రం
4)
అగ్నిపర్వతాల ప్రేలుడు క్రింది ప్రదేశంలో ఉండదు?
1.
బాల్టిక్ సముద్రం 2. నల్లసముద్రం
3.
కరేబియన్ సముద్రం 4. కాస్పియన్ సముద్రం
5)
ఉష్ణసముద్ర ప్రవాహాలు క్రింది దశలో వీస్తాయి?
1.
ధృవాల నుంచి భూమధ్యరేఖ వైపు
2.
భూమధ్యరేఖ నుంచి ధృవాల వైపు
3.
తీరం నుంచి సముద్రంలోనికి
4.
సముద్రంనుంచి తీరానికి
6)
ఒక పోటు, ఒక పాటు మధ్య కాల వ్యవధి ఎంత?
1. 12.26
గం. 2. 6.13ని. 3. 24 గం. 4. 18.39 గం.
7)
భారతదేశ శీతోష్ణస్థితిపై ప్రభావం చూపించే సముద్ర ప్రభావం ఏది?
1.
పెరూ తీరంలోని లానినో ప్రభావం
2.
పెరూ తీరంలోని ఎల్నినో ప్రభావం
3. 1
మరియు రెండు 4. ఏదీ కాదు
8)
సంవత్సరంలో ఎక్కువ కాలం శీతాకాలం ఉండే శీతోష్ణ మండలం ఏది?
1.
ఉండ్రా శీతోష్ణ మండలం 2. టైగా శీతోష్ణ మండలం 3. రుతుపవన శీతోష్ణ మండలం
4.
ఎడారి శీతోష్ణమండలం
9)
ఎత్తు హెచ్చినకొద్ది ఉష్ణోగ్రత పెరగడాన్ని..... గా పేర్కొంటారు..
1.
లాప్స్ రేటు 2. శుష్క ఆడియోబాటిక్ రేటు
3.
ఉష్ణోగ్రతా విలోమము
4.
ఆర్ధ్ర ఆడియోబాటిక్ రేటు
10)
ఉష్ణోగ్రతలో బాగా భేదం ఏర్పడే మండలం?
1.
ట్రోపోస్ఫియర్ 2.స్ట్రాటోస్పియర్
3.
అయనోస్ఫియర్ 4. ఒకోన్స్ఫియర్
11)
ఒక యూనిట్ వాల్యూమ్ కొలతగల గాలిలో వాస్తవంగా ఉన్న నీటి ఆవిరిని పేరుతో గుర్తిస్తారు...?
1.
సాపేక్ష ఆర్ధ్రత 2. నిరపేక్ష ఆర్ధ్రత 3. ఘనీభవించిన గాలి రాశి 4. అధిక పీడనము గల గాలి రాశి
12)
నైరుతి ఋతుపవనాలు అనగా...?
1.
ఆగ్నేయ ఋతుపవనముల ఆవర్తనము
2.
వేడి గాడ్పులు 3. భూమి మరియు సముద్రపు సమీరము 4. స్థానిక పవనములు
13)
అల్బార్టాలోని రాకీస్ కింది భాగాన అప్పుడప్పుడు కలిగే వేడి, పొడి గాలిని విధముగా వర్థించెదరు...
సిరాకో 2. చినుక్ 3. ఫాన్ 4. హర్మటన్
14)
ప్రపంచంలో అత్యధిక ఉష్ణోగ్రతలు కనిపించే ప్రదేశము ఏది?
1.
సింథ్ 2. సుడాన్ 3. లిబియా 4. ఏదీ కాదు
15)
నిరక్షరేఖా ప్రాంతములో వర్షము దీనివలన సంభవించును...
1.
వికిరణము 2.పవన క్రియ
3.
సంవహనము 4. ఏదీ కాదు
16)
పవన వక్ర సూత్రాన్ని భూభ్రమణ ఆధారంగా ప్రవచించినవారు ఎవరు?
1.
సింప్సన్ 2.ఫెరెల్ 3. డేవీస్ 4. బైస్ బారెట్
17)
వాతాగ్ర ఉద్భవము కరవు ప్రక్రియ?
1.
చక్రవాత వికాసము 2. మేఘ గర్జన
3.
వాతాగ్ర వికాసము 4. ఉష్ణోగ్రతా విలోమము
18)
నీటి ఆవిరి ధ్రవీభవనం ద్వారా విడుదల అగు తేమ ఏది?
1.
పొగమంచు 2. తుహినము
3.
మంచు బిందువు 4. అవపాతము
19)
ఒకే రకమైన శీతోష్ణస్థితి, వృక్షజాలం మరియు నేలలు కలిగివున్న విశాల వైశాల్యం మొదలైనవి గల భూమి ఉపరితలము...?
1.
ఖండము 2. సహజ ల్యాండ్స్కేప్
3.
సహజ ప్రాంతము 4. విశాల ప్రాంతము
20)
పటముపై సమాన వాతావరణ పీడనము గల ప్రదేశములను కలుపుచూ గీయబడిన రేఖ ఏది?
1.
సమోష్ణగ్రత వక్రము 2. సమపీడన వక్రము
3.
మిలిబార్స్ 4. ఆకార రేఖలు
21)
అల్పపీడనం వల్ల కలుగే వర్షపాతాన్ని ఏమని అంటారు?
1.
రూఢ వర్షపాతము 2. సైక్లోనిక్ వర్షపాతము
3.
అలీఫ్ వర్షపాతము 4. ప్రాంటల్ వర్షపాతము
22)
సమభార రేఖలనగా పటములో క్రింది స్థలాల గుండా గీయబడిన రేఖలు?
1.
ఒకే ఉష్ణోగ్రత కల స్థలములు
2.
ఒకే ఎత్తు ఉన్న స్థలములు
3.
ఒకే శీతోష్ణస్థితి గల స్థలములు
4.
ఒకే పీడనము గల స్థలములు
23)
వాయువ్య పవనము ఒక...
1.
స్థానిక పవనము 2. ఋతుపవనము
3.
ప్రోద్బలిత పవనము 4. ప్రపంచ పవనము
24)
అమెరికా దేశంలో ఉష్ణ మండలంలో తుఫానును ఏమంటారు?
1.
హరికేను 2. సైక్లోను 3. టోర్నడో 4. టైఫూన్
25)
సూర్యపుటము దేనిని గురించి నిర్దేశించును?
1.
సూర్యుని నుండి వచ్చు ఉష్ణము 2. సూర్యునినుండి వచ్చే కాంతి 3. సూర్యుని నుండి వచ్చు అల్ట్రావయొలెట్ కిరణాలు 4. పైవేవీ కావు
26)
ఒకే వార్షిక సగటు అవపాతము గల
బిందువులను కలుపు రేఖలను ఏమంటారు?
1.
సమగంభీర రేఖలు 2. సమవర్ష రేఖలు
3.
సమభార రేఖలు 4. సమోష్ణ రేఖలు
27)
సమ ఉష్ణోగ్రతా రేఖలు ఏవి?
1.
సమాన ఉష్ణోగ్రత కల్గిన ప్రదేశాలను కలుపునవి 2. సమాన సరాసరి ఉష్ణోగ్రత కల్గిన ప్రదేశములను కలుపునవి 3. సమాన సరాసరి ఉష్ణోగ్రతా వ్యత్యాసములు గల ప్రదేశములను కలుపునవి 4. సముద్ర మట్టమును సవరింపబడిన సమాన ఉష్ణోగ్రత కల్గిన ప్రదేశాలను కలుపునవి
28) ‘
డ్యుపాయింట్’ (తుషార స్థానం) అనగా?
