1) ఇండియన్ మవా నాగా క్రింది ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు?
1. మహారాష్ట్ర 2. గుజరాత్
3. ఆంధ్రప్రదేశ్ 4. తమిళనాడు
1. మహారాష్ట్ర 2. గుజరాత్
3. ఆంధ్రప్రదేశ్ 4. తమిళనాడు
·
2) జయక్ వాడి ప్రాజెక్టు ఏ నదిపై ఉంది?
1. కృష్ణా 2. హగరి 3. పెన్నా 4. గోదావరి
2) జయక్ వాడి ప్రాజెక్టు ఏ నదిపై ఉంది?
1. కృష్ణా 2. హగరి 3. పెన్నా 4. గోదావరి
·
3) మైకాను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాలు ఏవి?
1. ఇండియా, బంగ్లాదేశ్ 2. ఇండియా, పాకిస్తాన్
3. ఇండియా, అమెరికా 4. ఇండియా, రష్యా
3) మైకాను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాలు ఏవి?
1. ఇండియా, బంగ్లాదేశ్ 2. ఇండియా, పాకిస్తాన్
3. ఇండియా, అమెరికా 4. ఇండియా, రష్యా
·
4) హిమాలయాలు అనగా...?
1. ముడుత పర్వతాలు 2. అగ్నిపర్వతాలు
3. పరిశిష్ట పర్వతాలు 4. విరూపకారక పర్వతాలు
4) హిమాలయాలు అనగా...?
1. ముడుత పర్వతాలు 2. అగ్నిపర్వతాలు
3. పరిశిష్ట పర్వతాలు 4. విరూపకారక పర్వతాలు
·
5) మన రాష్ట్రంలో అతి పొడవైన జాతీయ రహదారి ఏది?
1. 7వ జాతీయ రహదారి 2. 5వ జాతీయ రహదారి
3. 9వ జాతీయ రహదారి 4. 4వ జాతీయ రహదారి
5) మన రాష్ట్రంలో అతి పొడవైన జాతీయ రహదారి ఏది?
1. 7వ జాతీయ రహదారి 2. 5వ జాతీయ రహదారి
3. 9వ జాతీయ రహదారి 4. 4వ జాతీయ రహదారి
·
6) భౌగోళిక విస్తీర్ణం దృష్ట్యా అతి చిన్న రాష్ట్రం ఏది?
1. ఢిల్లీ 2. మధ్యప్రదేశ్ 3. ఒరిస్సా 4. సిక్కిం
6) భౌగోళిక విస్తీర్ణం దృష్ట్యా అతి చిన్న రాష్ట్రం ఏది?
1. ఢిల్లీ 2. మధ్యప్రదేశ్ 3. ఒరిస్సా 4. సిక్కిం
·
7) నీటిపారుదలతో పండే నగదు, పారిశ్రామిక పంట ఏది?
1. చెరకు 2. జొన్న 3. గోధుమ 4. వరి
7) నీటిపారుదలతో పండే నగదు, పారిశ్రామిక పంట ఏది?
1. చెరకు 2. జొన్న 3. గోధుమ 4. వరి
·
8) భారతదేశంలో అత్యధిక వర్షపాతాన్ని కలిగించే రుతుపవనాలు ఏవి?
1. నైరుతి రుతుపవనాలు 2. ఈశాన్య రుతుపవనాలు
3. ఉత్తర-ఆగ్నేయ రుతుపవనాలు
4. పశ్చిమోత్తర రుతుపవనాలు
8) భారతదేశంలో అత్యధిక వర్షపాతాన్ని కలిగించే రుతుపవనాలు ఏవి?
1. నైరుతి రుతుపవనాలు 2. ఈశాన్య రుతుపవనాలు
3. ఉత్తర-ఆగ్నేయ రుతుపవనాలు
4. పశ్చిమోత్తర రుతుపవనాలు
·
9) కాగితం పరిశ్రమలో అగ్రగామిగాఉన్న రాష్ట్రం ఏది?
1. పశ్చిమ బెంగాల్ 2. రాజస్థాన్
3. కర్ణాటక 4. ఆంధ్రప్రదేశ్
9) కాగితం పరిశ్రమలో అగ్రగామిగాఉన్న రాష్ట్రం ఏది?
1. పశ్చిమ బెంగాల్ 2. రాజస్థాన్
3. కర్ణాటక 4. ఆంధ్రప్రదేశ్
·
10) ఆవరణ సమతుల్యాన్ని కాపాడటానికి సగటున భౌగోళిక విస్తీర్ణంలో ఎంత భూభాగంలో అడవులు ఉండాలి?
1. 23శాతం 2. 25 శాతం 3. 29 శాతం 4. 33 శాతం
10) ఆవరణ సమతుల్యాన్ని కాపాడటానికి సగటున భౌగోళిక విస్తీర్ణంలో ఎంత భూభాగంలో అడవులు ఉండాలి?