1.
తుషారము ఏర్పడు ఉష్ణోగ్రత
2.
తుషారపుటంచు
3.
తుషారము కనిపించు స్థలము
4.
తుషారము భాష్పీకరణము చెందు ఉష్ణోగ్రత
29)
భూమధ్యరేఖ వద్ద 18 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించిన వాతావరణపు అతి తక్కువ ఎత్తులో నున్న పొర ఏది?
1.
ఐనోస్ఫియర్ 2. స్ట్రాలోస్ఫియర్
3.
ట్రోపో స్ఫియర్ 4. లితో స్ఫియర్
30)
ప్రపంచ పటములందు భూమి ఉపరితలముపై ఉష్ణోగ్రత మండలములను రేఖల ద్వారా సూచింతురు...
1.
సమపీడన 2. సమోష్ణరేఖ
3.
సమవర్ష రేఖ 4. సమ రేఖలు *
·         జవాబులు:
1) 1, 2) 1, 3) 3, 4) 1, 5) 2, 6) 1, 7) 3, 8) 1, 9) 3, 10) 1, 11) 2, 12) 1, 13) 1, 14) 3, 15) 3, 16) 2, 17) 3, 18) 4, 19) 2, 20) 2, 21) 2, 22) 4, 23) 4, 24) 3, 25) 2, 26) 3, 27) 1, 28) 4, 29) 3, 30) 2,
·          
·         1) కింది వాటిలో దేనికియూరప్ యొక్క ఆటస్థలం’ (ప్లేగ్రౌండ్ ఆఫ్ యూరప్) అనే భౌగోళిక మారు పేరు గలదు?
1.
ఇటలీ 2. జర్మనీ 3. ఫ్రాన్స్ 4. స్విట్జర్లాండ్
·        
2) ‘
టోంగాను ఇలా కూడా పిలుస్తారు?
1.
ఫ్రెండ్లీ ఐలాండ్స్ 2. టోక్లన్ ఐలాండ్
3.
హవాయ్ ఐలాండ్స్ 4. క్రిస్టియన్ ఐలాండ్
·        
3) ‘
్ఫర్చునేట్ ఐలాండ్అనే భౌగోళిక మారుపేరు దేనికి గలదు?
1.
కుక్ ఐలాండ్ 2. క్రిస్టమస్ ఐలాండ్ 3. కెనరీ ఐలాండ్ 4. కోకస్ ఐలాండ్
·        
4) ‘
లావోస్ను ఇలా కూడా పిలుస్తారు?
1.
వెయ్యి ఏనుగుల దేశం 2. తెల్ల ఏనుగుల దేశం 3. హెర్మిట్ కింగ్డమ్ 4. ఏనుగుల దేశం
·        
5)
ప్రపంచ ఏకాంత ద్వీపం ఏది?
1.
ఆస్ట్రేలియా 2. ట్రిస్టన్ డా కుంహా
3.
నికోబార్ 4. ఐవరీ కోస్ట్
·        
6) ‘
సిటీ ఆఫ్ ఎటర్నల్ స్ప్రింగ్స్అని దేనినంటారు?
1.
క్విటో 2. ఈజిప్ట్ 3. కొరియా 4. డెహ్రాడూన్
·        
7) ‘
పిల్లర్స్ ఆఫ్ హెర్క్యులస్దేని భౌగోళిక మారు పేరు?
1.
వెనిస్ 2. నటల్ 3. జీబ్రాల్టర్ జల సంధి 4. పనామా కాలువ
·        
8)
ల్యాండ్ ఆఫ్ మిడ్నైట్ సన్ అనినార్వేను పిలుస్తారు. అలాగే ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ అని దేనిని అంటారు?
1.
అమెరికా 2. జపాన్ 3. డెన్మార్క్ 4. స్వీడన్
·        
9)
యుగోస్లేవియాలోబిల్గ్రేడ్ను ఏమని పిలుస్తారు?
1.
వైట్ సిటీ 2. పవర్ కెగ్ 3. విండ్ సిటీ 4. క్వాకర్ సిటీ
·        
10) ‘
ప్రయిరీస్ ఆఫ్ నార్త్ ఆస్ట్రేలియాఅనగా?
1.
గ్రేట్ నైట్ వే 2. ద్వీప ఖండం 3. ఏకాంత ద్వీపం 4. నెవర్ ల్యాండ్
·        
11)
హేర్రింగ్ పాండ్ అని మహాసముద్రాన్ని పిలుస్తారు?
1.
హిందూ మహాసముద్రం 2. అట్లాంటిక్ మహాసముద్రం 3. పసిఫిక్ మహాసముద్రం 4. మధ్యధరా సముద్రం
·        
12)
కింది వాటిలో తప్పుగా జతపరచబడినది ఏది?
1.
సిటీ ఆఫ్ గోల్డెన్ గేట్ - శాన్ఫ్రాన్సిస్కో
2.
సిటీ ఆఫ్ గోల్డెన్ టెంపుల్- అమృత్సర్
3.
గోల్డెన్ పెనెన్సులా- థాయ్లాండ్
4.
సిటీ ఆఫ్ సెవన్ ఐలాండ్స్- రోమ్
·        
13) ‘
కేరళను విధంగా పిలుస్తారు?
1.
ఫిషరీ ఆఫ్ ఇండియా 2. మైన్ ఆఫ్ కోకోనట్స్
3.
స్పైస్ గార్డెన్ ఆఫ్ ఇండియా 4. స్టేట్ ఆఫ్ లిచరేచర్
·        
14) ‘
ది గార్డెన్ ఆఫ్ ఇండీస్అని దేనినంటారు?
1.
హిమాలయాలు 2. డెహ్రాడూన్ 3. కొడైకెనాల్ 4. బెంగళూర్
·        
15) ‘
ది గార్డెన్ ఆఫ్ ఇంగ్లాండ్అని దేనినంటారు?
1.
లండన్ 2. కెంట్ 3. డబ్లిస్ 4. గ్రీన్విచ్
·        
16)
కింది వాటిలో తప్పుగా జతపర్చబడినది ఏది?
1.
ల్యాండ్ ఆఫ్ కంగారూస్- ఆస్ట్రేలియా
2.
ల్యాండ్ ఆఫ్ గోల్డెన్ పగోడా- మియన్మార్
3.
ల్యాండ్ ఆఫ్ లిల్లీస్- నార్వే
4.
నైట్మ్యాన్ గ్రేవ్- గయానా తీరం
·        
17) ‘
సిక్ మ్యాన్ ఆఫ్ యూరప్దేని భౌగోళిక మారుపేరు?
1.
టర్కీ 2. ఫ్రాన్స్ 3. బెర్లిన్ 4. ఇటలీ
·        
18) ‘
ఒసాకాను విధంగా పిలుస్తారు?
1.
ల్యాండ్ ఆఫ్ రైజింగ్ సన్ 2. మాంచెస్టర్ ఆఫ్ ఓరియంట్ 3. జార్జ్ క్రాస్ ఐలాండ్ 4. క్వాకర్ సిటీ
·        
19) ‘
ల్యాండ్ ఆఫ్ మాపుల్ లీఫ్అనగా...?
1.
న్యూయార్క్ 2. కెనడా 3. మాల్టా 4. ఐస్లాండ్
·        
20)
కింది వాటిలో తప్పుగా జతపరచబడినది ఏది?
1.
ల్యాండ్ ఆఫ్ మార్బుల్- రాజస్థాన్ 2. ఎటర్నల్ సిటీ- రోమ్ 3. సిటీ ఆఫ్ ప్యాలెసెస్- కోల్కతా 4. డౌన్ అండర్- ఆస్ట్రేలియా
·        
21) ‘
బ్రిటన్ ఆఫ్ సౌత్అని కింది దేనిని పిలుస్తారు?
1.
బెంగళూరు 2. న్యూజిలాండ్ 3. చెన్నై సెంట్రల్ 4. ఆస్ట్రేలియా
·        
22) ‘
సిటీ ఆఫ్ సెవెన్ ఐలాండ్స్అనే భౌగోళిక నామం గల నగరం ఏది?
1.
రోమ్ 2. ముంబయి 3. బాగ్దాద్ 4. పోర్ట్బ్లెయిర్
·        
23) ‘
కాక్పిట్ ఆఫ్ యూరప్అని ప్రదేశాన్ని పిలుస్తారు?
1.
బెల్గ్రేడ్ 2. బెంగళూరు 3. స్కాట్లాండ్ 4. బెల్జియం
·        
24)
నీలగిరి కొండలను ఇలా కూడా పిలుస్తారు?
1.
రూఫ్ ఆఫ్ వరల్డ్ 2. బ్లూవౌంటేన్స్
3.
టీ ట్రెజర్స్ 4. యాలకుల కొండలు
·        
25)
గేట్ వే ఆఫ్ ఇండియాముంబయిలో గలదు. అలాగేఇండియా గేట్ఎక్కడ గలదు?
1.
కోల్కతా 2. చెన్నై 3. లండన్ 4. ఢిల్లీ
·        
26)
కింది వాటిలో తప్పుగా జతపరచబడినది ఏది?
1.
ఆఫ్రికా కొమ్ము- సోమాలియా
2.
ఏకంత ద్వీపం- ట్రిస్టాన్ డి కలాన్హా
3.
సూర్యుడు అస్తమించే దేశం- అమెరికా
4.
సామ్రాజ్య నగరం- రోమ్
·        
27)
వెనిస్ ఆఫ్ ఈస్ట్ అనిఅలపూజను పిలిస్తే, వెనిస్ ఆఫ్ నార్త్ అని దేనినంటారు?
1.
ఓస్లో 2. స్టాక్హోం 3. బెల్జియం 4. స్వీడన్
·        
28) ‘
స్కాట్లాండ్ ఆఫ్ ఈస్ట్అని భారతీయ రాష్ట్రాన్ని పిలుస్తారు?
1.
మేఘాలయ 2. మణిపూర్ 3. నాగాలాండ్ 4. మిజోరాం
·        
29) ‘
సైలెంట్ వ్యాలీతో కేరళకు సంబంధం గలదు. అలాగే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్తో దేనికి సంబంధం గలదు?
1.
మహారాష్ట్ర 2. గోవా 3. ఉత్తరాఖండ్ 4. జమ్మూకాశ్మీర్
·        
30) ‘
గేట్ వే టు సౌత్ ఇండియాఅని నగరాన్ని పిలుస్తారు?
1.
కోచి 2. చెన్నై 3. ముంబయి 4. మచిలీపట్నం
·        
31) ‘
రూర్ ఆఫ్ ఇండియాఅని పీఠభూమిని అంటారు?
1.
చోటా నాగపూర్ 2. గోండ్వానా
3.
డక్కన్ 4. పశ్చిమ కనుమలు *
·          
·         జవాబులు:
1) 4, 2) 1, 3) 3, 4) 1, 5) 2, 6) 1, 7) 3, 8) 2, 9) 1, 10) 4, 11) 2, 12) 4, 13) 3, 14) 4, 15) 2, 16) 3, 17) 1, 18) 2, 19) 2, 20) 1, 21) 2, 22) 2, 23) 4, 24) 2, 25) 4, 26) 4, 27) 2, 28) 1, 29) 3, 30) 2, 31) 1.
·         1) ఉత్తర, దక్షిణ భారతదేశాలను వేరుచేస్తున్న పర్వతాలు ఏవి?
·      1. హిమాలయ 2. సహ్యాద్రి
3.
ఆరావళి 4. వింధ్య
·       
·      2) గోండ్వానా లాండ్ యుగంలో విభజన చెందింది?
1.
జురాసిక్ యుగం 2. ట్రయాసిక్ యుగం 3. క్రెటేషియర్న్ యుగం 4. పెర్మియాన్ యుగం
·     
3)
భూ విజ్ఞాన చరిత్రలో అతి ప్రాచీన పర్వతాలు ఏవి?
1.
నీలగిరులు 2. సాత్పూరా పర్వతాలు 3. వింధ్య పర్వతాలు
4.
ఆరావళి పర్వతాలు
·     
4)
పశ్చిమ కనుమలు పడమటి వైపు వాలుగా ఉండటానికి గల కారణం ఏమిటి?
1.
ఆకస్మికంగా ఎత్తు పెరగడం
2.
పీఠభూమికి చెందిన పశ్చిమ పలక అణిగిపోవడం
3.
పశ్చిమం వైపు నిరంతరం క్రమక్షయం జరగడం
4.
వీటిలో ఏదీ కాదు
·     
5)
భారతదేశంలో పశ్చిమ కనుమలకు గల మరో పేరు?
1.
సహ్యాద్రి 2. అన్నామలై 3. కార్డమమ్ కొండలు 4. పాల్ఘాట్ కొండలు
·     
6)
తూర్పు, పశ్చిమ కనుమలు కలిసే ప్రదేశం ఏది?
1.
బోర్ఘాట్ 2. నీలగిరి
3.
అన్నామలై 4. మైసూర్
·     
7)
ఆరావళి పర్వతాల్లో ఎత్తయిన శిఖరం ఏది?
1.
నంగ ప్రభాత్ 2. గురు శిఖర్
3.
దొడబెట్ల 4. అనైముడి
·     
8)
నీలగిరి కొండల్లో ఎత్తయిన శిఖరం ఏది?
1.
దొడబెట్ట 2. అనైముడి
3.
గురుశిఖర్ 4. మహేంద్రగిరి
·     
9)
భారతదేశపు శీతోష్ణస్థితి ఏది?
1.
ఉష్ణమండలపు రుతుపవన శీతోష్ణస్థితి
2.
ఆర్థ్రమండల శీతోష్ణస్థితి
3.
అత్యుష్ణ మండల శీతోష్ణస్థితి
4.
ఖండాంతర శీతోష్ణస్థితి
·     
10) భారతదేశంలో అత్యల్ప వర్షపాతం నమోదు అయిన ప్రాంతం ఏది?
1.
డ్రాస్ 2. జై సల్మీర్ 3. చిరపుంజి 4. మాసిన్రామ్
·     
11)
భారతదేశంలో రుతుపవనాలు మొదట రాష్ట్రంలో ప్రవేశిస్తాయి?
1.
కర్నాటక తీరం 2. తమిళనాడు తీరం 3. ఆంధ్రప్రదేశ్ తీరం
4.
కేరళ తీరం
·     
12)
పశ్చిమ కనుమలకు గల మరో పేరేమిటి?
1.
పీర్ పంజాల్ 2. శివాలిక్ పర్వతశ్రేణి 3. సహ్యాద్రి పర్వతాలు
4.