1. 23శాతం 2. 25 శాతం 3. 29 శాతం 4. 33 శాతం
·
11) బీడువారడం అనగానేమి?
1. పోడు వ్యవసాయం
2. భూమిని సాగుచేయకుండా వదిలేయడం
3. సాంద్ర వ్యవసాయం
4. మార్కెట్ గార్డెనింగ్
11) బీడువారడం అనగానేమి?
1. పోడు వ్యవసాయం
2. భూమిని సాగుచేయకుండా వదిలేయడం
3. సాంద్ర వ్యవసాయం
4. మార్కెట్ గార్డెనింగ్
·
12) సారవంతమైన వ్యవసాయ మైదానాలలో అభివృద్ధి చేయదగ్గ ఆవాస ప్రాంతాలు ఎలాగుండాలి?
1. రేఖీయంగా 2. వర్తులాకారంలో
3. చతురస్రాకారంలో 4. నక్షత్ర ఆకారంలో
12) సారవంతమైన వ్యవసాయ మైదానాలలో అభివృద్ధి చేయదగ్గ ఆవాస ప్రాంతాలు ఎలాగుండాలి?
1. రేఖీయంగా 2. వర్తులాకారంలో
3. చతురస్రాకారంలో 4. నక్షత్ర ఆకారంలో
·
13) భారతదేశంలో తోలు పరిశ్రమలకు ప్రసిద్ధి చెందిన నగరం ఏది?
1. హైదరాబాద్ 2. చెన్నై 3. బెంగళూరు 4. పింజోరి
13) భారతదేశంలో తోలు పరిశ్రమలకు ప్రసిద్ధి చెందిన నగరం ఏది?
1. హైదరాబాద్ 2. చెన్నై 3. బెంగళూరు 4. పింజోరి
·
14) భారతీయ వాతవరణశాఖ వాతావరణ చిత్రాలతో (మ్యాప్స్)తో కూడిన సమాచారాన్ని ఏ నగరం నుండి ప్రచురిస్తుంది?
1. ముంబాయి 2. చెన్నై 3. కోల్కత 4. ఢిల్లీ
14) భారతీయ వాతవరణశాఖ వాతావరణ చిత్రాలతో (మ్యాప్స్)తో కూడిన సమాచారాన్ని ఏ నగరం నుండి ప్రచురిస్తుంది?
1. ముంబాయి 2. చెన్నై 3. కోల్కత 4. ఢిల్లీ
·
15) తాజ్మహల్ నిర్మాణానికి ఉపయోగించిన రాళ్ళు?
1. గ్రానైట్ రాయి 2. సుద్ద రాయి
3. చలువ రాయి 4. నైస్ రాయి
15) తాజ్మహల్ నిర్మాణానికి ఉపయోగించిన రాళ్ళు?
1. గ్రానైట్ రాయి 2. సుద్ద రాయి
3. చలువ రాయి 4. నైస్ రాయి
·
16) అతి ప్రాచీనమైన పర్వతాలు?
1. హిమాలయాలు 2. సహ్యాద్రి పర్వతాలు
3. ఆరావళి పర్వతాలు 4. వింధ్య పర్వతాలు
16) అతి ప్రాచీనమైన పర్వతాలు?
1. హిమాలయాలు 2. సహ్యాద్రి పర్వతాలు
3. ఆరావళి పర్వతాలు 4. వింధ్య పర్వతాలు
·
17) ముస్సోరి, డార్జిలింగ్, నైనిటాల్ నగరాలు ఈ కింది పర్వత శ్రేణుల్లో ఉన్నాయి?
1. గ్రేటర్ హిమాలయాలు 2. లెస్సర్ హిమాలయాలు 3. శివాలిక్ శ్రేణులు 4. పైవేవీ కావు
17) ముస్సోరి, డార్జిలింగ్, నైనిటాల్ నగరాలు ఈ కింది పర్వత శ్రేణుల్లో ఉన్నాయి?
1. గ్రేటర్ హిమాలయాలు 2. లెస్సర్ హిమాలయాలు 3. శివాలిక్ శ్రేణులు 4. పైవేవీ కావు
·
18) లూనీ నది ఎందులో కలుస్తుంది?
1. అరేబియా మహాసమద్రం 2. రాస్ ఆఫ్ కచ్
18) లూనీ నది ఎందులో కలుస్తుంది?
1. అరేబియా మహాసమద్రం 2. రాస్ ఆఫ్ కచ్
·
3. గల్ఫ్ ఆఫ్ కాంబే 4. గల్ఫ్ ఆఫ్ మన్నార్
·
19) దచిగామ్ నేషనల్ పార్క్ ఈ రాష్ట్రంలో ఉంది?