హిమాలయాలు
·     
13)
కింది వాటిలో దేనిని ఎకలాజికల్ హాట్ స్పాట్గా పరిగణిస్తారు?
1.
పూర్వాంచల్ పర్వతాలు
2.
తూర్పు కనుమలు
3.
పశ్చిమ కనుమలు
4.
హిమాలయాలు
·     
14)
తూర్పు కనుమలు, పడమటి కనుమలు కలుసుకునే ప్రాంతం ఏది?
1.
పళనీ కొండలు 2. నీలగిరులు 3. అనైముడి
4.
షెవ్రాయ్ కొండలు
·     
15)
ఒరిస్సాలో తూర్పు కనుమలను ఏమంటారు?
1.
పూరబ్ పహాడ్ 2. సఫేద్ పర్వత్ 3. మలియాస్
4.
మహేంద్రగిరి
·     
16)
రామన్ శిఖరం ఎక్కడ ఉంది?
1.
అండమాన్, నికోబార్ 2. అరేబియా సముద్రం 3. శివాలిక్ పర్వతాలు 4. జస్కర్ పర్వతశ్రేణి
·     
17)
కింది వాటిలో దక్షిణ భారతదేశంలోని ప్రసిద్ధ పర్వత కేంద్రం ఏది?
1.
కాసౌలి 2. ఉదకమండలం
3.
తిరుచిరాపల్లి 4. వౌంట్ అబూ
·     
18)
కొడైకెనాల్ కొండలలో ఉంది?
1.
నీలగిరులు 2. పళని కొండలు 3. అన్నామలై కొండలు
4.
షవరాయ్ కొండలు
·     
19)
కింది వాటిలో పశ్చిమ కనుమల్లోని విరామం ఏది?
1.
భోర్ 2. కైబర్
3.
బోలన్ 4. లోహిత్
·     
20)
కింది వాటిలో పశ్చిమ కనుమల్లోని అతి పెద్ద విరామం ఏది?
1.
బోర్ఘాట్ 2. థాల్ఘాట్
3.
కండ్వాకనుమ 4. పాల్ఘాట్
·     
21)
పురాతన నది చేత విసర్జించబడిన లోయగా భావించే కనుమ ఏది?
1.
ధాల్ఘాట్ 2. బోర్ఘాట్
3.
పాల్ఘాట్ 4. బాలాఘాట్
·     
22)
పాల్ఘాట్ కనుమ ఏయే రాష్ట్రాలను కలుపుతుంది?
1.
కేరళ- కర్ణాటక
2.
తమిళనాడు- కర్ణాటక
3.
కేరళ- తమిళనాడు
4.
తమిళనాడు- ఆంధ్రప్రదేశ్
·     
23)
ద్వీపకల్ప పీఠభూమిలోకెల్లా అతి ఎత్తయిన శిఖరమైన అనైముడి కొండలలో ఉంది?
1.
నల్లమల 2. పాలకొండలు
3.
నీలగిరి 4. అన్నామలై
·     
24)
అగ్నిపర్వతం ఉద్భేదనం కారణంగా లావా సమాంతరంగా, ఎత్తుగా నిక్షేపింపబడడంవల్ల ఏర్పడిన పీఠభూమి?
1.
ఛోటా నాగపూర్ పీఠభూమి
2.
మాల్వా పీఠభూమి 3. దక్కను పీఠభూమి 4. సామీర్ పీఠభూమి
·     
25)
దక్కన్ ట్రాప్ శిలతో రూపొందింది?
1.
గ్రానైట్
2.
రూపాంతర శిల
3.
అవక్షేప శిల 4. బసాల్ట్ *
·       
·      జవాబులు:
1) 3, 2) 1, 3) 4, 4) 3, 5) 1, 6) 2, 7) 2, 8) 1, 9) 1, 10) 2, 11) 4, 12) 3, 13) 3, 14) 2, 15) 3, 16) 2, 17) 2, 18) 3, 19) 1, 20) 4, 21) 3, 22) 3, 23) 4, 24) 3, 25) 4.
·          
·         1) ఆకురాల్చే అడవులు ఎన్ని సెం.మీ. వర్షపాతంలో పెరుగుతాయి?
1. 200
సెం.మీ నుంచి 100 సెం.మీ
2. 100
సెం.మీ. నుంచి 250 సెం.మీ
3. 100
సెం.మీ. నుంచి 50 సెం.మీ
4. 50
సెం.మీ. కంటే తక్కువ
2)
చిట్టడవులు ఎన్ని సెం.మీ. వర్షపాతంలో పెరుగుతాయి?
1. 100
సెం.మీ. నుంచి 200 సెం.మీ.
2. 100
సెం.మీ. నుంచి 250 సెం.మీ.
3. 50
సెం.మీ. నుంచి 10 సెం.మీ.
4. 50
సెం.మీ. కన్నా తక్కువ
3)
డెల్టా భూములలో పెరిగే అడవులకు ఏమని పేరు?
1.
టైడల్ 2. కోనిఫెరస్ 3. టైగా 4. టెరాయి
4)
జాతీయ అటవీ విధాన తీర్మానం మన దేశంలో ఎప్పుడు ప్రవేశపెట్టారు?
1. 1951
సం. 2. 1952 సం.
3. 1954
సం. 4. 1972 సం.
5)
బోరియల్ అడవులు అనగా?
1.
స్థానిక వృక్షజాతులు
2.
బహిర వృక్షజాతులు
3.
చైనా, టిబెట్ ప్రాంతాల నుంచి దేశంలోకి వచ్చిన బహిర వృక్షజాతులు
4.
పాలియో ప్రాంతాలలోని బహిర వృక్షజాతులు
6)
పదవ పంచవర్ష ప్రణాళిక నిర్దేశాల మేరకు దేశంలో ఎంత శాతం భూభాగంలో కొత్తగా అడవులు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించారు?
1. 25 2. 30 3. 27 4. 26
7)
ప్రపంచంలోని మొత్తం అటవీ విస్తీర్ణంలో భారత అటవీ విస్తీర్ణ శాతం ఎంత?
1. 8.15
శాతం 2. 15 శాతం 3. 3.33 శాతం 4. 5. 18 శాతం
8)
అకేసియా (తుమ్మ) చెట్లు అరణ్యాలలో కనిపిస్తాయి?
1.
పొడి ఆకురాల్చే అడవులు
2.
తడి ఆకురాల్చే అడవులు
3.
ముళ్ల అడవులు 4. పైవన్నీ
9)
ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన నివేదిక ప్రకారం 1980-92 మధ్య వ్యవసాయాభివృద్ధి 32 శాతం ఉండగా, 2003-06 మధ్య ఎంత శాతం ఉన్నట్లు తెలిపింది?
1. 4 2. 2.3 3. 1.3 4. 3.2
10)
భారతదేశంలో మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో వ్యవసాయ యోగ్యమైన భూమి శాతం ఎంత ఉందని అంచనా?
1. 52.7
శాతం 2. 75.7 శాతం
3. 80.0
శాతం 4. 49 శాతం
11)
భారతదేశం విస్తీర్ణంలో నికర సాగు ఎంత?
1. 30
శాతం 2. 40 శాతం
3. 45
శాతం 4. 60 శాతం
12)
గొట్టపు బావుల ద్వారా చేసే వ్యవసాయ విధానాన్ని ఏమంటారు?
1.
షిఫ్టింగ్ వ్యవసాయం
2.