1. ఒరిస్సా 2. జమ్మూ-కాశ్మీర్ 3. బీహార్ 4. రాజస్థాన్
19) దచిగామ్ నేషనల్ పార్క్ ఈ రాష్ట్రంలో ఉంది?
1. ఒరిస్సా 2. జమ్మూ-కాశ్మీర్ 3. బీహార్ 4. రాజస్థాన్
·
20) మన దేశంలో వేసవికాలం ఏయే మాసాల మధ్య కొనసాగుతుంది?
1. మార్చి-జూన్ 2. ఫిబ్రవరి- మే
3. మార్చి-మే 4. ఏప్రిల్-జూన్
20) మన దేశంలో వేసవికాలం ఏయే మాసాల మధ్య కొనసాగుతుంది?
1. మార్చి-జూన్ 2. ఫిబ్రవరి- మే
3. మార్చి-మే 4. ఏప్రిల్-జూన్
·
21) వింధ్య పర్వతాలు ఏ రకానికి చెందినవి?
1. ఖండ పర్వతాలు 2. ముడుత పర్వతాలు
3. అగ్నిపర్వతాలు 4. సంచిత పర్వతాలు
21) వింధ్య పర్వతాలు ఏ రకానికి చెందినవి?
1. ఖండ పర్వతాలు 2. ముడుత పర్వతాలు
3. అగ్నిపర్వతాలు 4. సంచిత పర్వతాలు
·
22) వింధ్య పర్వతశ్రేణిలో ప్రధానంగా ఏ శిలలు కనిపిస్తాయి?
1. ఇసుక రాయి 2. షేల్
3. సున్నపురాయి 4. షేల్, సున్నపురాయి
22) వింధ్య పర్వతశ్రేణిలో ప్రధానంగా ఏ శిలలు కనిపిస్తాయి?
1. ఇసుక రాయి 2. షేల్
3. సున్నపురాయి 4. షేల్, సున్నపురాయి
·
23) అండమాన్, నికోబార్ దీవులలోకెల్లా అత్యంత ఎత్తయిన సాడిల్పీక్ ఎక్కడ ఉంది?
1. గ్రేట్ నికోబార్ 2. మధ్యఅండమాన్
3. లిటిల్ అండమాన్ 4. ఉత్తర అండమాన్
23) అండమాన్, నికోబార్ దీవులలోకెల్లా అత్యంత ఎత్తయిన సాడిల్పీక్ ఎక్కడ ఉంది?
1. గ్రేట్ నికోబార్ 2. మధ్యఅండమాన్
3. లిటిల్ అండమాన్ 4. ఉత్తర అండమాన్
·
24) కింది స్టేట్మెంట్లలో తప్పు ఏది?
1. పశ్చిమ కనుమలు, ఉత్తరంవైపు సాపేక్షంగా ఎత్తుగా ఉంటాయి
2. పశ్చిమ కనుమలలో అనైముడి అత్యున్నత శిఖరం
3. తాపి నది సాత్పురాకు దక్షిణాన ఉంది
4. నర్మద, తాపి నదీలోయలను విదర్ణ దరులంటారు

25) మన రాష్ట్రంలో చేసే పోడు వ్యవసాయ విధానం ఏ రకమైంది?
1. సాంద్ర వ్యవసాయం 2. జూమ్ వ్యవసాయం
3. మిశ్రమ వ్యవసాయం 4. డ్రిప్ట్ వ్యవసాయం
25) మన రాష్ట్రంలో చేసే పోడు వ్యవసాయ విధానం ఏ రకమైంది?
1. సాంద్ర వ్యవసాయం 2. జూమ్ వ్యవసాయం
3. మిశ్రమ వ్యవసాయం 4. డ్రిప్ట్ వ్యవసాయం
·
26) ఏక కాలంలో వివిధ రకాల పంటలను పండించడాన్ని ఏమంటారు?

27) భారత అటవీ జంతువుల దృష్ట్యా ఫ్లైయింగ్ ఫాక్స్ ఏది?
1. బ్యాట్ 2. కైట్ 3. స్టోర్క్ 4. పల్చర్
27) భారత అటవీ జంతువుల దృష్ట్యా ఫ్లైయింగ్ ఫాక్స్ ఏది?
1. బ్యాట్ 2. కైట్ 3. స్టోర్క్ 4. పల్చర్
·
28) భారతదేశం, దాని పొరుగు దేశాలను కలిపి భారత ఉపఖండం అని అనడానికి కారణం?
1. విశాలమైన విస్తీర్ణ పరిమాణం
2. భారతదేశ రాజకీయ ఆధిపత్యం
3. మిగతా ప్రపంచం నుండి వేరుపడి ఉండటం
4. పలు సభ్యదేశాల మధ్య క్లిష్టమైన ఆర్థిక సంబంధాలు నెలకొని ఉండటం

29) వరి పంటకు సరిపడే భూమి?