టెర్రస్ వ్యవసాయం 3. మిశ్రమ వ్యవసాయం 4. డ్రిప్ట్ వ్యవసాయం
13)
క్రింది వానిలో చిరు ధాన్యాలు ఏవి?
. మొక్కజొన్న బి. జొన్న
సి. సజ్జ డి. రాగులు . గోధుమలు
1.
,సి,డి మాత్రమే 2. ,బి,డి మాత్రమే 3. ,బి,సి, మాత్రమే 4. పైవన్నీ
14)
కింది వాటిలో వాణిజ్య పంట ఏది?
1.
వరి 2. గోధుమ
3.
పప్పు్ధన్యాలు 4. చెరకు
15)
కింది వాటిలో ఆహారపు పంట కానిది ఏది?
1.
వరి 2. గోధుమ 3. రాగులు 4. చెరకు
16)
జూమ్ వ్యవసాయ విధానంలో పండించే పంటలేవి?
1.
కాఫీ, తేయాకు 2. తేయాకు, సుగంధ ద్రవ్యాలు 3. కాఫీ, కుంకుమపువ్వు
4.
ఏదీ కాదు
17)
కింది వాటిలో ఆహారపు పంట కానిది ఏది?
1.
మొక్కజొన్న 2. జొన్న
3.
ప్రత్తి 4. గోధుమలు
18)
కింది వాటిలో చిరుధాన్యాలను అత్యధికంగా పండించే రాష్ట్రాలు ఏవి?
. మహారాష్ట్ర బి. రాజస్థాన్ సి. మధ్యప్రదేశ్
1.
,సి మాత్రమే 2. ,బి మాత్రమే
3.
బి,సి మాత్రమే 4. పైవన్నీ
19)
మన దేశంలో చెరకును అత్యధికంగా పండించే రాష్టమ్రేది?
1.
బీహార్ 2. ఉత్తరప్రదేశ్
3.
తమిళనాడు 4. ఆంధ్రప్రదేశ్
20)
తేయాకును అత్యధికంగా పండించే రాష్టమ్రేది?
1.
కర్ణాటక 2. అసోం
3.
తమిళనాడు 4. బీహార్
21)
కింది వాటిలో పొగాకును అత్యధికంగా ఉత్పత్తిచేస్తున్న రాష్టమ్రేది?
1.
బీహార్ 2. కేరళ
3.
మధ్యప్రదేశ్ 4. ఆంధ్రప్రదేశ్
22)
కాఫీని అత్యధికంగా పండించే రాష్టమ్రేది?
1.
కర్ణాటక 2. కేరళ
3.
తమిళనాడు 4. అసోం
23)
వేరుశనగ ఉత్పత్తిలో ప్రపంచంలో మన దేశం స్థానమెంత?
1.
ప్రథమ స్థానం 2. ద్వితీయ స్థానం
3.
తృతీయ స్థానం 4. నాలుగవ స్థానం
24)
కింది వాటిలో వాణిజ్య పంటలు ఏవి?
. తేయాకు బి. జనుము సి. వేరుశనగ డి. ఆవాలు
1.
,సి,డి మాత్రమే 2. ,బి మాత్రమే
3.
బి,సి,డి మాత్రమే 4. పైవన్నీ
25)
ఉత్తర భారతదేశంలో ప్రధాన ఆహారపు పంట ఏది?
1.
మొక్కజొన్న 2. జొన్న
3.
వరి 4. గోధుమ
26)
జూమ్ వ్యవసాయ విధానం అత్యధికంగా ఏయే రాష్ట్రాలలో అమల్లో ఉంది?
1.
అసోం, మేఘాలయ 2. అసోం, ఉత్తరప్రదేశ్ 3. పంజాబ్, మేఘాలయ 4. ఏదీ కాదు
27)
దక్షిణ భారతదేశంలో వరిని అత్యధికంగా పండించే రాష్టమ్రేది?
1.
తమిళనాడు 2. ఆంధ్రప్రదేశ్ 3. కర్ణాటక 4. కేరళ
28)
అభిలషణీయ అటవీ విస్తీర్ణం ఎంత?
1.
మైదానాలలో 10 శాతం, కొండలలో 75
2.
మైదానాలలో 20 శాతం, కొండలలో 60
3.
మైదానాలలో 30 శాతం, కొండలలో 50
4.
మైదానాలలో 25 శాతం, కొండలలో 70
29)
కింది వాటిలో వాణిజ్య పంట కానిది ఏది?
1.
చెరకు 2. ప్రత్తి 3. సజ్జ 4. జనుము
*
·         జవాబులు:
1) 1, 2) 3, 3) 1, 4) 2, 5) 2, 6) 1, 7) 2, 8) 3, 9) 3, 10) 1, 11) 3, 12) 4, 13) 4, 14) 4, 15) 4, 16) 1, 17) 3, 18) 4, 19) 2, 20) 2, 21) 4, 22) 1, 23) 1, 24) 4, 25) 4, 26) 1, 27) 2, 28) 2, 29) 3.
·      1) పశ్చిమ కనుమలలో రకం అడవులు ఉన్నాయి?
1.
ఆల్ఫైన్ 2. ఆకురాల్చే
3.
సతత హరిత 4. మడ అడవులు
2)
దక్కన్ ప్రాంతానికే ప్రత్యేకమైన ఉష్ణమండల ఆకులు రాల్చే
మొక్కలు ఏవి?
1.
టేకు 2. సాల్ 3. సతత హరిత
4.
మడ అడవులు
3)
భారతదేశంలో టేకు అడవులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం ఏది?
1.
బీహార్ 2. ఉత్తరప్రదేశ్
3.
ఆంధ్రప్రదేశ్ 4. మధ్యప్రదేశ్
4)
దేవదారు, చినార్, వాల్నట్ వృక్షాలు అరణ్యాల్లో కనిపిస్తాయి?
1.
సతత హరితారణ్యాలు
2.
ఆకురాల్చే అడవులు
3.
హిమాలయ ప్రాంత అడవులు
4.
టెరాయ్ ప్రాంతం
5)
అతి పెద్ద సాల్వృక్షారణ్యం రాష్ట్రంలో ఉంది?
1.
ఒరిస్సా 2. బీహార్
3.
పశ్చిమ బెంగాల్ 4. మధ్యప్రదేశ్
6)
ఆర్థికంగా భారతదేశంలో అతి ముఖ్యమైన అడవులు ఏవి?
1.
వేలా అరణ్యాలు
2.
ముండ్ల అడవులు
3.
సతత హరితారణ్యాలు
4.
ఉష్ణ మండలాలలో ఆకులు రాల్చే అడవులు
7)
చందనం అడవుల్లో ఎక్కువగా లభిస్తుంది?
1.
ఉష్ణ మండల సతత హరితారణ్యాలు 2. ఆల్ఫైన్ అడవులు
3.
ఉష్ణ మండల ఆకులు రాల్చే
అడవులు 4. వీటిలో ఏదీ కాదు
8)
రైల్వే స్లీపర్ తయారీకి వృక్షజాతులను ఉపయోగిస్తారు?
1.
సాల్ 2. టేకు
3.
ఎర్ర చందనం 4. దేవదారు
9)
నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రం రాష్ట్రంలో నెలకొని వుంది?
1.
తమిళనాడు 2. జమ్మూకాశ్మీర్
3.
ఉత్తరప్రదేశ్ 4. ఆంధ్రప్రదేశ్
10)
అటవీ పరిశోధక సంస్థ ఎక్కడ ఉంది?
1.
ఢిల్లీ 2. భోపాల్
3.
డెహ్రాడూన్ 4. లక్నో
11)
కార్బెట్ జాతీయ పార్కు రాష్ట్రంలో ఉంది?
1.
ఉత్తరప్రదేశ్ 2. మధ్యప్రదేశ్
3.
ఉత్తరాఖండ్ 4. హిమాచల్ప్రదేశ్
12)
బందీపూర్ జాతీయ పార్కు రాష్ట్రంలో ఉంది?
1.
రాజస్థాన్ 2. ఆంధ్రప్రదేశ్
3.
అసోం 4. కేరళ
13)
కాజిరంగా జాతీయ పార్కు రాష్ట్రంలో ఉంది?
1.
ఉత్తరప్రదేశ్ 2. తమిళనాడు
3.
అసోం 4. కర్ణాటక
14)
కాజిరంగా జాతీయ పార్కు దేనికి ప్రసిద్ధిచెందింది?
1.
ఒంటికొమ్ము ఖడ్గమృగానికి
2.
చారల జింకలు
3.
ఆసియా పులులకు 4. మొసళ్లకు
15)
ఏనుగులకు ప్రసిద్ధి చెందిన కేరళలోని వన్యమృగ సంరక్షణ కేంద్రం ఏది?
1.
వర్కాల్ 2. పెరియార్
3.
చంద్రప్రభ 4. కన్హ
16)
అసోంలోని మానస్ శంక్చుయరీ వేటికి ప్రసిద్ధిచెందింది?
1.
ఎలుగుబంట్లకు 2. పులులకు
3.
అడవి గాడిదలకు 4. పక్షులకు
17)
ఆసియా సింహానికి ప్రసిద్ధిచెందిన జాతీయ పార్కు ఏది?
1.
గిర్ జాతీయ పార్కు
2.
దుద్వా జాతీయపార్కు
3.
కార్బెట్ జాతీయ పార్కు
4.
వీటిలో ఏదీ కాదు
18)
దేశంలో అత్యధిక అటవీ విస్తీర్ణంగల రాష్ట్రాలకు సంబంధించి కింది వాటిలో సరైనవేవి?
1.
ఒకటో స్థానం- మధ్యప్రదేశ్ (76,429 .కి.మీ)
2.
రెండవ స్థానం - అరుణాచల్ప్రదేశ్ (68,019)
3.
మూడవ స్థానం- చత్తీస్గఢ్ (55,998 .కి.మీ)
4.
అన్ని సరైనవే
19)
ప్రసిద్ధ ఘనా పక్షుల సంరక్షం కేంద్రం ఎక్కడ ఉంది?
1.
గిర్ 2. కార్బెట్
3.
నైనిటాల్ 4. భరత్పూర్
20)
నాగర్హోల్ పులుల శాంక్చుయరీ ఎక్కడ ఉంది?
1.
రాజస్థాన్ 2. కేరళ
3.
కర్ణాటక 4. భరత్పూర్
21)
రాష్ట్రం తన విస్తీర్ణంలో అతి తక్కువ శాతంలో అడవులను కలిగి వున్నది?
1.
గుజరాత్ 2. ఉత్తరప్రదేశ్
3.
ఒరిస్సా 4. హర్యానా
22)
మధ్యప్రదేశ్లోని ప్రాంతం తెల్ల పులులకు ప్రసిద్ధిగాంచింది?
1.
చత్తీస్ఘడ్ 2. భాగేల్ఖండ్
3.
మాల్వా 4. ఏదీ కాదు
23)
ఫ్లెమింగ్ శాంక్చుయరీ ఎక్కడ ఉంది?
1.
హిమాలయాలు 2. సైలెంట్వాలీ 3. రాన్ ఆఫ్ కచ్ 4. చిలకా సరస్సు
24)
పులులు సంరక్షణకు ఉద్దేశించిన టైగర్ ప్రాజెక్టు సంవత్సరంలో ప్రారంభించారు?
1. 1953 2. 1961 3. 1973 4. 1976
25)
జల్దాపారా వన్యమృగ సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది?
1.
మధ్యప్రదేశ్ 2. తమిళనాడు
3.
అసోం 4. పశ్చిమ బెంగాల్
26)
దేశ విస్తీర్ణంలో 2012నాటికి అడవుల విస్తీర్ణం ఎంత శాతానికి పెంచాలని నిర్ణయించారు?
1. 40
శాతం 2. 33 శాతం
3. 31
శాతం 4. 43 శాతం
27)
ఆంధ్రప్రదేశ్లోని రోళ్లపాడు పక్షి సంరక్షణ కేంద్రం దేనికి ప్రసిద్ధి?
1.
అడవి నెమలి 2. పాలపిట్ట
3.
బట్టమేక పక్షి 4. టర్కీ కోళ్లు
28)
రణతంబోర్ వన్యమృగ సంరక్షణా కేంద్రం దేనికి ప్రసిద్ధి?
1.
పులులకు 2. ఏనుగులకు 3. ఖడ్గమృగానికి 4. చిరుత పులులకు *
·      జవాబులు
1) 3, 2) 1, 3) 4, 4) 3, 5) 1, 6) 4, 7) 3, 8) 1, 9) 4, 10) 3, 11) 3, 12) 4, 13) 3, 14) 1, 15) 2, 16) 2, 17) 1, 18) 4, 19) 4, 20) 3, 21) 4, 22) 2, 23) 3, 24) 3, 25) 4, 26) 2, 27) 3, 28) 1.
·          
·         1) భారతదేశంలో అత్యధిక సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తున్న పరిశ్రమ ఏది?
1.
ఇనుము, ఉక్కు 2. కాటన్ టెక్స్టైల్
3.
చక్కెర పరిశ్రమ 4. తేయాకు ప్రాసెసింగ్
2)
భారతదేశంలో అత్యధిక శాతం ప్రజలు మాట్లాడే భాషలు గ్రూపునకు చెందినవి?
1.
ఇండో- ఆర్యన్ 2. ద్రవిడియన్
3.
ఆస్ట్రో- ఆసియాటిక్ 4. సైనో- టిబెటన్
3)
మధ్య, దక్షిణ భారతదేశాలలోని గిరిజనులు గ్రూపునకు చెందిన వారు?
1.
నెగ్రిటోస్ 2. ప్రోటో అస్ట్రాలాయిడ్స్
3.
మంగోలాయిడ్స్
4.
పశ్చిమ బ్రాచిసెఫాల్స్
4)
క్రింది వారిలో మధ్యధరా ప్రజల సమూహానికి చెందినవారు ఎవరు?
1.
అండమాన్ నికోబార్ దీవుల ప్రజలు
2.
పశ్చిమ బెంగాల్, ఒరిస్సాల ప్రజలు
3.
పంజాబ్, ఉత్తరప్రదేశ్ ప్రజలు
4.
ఉత్తర భారతదేశంలో పర్వత మండల ప్రజలు
5)
భారతదేశంలో అతి ప్రాచీనకాలం నుండి నివసిస్తున్న ప్రజలు?
1.
మధ్యధరా ప్రజలు 2. నిగ్రోయిట్లు
3.
నార్డిక్స్ 4. మంగోలాయిడ్లు
6)
అంగామి తెగల ప్రజలు రాష్ట్రంలో ఉంటారు?
1.