1. నల్లరేగడి 2. ఒండ్రుమట్టి 3. గట్టి నేల 4. ఎర్ర నేల
29) వరి పంటకు సరిపడే భూమి?
1. నల్లరేగడి 2. ఒండ్రుమట్టి 3. గట్టి నేల 4. ఎర్ర నేల
·
30) క్రింది వాటిలో దేశంలో అత్యంత ప్రాచీన శిలలు కలిగి ఉన్నవి ఏవి?
1. హిమాలయాలు 2. ఆరావళి పర్వతాలు
3. సింధు-గంగా మైదానం 4. శివాలిక్ కొండలు
30) క్రింది వాటిలో దేశంలో అత్యంత ప్రాచీన శిలలు కలిగి ఉన్నవి ఏవి?
1. హిమాలయాలు 2. ఆరావళి పర్వతాలు
3. సింధు-గంగా మైదానం 4. శివాలిక్ కొండలు
·
31) హిమాలయ పర్వతశ్రేణిలో శిలలు ప్రధానంగా...
1. అవక్షేప శిలలు 2. అగ్నిశిలలు
3. ఫ్లూటోనిక్ శిలలు 4. కుందక శిలలు
31) హిమాలయ పర్వతశ్రేణిలో శిలలు ప్రధానంగా...
1. అవక్షేప శిలలు 2. అగ్నిశిలలు
3. ఫ్లూటోనిక్ శిలలు 4. కుందక శిలలు
·
32) శివాలిక్ పర్వతాలు వేటి మధ్య ఉన్నాయి?
1. సింధు, సట్లెజ్ నదుల మధ్య
2. పొత్వార్ హరివాణం, తీస్తానది
3. సట్లెజ్, కాళి 4. సట్లెజ్, తీస్తా
32) శివాలిక్ పర్వతాలు వేటి మధ్య ఉన్నాయి?
1. సింధు, సట్లెజ్ నదుల మధ్య
2. పొత్వార్ హరివాణం, తీస్తానది
3. సట్లెజ్, కాళి 4. సట్లెజ్, తీస్తా
·
33) భారతదేశంలో అత్యంత ఎత్తయిన శిఖరం కె-2 ఏ పర్వత శ్రేణిలో ఉంది?
1. మధ్యహిమాలయాలు 2. ట్రాన్స్హిమాలయాలు
3. కారాకోరం పర్వతశ్రేణి 4. కుమాయున్ హిమాలయాలు
33) భారతదేశంలో అత్యంత ఎత్తయిన శిఖరం కె-2 ఏ పర్వత శ్రేణిలో ఉంది?
1. మధ్యహిమాలయాలు 2. ట్రాన్స్హిమాలయాలు
3. కారాకోరం పర్వతశ్రేణి 4. కుమాయున్ హిమాలయాలు
·
34) పాకిస్థాన్తో ఉమ్మడి సరిహద్దుగల రాష్ట్రాలు ఏవి?
1. జమ్మూ-కాశ్మీర్, హిమాచల్ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్
2. జమ్మూ-కాశ్మీర్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్
3. పంజాబ్, జమ్మూ-కాశ్మీర్, రాజస్థాన్, గుజరాత్
4. పంజాబ్, హిమాచల్ప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్

35) భారతదేశంలోకెల్లా అతి పెద్ద రాష్ట్రం ఏది?
1. ఉత్తరప్రదేశ్ 2. మహారాష్ట్ర 3. కర్నాటక 4. రాజస్థాన్
35) భారతదేశంలోకెల్లా అతి పెద్ద రాష్ట్రం ఏది?
1. ఉత్తరప్రదేశ్ 2. మహారాష్ట్ర 3. కర్నాటక 4. రాజస్థాన్
·
36) క్రింది వాటిలో భారతదేశంలోకెల్లా అతి చిన్న రాష్ట్రం ఏది?
1. నాగాలాండ్ 2. త్రిపుర 3. సిక్కిం 4. మేఘాలయ
36) క్రింది వాటిలో భారతదేశంలోకెల్లా అతి చిన్న రాష్ట్రం ఏది?
1. నాగాలాండ్ 2. త్రిపుర 3. సిక్కిం 4. మేఘాలయ
·
జవాబులు:
1) 3, 2) 4, 3) 3, 4) 1, 5) 2, 6) 1, 7) 1, 8) 1, 9) 1, 10) 4, 11) 2, 12) 3, 13) 2, 14) 3, 15) 3, 16) 3, 17) 2, 18) 2, 19) 2, 20) 3, 21) 2, 22) 3, 23) 4, 24) 1, 25) 2, 26) 3, 27) 1, 28) 3, 29) 2, 30) 2, 31) 1, 32) 2, 33) 3, 34) 3, 35) 4, 36) 3.