మధ్యప్రదేశ్ 2. ఆంధ్రప్రదేశ్
3.
తమిళనాడు 4. నాగాలాండ్
7)
తోడా తెగ రాష్ట్రానికి చెందినది?
1.
మధ్యప్రదేశ్ 2. తమిళనాడు
3.
రాజస్థాన్ 4. అరుణాచల్ప్రదేశ్
8)
మొఫ్లాలు ఎవరు?
1.
మధ్యప్రదేశ్కు చెందిన గిరిజనులు
2.
అస్సాంకు చెందిన గిరిజనులు
3.
కేరళకు చెందిన ముస్లింలు
4.
పశ్చిమ బెంగాల్కు చెందిన గిరిజనులు
9)
బర్హోరులు ఎక్కడ నివసిస్తున్నారు?
1.
జార్ఖండ్ 2. అసోం
3.
నాగాలాండ్ 4. తమిళనాడు
10)
భారతదేశంలో ఉన్న గ్రామాల సంఖ్య ఎంత?
1.
సుమారు 3.8 లక్షలు
2.
సుమారు 5.6 లక్షలు
3.
సుమారు 10.0 లక్షలు
4.
సుమారు 4.9 లక్షలు
11)
అత్యధిక సంఖ్యలో పట్టణ యూనిట్లు కలిగిన రాష్ట్రం ఏది?
1.
తమిళనాడు 2. మహారాష్ట్ర
3.
ఉత్తరప్రదేశ్ 4. పశ్చిమబెంగాల్
12)
ఆవాసాలు లేని, గ్రామాలు లేని రాష్ట్రంగా ప్రసిద్ధి చెందినది?
1.
ఉత్తరప్రదేశ్ 2. కేరళ
3.
పశ్చిమ బెంగాల్ 4. తమిళనాడు
13)
సెన్సస్ ఆఫ్ ఇండియా ఒక ప్రదేశాన్ని పట్టణంగా పరిగణించాలంటే క్రింది వాటిలో అవసరంలేనిది ఏది?
1.
మొత్తం జనాభా 10వేల కంటే ఎక్కువగా ఉండాలి.
2.
మొత్తం జనాభా ఐదువేల కంటే ఎక్కువగా ఉండాలి, 3. జనసాంద్రత .కి.మీ.కు 400 మంది కంటే ఎక్కువ ఉండాలి, 4. పనిచేస్తున్న పురుషుల్లో 75 శాతానికి పైగా పురుషులు వ్యవసాయేతర వృత్తుల్లో ఉండాలి
14)
క్రింది వాటిలో అత్యధిక జనాభా కలిగిన నగరం ఏది?
1.
గ్రేటర్ ముంబై 2. ఢిల్లీ
3.
కోల్కతా 4. చెన్నై
15)
మొత్తం ప్రపంచ జనాభాలో ఆసియాలో నివసిస్తున్న జనాభా శాతం?
1.
సుమారు 30 శాతం
2.
సుమారు 45 శాతం
3.
సుమారు 55 శాతం
4.
సుమారు 65 శాతం
16)
అత్యధిక సంఖ్య కలిగిన జాతి సమూహం ఏది?
1.
నీగ్రోయిడ్ 2. మంగోలాయిడ్
3.
అస్ట్రాలాయిడ్ 4. కౌకాసాయిడ్
17)
సముద్ర జలాల్లో సమృద్ధిగా లభించే మూలకం ఏది?
1.
సోడియం 2. క్లోరిన్
3.
అయోడిన్ 4. పొటాషియం
18)
శివాలిక్ కొండల పశ్చిమ హద్దు ఏది?
1.
పిర్ పంజాల్ 2. పొత్తార్ హరివాణం
3.
కోసి నది 4. మోర్ని కొండలు
19)
తూర్పునుండి పశ్చిమానికి గరిష్టంగా విస్తరించి ఉన్న హిమాలయాలు ఏవి?
1.
కుమయూన్ హిమాలయాలు
2.
అస్సాం హిమాలయాలు
3.
పంజాబ్ హిమాలయాలు
4.
నేపాల్ హిమాలయాలు
20)
ఆరావళి పర్వతాల్లో పుట్టి గల్ఫ్ ఆఫ్ కాంబేలోకి ప్రవహించే నది ఏది?
1.
లుని 2. సబర్మతి
3.
సాహిబి 4. నేత్రావతి
21)
కార్డమోమ్ కొండలకు గల మరొక పేరేమిటి?
1.
పళని కొండలు 2. నీలగిరి కొండలు
3.
యేలగిరి కొండలు
4.
అన్నామలై కొండలు
22)
ఉపరితలంపై సేంద్రియ పదార్థం పోగుపడే మృత్తిక రకం ఏది?
1.
పీటి నేలలు 2. అల్లువియల్ నేలలు
3.
లాటరైట్ నేలలు 4. ఎర్ర నేలలు
23)
నీరు నిలబడకుండా అధిక వర్షపాతం అవసరమైన పంట ఏది?
1.
వరి 2. జనుము
3.
తేయాకు 4. వేరుశనగ
24)
ఆంగ్లో- సుబియాన్ దేనికి సంబంధించిన సంకర జాతి?
1.
గొర్రెలు 2. మేకలు
3.
కోళ్లు 4. పశువులు
25) 2001
జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనసాంద్రత?
1. 261 2. 276
3. 324 4. 269
26)
జనాభానుబట్టి క్రింది రాష్ట్రాలను సరైన ఆరోహణా క్రమంలో అమర్చండి..
1.
ఉత్తరప్రదేశ్ 2. పశ్చిమ బెంగాల్
3.
మధ్యప్రదేశ్ 4. మహారాష్ట్ర
1. 1,2,3,4 2. 1,3,4,2
3. 1,2,4,3 4. 1,4,2,3
27)
జనసాంద్రతను బట్టి క్రింది రాష్ట్రాలను సరైన అవరోహణా క్రమంలో అమర్చండి..
1.
కేరళ 2. ఉత్తరప్రదేశ్
3.
బీహార్ 4. పశ్చిమ బెంగాల్
1. 1,4,2,3 2. 4,2,1,3
3. 4,1,2,3 4. 1,4,3,2
*
·         జవాబులు
1) 2, 2) 1, 3) 2, 4) 3, 5) 2, 6) 4, 7) 2, 8) 3, 9) 1, 10) 2, 11) 3, 12) 2, 13) 1, 14) 1, 15) 3, 16) 4, 17) 2, 18) 2, 19) 4, 20) 2, 21) 3, 22) 1, 23) 3, 24) 2, 25) 3, 26) 4, 27) 2.
·         1) భారతదేశంలో చెరకు పంట ఎంత కాలానికి కోతకు వస్తుంది?
1. 5
నెలలు 2. 3 నెలలు 3. 7నెలలు 4. 12నెలలు
2)
జనపనారను మొక్కలోని భాగం నుండి తీస్తారు?
1.
పువ్వు 2. కాయ 3. కాండం 4. ఆకు
3)
కాఫీ మొక్కలోని భాగంనుండి వస్తుంది?
1.
గింజలు 2. పువ్వు 3. కాండం 4. ఆకు
4)
భారతదేశంలో సహజ రబ్బరును పెద్ద ఎత్తున ఉత్పత్తిచేసే రాష్ట్రం ఏది?
1.
తమిళనాడు 2. కర్నాటక 3. ఆంధ్రప్రదేశ్ 4. కేరళ
5)
రబ్బరు సాగుకు అవసరమైన ఉష్ణోగ్రత ఎంత?