1) మన రాష్ట్రంలో ఏయే జిల్లాల్లో పోడు వ్యవసాయాన్ని అనుసరిస్తున్నారు?
1. విశాఖపట్నం, విజయనగరం
2. శ్రీకాకుళం, విజయనగరం
3. శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి
4. పశ్చిమ గోదావరి, విశాఖపట్నం
1. విశాఖపట్నం, విజయనగరం
2. శ్రీకాకుళం, విజయనగరం
3. శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి
4. పశ్చిమ గోదావరి, విశాఖపట్నం
·
2) గొట్టపు బావుల ద్వారా చేసే వ్యవసాయ విధానాన్ని ఏమంటారు?
1. షిఫ్టింగ్ వ్యవసాయం 2. టెర్రస్ వ్యవసాయం 3. మిశ్రమ వ్యవసాయం
4. డ్రిఫ్ట్ వ్యవసాయం
2) గొట్టపు బావుల ద్వారా చేసే వ్యవసాయ విధానాన్ని ఏమంటారు?
1. షిఫ్టింగ్ వ్యవసాయం 2. టెర్రస్ వ్యవసాయం 3. మిశ్రమ వ్యవసాయం
4. డ్రిఫ్ట్ వ్యవసాయం
·
3) ఈ కింది వాటిలో చిరు ధాన్యాలు ఏవి?
ఎ. మొక్కజొన్న బి. జొన్న సి.సజ్జ డి. రాగులు ఇ. గోధుమలు
1. ఎ.సి,డి మాత్రమే 2. ఎ,బి,డి మాత్రమే 3. ఎ,బి,సి,ఇ మాత్రమే 4. పైవన్నీ
3) ఈ కింది వాటిలో చిరు ధాన్యాలు ఏవి?
ఎ. మొక్కజొన్న బి. జొన్న సి.సజ్జ డి. రాగులు ఇ. గోధుమలు
1. ఎ.సి,డి మాత్రమే 2. ఎ,బి,డి మాత్రమే 3. ఎ,బి,సి,ఇ మాత్రమే 4. పైవన్నీ
·
4) ఈ కింది వాటిలో వాణిజ్య పంట ఏది?
1. వరి 2. గోధుమ
3. పప్పు ధాన్యాలు 4. చెరకు
4) ఈ కింది వాటిలో వాణిజ్య పంట ఏది?
1. వరి 2. గోధుమ
3. పప్పు ధాన్యాలు 4. చెరకు
·
5) ఈ కింది వాటిలో ఆహారపు పంట కానిది ఏది?
1. మొక్క జొన్న 2. జొన్న
3. ప్రత్తి 4. గోధుమలు
5) ఈ కింది వాటిలో ఆహారపు పంట కానిది ఏది?
1. మొక్క జొన్న 2. జొన్న
3. ప్రత్తి 4. గోధుమలు
·
6) ఉత్తర భారతదేశంలో ప్రధాన ఆహారపు పంట ఏది?
1. మొక్క జొన్న 2. జొన్న
3. వరి 4. గోధుమ
6) ఉత్తర భారతదేశంలో ప్రధాన ఆహారపు పంట ఏది?
1. మొక్క జొన్న 2. జొన్న
3. వరి 4. గోధుమ
·
7) జూమ్ వ్యవసాయ విధానం అత్యధికంగా ఏయే రాష్ట్రాల్లో అమల్లో ఉంది?
1. అసోమ్, మేఘాలయ 2. అసోమ్, ఉత్తరప్రదేశ్ 3. పంజాబ్, మేఘాలయ 4. ఏదీ కాదు
7) జూమ్ వ్యవసాయ విధానం అత్యధికంగా ఏయే రాష్ట్రాల్లో అమల్లో ఉంది?
1. అసోమ్, మేఘాలయ 2. అసోమ్, ఉత్తరప్రదేశ్ 3. పంజాబ్, మేఘాలయ 4. ఏదీ కాదు
·
8) దక్షిణ భారతదేశంలో వరిని అత్యధికంగా పండించే రాష్ట్రం ఏది?
1. తమిళనాడు 2. ఆంధ్రప్రదేశ్ 3. కర్ణాటక 4. కేరళ
8) దక్షిణ భారతదేశంలో వరిని అత్యధికంగా పండించే రాష్ట్రం ఏది?
1. తమిళనాడు 2. ఆంధ్రప్రదేశ్ 3. కర్ణాటక 4. కేరళ
·
9) భారతదేశంలో చెరకు సాగు దీనికి ఉదాహరణ...
1. తోట వ్యవసాయం 2. పోడు సాగు
3. సాగునీటి సాగు
4. యంత్రాలతో సాగు
9) భారతదేశంలో చెరకు సాగు దీనికి ఉదాహరణ...
1. తోట వ్యవసాయం 2. పోడు సాగు
3. సాగునీటి సాగు
4. యంత్రాలతో సాగు
·
10) భారతదేశంలో పొడి వ్యవసాయానికి చెందిన ఒక ముఖ్యమైన పంట ఏది?
1. వరి 2. గోధుమ 3. సజ్జ 4.పత్తి
10) భారతదేశంలో పొడి వ్యవసాయానికి చెందిన ఒక ముఖ్యమైన పంట ఏది?
1. వరి 2. గోధుమ 3. సజ్జ 4.పత్తి
·
11) రబ్బరును అత్యధికంగా ఉత్పత్తిచేస్తున్న రాష్ట్రం ఏది?
1. కర్ణాటక 2. కేరళ
3. తమిళనాడు 4. ఆంధ్రప్రదేశ్
11) రబ్బరును అత్యధికంగా ఉత్పత్తిచేస్తున్న రాష్ట్రం ఏది?
1. కర్ణాటక 2. కేరళ
3. తమిళనాడు 4. ఆంధ్రప్రదేశ్
·
12) ఈ కింది వాటిలో ముతక ధాన్యం కానిది ఏది?
1. మొక్కజొన్న 2. వరి 3. సజ్జ 4. రాగులు
12) ఈ కింది వాటిలో ముతక ధాన్యం కానిది ఏది?
1. మొక్కజొన్న 2. వరి 3. సజ్జ 4. రాగులు
·
13) ప్రత్తిని అధికంగా పండించే రాష్ట్రాలు ఏవి?
1. గుజరాత్, మహారాష్ట్ర 2. గుజరాత్, బీహార్ 3. బీహార్, మహారాష్ట్ర
13) ప్రత్తిని అధికంగా పండించే రాష్ట్రాలు ఏవి?
1. గుజరాత్, మహారాష్ట్ర 2. గుజరాత్, బీహార్ 3. బీహార్, మహారాష్ట్ర
·
4. హిమాచల్ప్రదేశ్, ఒరిస్సా
·
14) భూసారాన్ని కాపాడుకునేందుకు ఒక పంట తరువాత మరొక పంట వేయడాన్ని ఏమంటారు?
1. పంట మార్పిడి 2. పంట వారసత్వం
3. సాంధ్ర వ్యవసాయం 4. విస్తరణ వ్యవసాయం
14) భూసారాన్ని కాపాడుకునేందుకు ఒక పంట తరువాత మరొక పంట వేయడాన్ని ఏమంటారు?
1. పంట మార్పిడి 2. పంట వారసత్వం
3. సాంధ్ర వ్యవసాయం 4. విస్తరణ వ్యవసాయం
·
15) పశ్చిమ బెంగాల్లోని వరి సాగు దేనికి ఉదాహరణ?
1. వాణిజ్య గింజల సాగు 2. గడ్డి గింజల వ్యవసాయం 3. వాణిజ్య తోటల వ్యవసాయం 4. యంత్రాలతో బహుళ పంట సాగు
15) పశ్చిమ బెంగాల్లోని వరి సాగు దేనికి ఉదాహరణ?
1. వాణిజ్య గింజల సాగు 2. గడ్డి గింజల వ్యవసాయం 3. వాణిజ్య తోటల వ్యవసాయం 4. యంత్రాలతో బహుళ పంట సాగు
·
16) సాగుకు నీటి నిల్వ అవసరమైన పంట ఏది?
1. తేయాకు 2. కాఫీ 3. వరి 4. ఆముదం
16) సాగుకు నీటి నిల్వ అవసరమైన పంట ఏది?
1. తేయాకు 2. కాఫీ 3. వరి 4. ఆముదం
·
17) వరి సాగుకు అనువైన మృత్తిక ఏది?
1. రేగడ మట్టి 2. ఇసుక నేలలు
3. డెల్టాల్లోని బంకమన్ను 4. రీగర్
17) వరి సాగుకు అనువైన మృత్తిక ఏది?
1. రేగడ మట్టి 2. ఇసుక నేలలు
3. డెల్టాల్లోని బంకమన్ను 4. రీగర్
·
18) వర్షం రెండు నెలలు మాత్రమే కురిస్తే, అటువంటి పరిస్థితులకు అనువైన పంట ఏది?
1. వరి 2. చెరకు
3. తేయాకు 4. పప్పు గింజలు
18) వర్షం రెండు నెలలు మాత్రమే కురిస్తే, అటువంటి పరిస్థితులకు అనువైన పంట ఏది?
1. వరి 2. చెరకు
3. తేయాకు 4. పప్పు గింజలు
·
19) ‘జయ’ అనేది ఏ పంటకు సంబంధించిన అధిక దిగుబడినిచ్చే వంగడం పేరు?