1.
సుమారు 25 డిగ్రీల సెల్సియస్
2.
సుమారు 30 డిగ్రీల సెల్సియస్
3.
సుమారు 35 డిగ్రీల సెల్సియస్
4.
సుమారు 45 డిగ్రీల సెల్సియస్
6)
భారతదేశపుచక్కెర గినె్నఅని రాష్ట్రాన్ని పిలుస్తారు?
1.
ఉత్తరప్రదేశ్ 2. పంజాబ్
3.
ఆంధ్రప్రదేశ్ 4. బీహార్
7)
క్రింది వాటిలో ఖరీఫ్ సీజన్లో పండని పంటలు ఏవి?
1.
సజ్జ, వరి 2. మొక్కజొన్న, జొన్న
3.
బార్లీ, ఆముదం 4. జొన్న, వరి
8)
మిరియాల మొక్క...
1.
వృక్షం 2. తీగల పాదు
3.
పొద 4. ముళ్లపొద
9)
జనపనార సాగు పశ్చిమ బెంగాల్లో అధికంగా కేంద్రీకృతం కావడానికి కారణం కానిది ఏది?
1.
నేల చదునుగా ఉండటం
2.
అల్లువియల్ నేల
3.
నీటి లభ్యత 4. మూలధన లభ్యత
10)
ఎర్ర మిర్చిని అధికంగా ఉత్పత్తిచేసే రాష్ట్రం ఏది?
1.
పంజాబ్ 2. ఆంధ్రప్రదేశ్
3.
రాజస్థాన్ 4. కర్నాటక
11)
కుంకుమ పువ్వు అధికంగా ఉత్పత్తయ్యే రాష్ట్రం ఏది?
1.
ఉత్తరప్రదేశ్ 2. తమిళనాడు
3.
జమ్మూ-కాశ్మీర్ 4. కేరళ
12)
అల్లం అధికంగా ఉత్పత్తిచేసే దేశం ఏది?
1.
పంజాబ్ 2. హర్యానా
3.
కేరళ 4. మధ్యప్రదేశ్
13)
అత్యధిక పశుసంపద కలిగిన రాష్ట్రం ఏది?
1.
పంజాబ్ 2. హర్యానా
3.
మధ్యప్రదేశ్ 4. తమిళనాడు
14) ‘
ఆపరేషన్ ఫ్లడ్దేనికి సంబంధించినది?
1.
వరద నియంత్రణ
2.
సాగునీటి సౌకర్యాల కల్పన
3.
ఆహార ధాన్యాలను పెద్దఎత్తున నిల్వచేయడం 4. నగరాలలో పాల లభ్యతను మెరుగుపరచడం
15)
గొర్రెలు, మేకలు అధిక సంఖ్యలో గల రాష్ట్రం ఏది?
1.
జమ్మూ-కాశ్మీర్ 2. రాజస్థాన్
3.
ఉత్తరప్రదేశ్ 4. మధ్యప్రదేశ్
16)
భారతీయ సముద్రపు ఉత్పత్తుల ఎగుమతుల్లో ప్రధానమైంది ఏది?
1.
రొయ్యలు 2. వేల్ ఆయిల్
3.
పీతలు 4. ఎండ్రకాయలు
17)
రెజిన్ అధికంగా ఉత్పత్తిచేసే రాష్ట్రం ఏది?
1.
ఆంధ్రప్రదేశ్ 2. మధ్యప్రదేశ్
3.
కర్నాటక 4. హిమాచల్ప్రదేశ్
18)
భారతదేశంలో సాగునీటి సౌకర్యాల కల్పనకు ప్రధాన కారణం?
1.
వర్షపాత పరిమాణం తక్కువగా ఉండటం 2. పంటల సాగుకోసం
3.
వర్షపాతం అన్ని ప్రాంతాలలో ఒకే విధంగా లేకపోవడం
4.
వర్షపాతం సమయానుకూలంగా లేకపోవడం
19)
మొత్తం సాగు భూమిలో అత్యధిక సాగుభూమికి సాగునీటి సౌకర్యం కలిగిన రాష్ట్రం ఏది?
1.
పంజాబ్ 2. తమిళనాడు
3.
ఉత్తరప్రదేశ్ 4. హర్యానా
20)
అత్యధిక శాతం భూమికి సాగునీటి సౌకర్యం కల్పిస్తున్న రాష్ట్రం ఏది?
1.
హర్యానా 2. ఉత్తరప్రదేశ్
3.
మహారాష్ట్ర 4. పంజాబ్
21)
చెరువుల కింద అత్యధిక సాగు భూమి కలిగిన రాష్ట్రం?
1.
తమిళనాడు 2. ఒరిస్సా
3.
పశ్చిమ బెంగాల్ 4. కర్నాటక
22)
మొత్తం సాగు భూమిలో సాగునీటి కాలువల అధిక భూమి కలిగిన రాష్ట్రం?
1.
ఉత్తరప్రదేశ్ 2. పంజాబ్
3.
హర్యానా 4. జమ్మూ-కాశ్మీర్
23)
మొత్తం సాగు భూమిలో అత్యధిక శాతం భూమి బావుల కింద ఉన్న రాష్ట్రం ఏది?
1.
హర్యానా 2. బీహార్ 3. గుజరాత్
4.
పశ్చిమ బెంగాల్
24)
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నదిపై ఉంది?
1.
కృష్ణా నది 2. గోదావరి నది
3.
కావేరీ నది 4. తపతి నది
25)
ధవరన్ థర్మల్ విద్యుత్ కేంద్రం రాష్ట్రంలో ఉంది?
1.
మధ్యప్రదేశ్ 2. మహారాష్ట్ర
3.
గుజరాత్ 4. ఆంధ్రప్రదేశ్
26)
కొయానా ప్రాజెక్టు ప్రధాన లక్ష్యాలలో ఒకటి?
1.
వరద నియంత్రణ 2. జల విద్యుత్ ఉత్పత్తి 3. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి
4.
వన్యప్రాణి సంరక్షణ
27)
కొత్తగూడెం థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు ఎక్కడ ఉంది?
1.
బీహార్ 2. పశ్చిమ బెంగాల్
3.
ఆంధ్రప్రదేశ్ 4. మధ్యప్రదేశ్
28)
తుంగభద్ర బహుళార్థ సాధక ప్రాజెక్టు రాష్ట్రాల మధ్య ఉంది?
1.
కర్నాటక, మధ్యప్రదేశ్
2.
ఒరిస్సా, మధ్యప్రదేశ్
3.
ఆంధ్రప్రదేశ్, కర్నాటక
4.
తమిళనాడు, ఆంధ్రప్రదేశ్
29)
రాజస్థాన్ కెనాల్ (ఇందిరాగాంధీ కెనాల్) నది నుండి ప్రారంభమవుతుంది?
1.
రావి 2. చంబల్
3.
సట్లెజ్ 4. బియాస్
*
·         జవాబులు:
1) 3, 2) 3, 3) 1, 4) 4, 5) 3, 6) 1, 7) 3, 8) 2, 9) 4, 10) 2, 11) 3, 12) 3, 13) 3, 14) 4, 15) 2, 16) 1, 17) 4, 18) 4, 19) 3, 20) 4, 21) 1, 22) 1, 23) 3, 24) 1, 25) 3, 26) 2, 27) 3, 28) 3, 29) 3,
·