1. గోధుమ 2. వరి 3. సజ్జ 4. పత్తి
19) ‘జయ’ అనేది ఏ పంటకు సంబంధించిన అధిక దిగుబడినిచ్చే వంగడం పేరు?
1. గోధుమ 2. వరి 3. సజ్జ 4. పత్తి
·
20) గోధుమ సాగుకు అనువైన ఉష్ణోగ్రత ఏది?
1. 20 నుండి 25 డిగ్రీల సెల్సియస్
2. 15 నుండి 20 డిగ్రీల సెల్సియస్
3. 10 నుండి 15 డిగ్రీల సెల్సియస్
4. 25 నుండి 30 డిగ్రీల సెల్సియస్
20) గోధుమ సాగుకు అనువైన ఉష్ణోగ్రత ఏది?
1. 20 నుండి 25 డిగ్రీల సెల్సియస్
2. 15 నుండి 20 డిగ్రీల సెల్సియస్
3. 10 నుండి 15 డిగ్రీల సెల్సియస్
4. 25 నుండి 30 డిగ్రీల సెల్సియస్
·
21) గోధుమను అత్యధికంగా ఉత్పత్తిచేసే రాష్ట్రం ఏది?
1. మధ్యప్రదేశ్ 2. మహారాష్ట్ర
3. పంజాబ్ 4. ఉత్తరప్రదేశ్
21) గోధుమను అత్యధికంగా ఉత్పత్తిచేసే రాష్ట్రం ఏది?
1. మధ్యప్రదేశ్ 2. మహారాష్ట్ర
3. పంజాబ్ 4. ఉత్తరప్రదేశ్
·
22) మొక్కజొన్న అధికంగా ఉత్పత్తిచేసే రాష్ట్రం ఏది?
1. పంజాబ్ 2. ఉత్తరప్రదేశ్
3. కేరళ 4. రాజస్థాన్
22) మొక్కజొన్న అధికంగా ఉత్పత్తిచేసే రాష్ట్రం ఏది?
1. పంజాబ్ 2. ఉత్తరప్రదేశ్
3. కేరళ 4. రాజస్థాన్
·
23) ఈ కింది వాటిలో వాణిజ్య పంట కానిది ఏది?
1. చెరకు 2. పత్తి 3. సజ్జ 4. జనుము
23) ఈ కింది వాటిలో వాణిజ్య పంట కానిది ఏది?
1. చెరకు 2. పత్తి 3. సజ్జ 4. జనుము
·
24) జనుమును అత్యధికంగా పండించే రాష్ట్రం ఏది?
1. బీహార్ 2. పశ్చిమ బెంగాల్
3. ఒరిస్సా 4. ఆంధ్రప్రదేశ్
24) జనుమును అత్యధికంగా పండించే రాష్ట్రం ఏది?
1. బీహార్ 2. పశ్చిమ బెంగాల్
3. ఒరిస్సా 4. ఆంధ్రప్రదేశ్
·
25) మెట్ట పంటలపై పరిశోధన చేసే ఇక్రిశాట్ సంస్థ ఏ జిల్లాలో ఉంది?
1. హైదరాబాద్ 2. రంగారెడ్డి
3. మెదక్ 4. నిజామాబాద్
25) మెట్ట పంటలపై పరిశోధన చేసే ఇక్రిశాట్ సంస్థ ఏ జిల్లాలో ఉంది?
1. హైదరాబాద్ 2. రంగారెడ్డి
3. మెదక్ 4. నిజామాబాద్
·
26) పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ ఈ పంట ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది?
1. కాఫీ 2. తేయాకు
3. కుంకుమ పువ్వు 4. రబ్బరు
26) పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ ఈ పంట ఉత్పత్తికి ప్రసిద్ధి చెందింది?
1. కాఫీ 2. తేయాకు
3. కుంకుమ పువ్వు 4. రబ్బరు
·
27) గుజరాత్లో అధికంగా ఉత్పత్తిచేసే పంట ఏది?
1. గోధమ 2. చెరకు 3. సజ్జ 4. కొబ్బరి
27) గుజరాత్లో అధికంగా ఉత్పత్తిచేసే పంట ఏది?
1. గోధమ 2. చెరకు 3. సజ్జ 4. కొబ్బరి
·
28) భారతదేశ ద్వీపకల్పంలో సాల్ వృక్షాలు అధికంగా ఉండే అడవులు ఎక్కడ ఉన్నాయి?
1. పశ్చిమ కనుమలలో 2. తపతి, నర్మద నదుల మధ్య 3. గోదావరికి ఈశాన్య దిక్కున 4. మాల్వా పీఠభూమి మీద
28) భారతదేశ ద్వీపకల్పంలో సాల్ వృక్షాలు అధికంగా ఉండే అడవులు ఎక్కడ ఉన్నాయి?
1. పశ్చిమ కనుమలలో 2. తపతి, నర్మద నదుల మధ్య 3. గోదావరికి ఈశాన్య దిక్కున 4. మాల్వా పీఠభూమి మీద
·
29) కొబ్బరి అధికంగా ఉత్పత్తిచేసే రాష్ట్రం ఏది?
1. అసోం 2. కేరళ 3. తమిళనాడు 4. కర్నాటక
29) కొబ్బరి అధికంగా ఉత్పత్తిచేసే రాష్ట్రం ఏది?
1. అసోం 2. కేరళ 3. తమిళనాడు 4. కర్నాటక
·
30) వార్షిక వర్షపాతం 200 సెంటీమీటర్ల కంటే అధికంగా ఉండి, వాలైన కొండలు కలిగిన ప్రాంతానికి అనువైన పంట ఏది?
1. జనపనార 2. పత్తి
3. మొక్కజొన్న 4. తేయాకు
30) వార్షిక వర్షపాతం 200 సెంటీమీటర్ల కంటే అధికంగా ఉండి, వాలైన కొండలు కలిగిన ప్రాంతానికి అనువైన పంట ఏది?
1. జనపనార 2. పత్తి
3. మొక్కజొన్న 4. తేయాకు
·
31) తేయాకు, కాఫీ పంటలు రెండూ పెరిగే ప్రాంతం?
1. వాయువ్య భారతదేశం
2. ఈశాన్య భారతదేశం 3. మధ్య భారతదేశం 4. దక్షిణ భారతదేశం
31) తేయాకు, కాఫీ పంటలు రెండూ పెరిగే ప్రాంతం?
1. వాయువ్య భారతదేశం
2. ఈశాన్య భారతదేశం 3. మధ్య భారతదేశం 4. దక్షిణ భారతదేశం
·
32) మన దేశంలో చెరకును అత్యధికంగా పండించే రాష్టమ్రేది?
1. బీహార్ 2. ఉత్తరప్రదేశ్
3. తమిళనాడు
4. ఆంధ్రప్రదేశ్ *
32) మన దేశంలో చెరకును అత్యధికంగా పండించే రాష్టమ్రేది?
1. బీహార్ 2. ఉత్తరప్రదేశ్
3. తమిళనాడు
4. ఆంధ్రప్రదేశ్ *
·
·
జవాబులు:
1) 1, 2) 4, 3) 4, 4) 4, 5) 3, 6) 4, 7) 1, 8) 2, 9) 3, 10) 3, 11) 2, 12) 2, 13) 1, 14) 1, 15) 2, 16) 3, 17) 3, 18) 4, 19) 2, 20) 2, 21) 4, 22) 2, 23) 3, 24) 2, 25) 3, 26) 2, 27) 3, 28) 3, 29) 2, 30) 4, 31) 4, 32) 2.

1) అత్యధిక ప్రపంచ ఉష్ణోగ్రత ఎక్కడ నమోదు అవుతుంది?
1. ఆల్ అజీజియ 2. జాంజిబార్ 3. వాస్టర్ 4. వయలిలీ
2) ‘బుష్మెన్’ అను తెగ ఎక్కువగా ఎక్కడ
కేంద్రీకరింపబడి వున్నది?
1. నామిచ్ ఎడారి 2. కాంగో హరివాణం
3. సహారా ఎడారి 4. కలహారి ఎడారి
3) జాంబియా, జింబాబ్వేలను వేరుచేస్తున్న
జలపాతం ఏది?
1. విక్టోరియా జలపాతం 2. ఎంజెల్ జలపాతం 3. నయాగరా జలపాతం 4. ఏదీకాదు
4) పలకరాయి క్రింది ఏ శిల రూపాంతరం చెందగా ఉద్భవిస్తుంది?
1. సున్నపురాయి 2. గ్రానైట్ 3. మైకా 4. క్లే
5) హిమగర్తలు ఏర్పడుటకు ఇది కారణం...
1. నది 2. హిమానీ నదము 3. గాలి 4. ఉష్ణోగ్రత
6) వీ- ఆకారపు లోయ దేనివలన ఏర్పడుతుంది?
1. నది 2. హిమానీనదములు 3. పవనాలు 4. భ్రంశోద్ధిత శిలావిన్యాసం
7) ఎడారి ప్రాంతంలో ఏర్పడే సరస్సులను ఏమంటారు?
1. ఆక్స్-బో సరస్సు 2. ప్లయాలు 3. ఫ్లోరిన్స్ 4. వైఫ్స్
8) రెండు సమాన అక్షాంశాల మధ్య ప్రాంతంలో కదలికవల్ల భూభాగం పైకి లేచి ఏర్పడే
శిలారూపాన్ని ఏమంటారు?
1. అపవళి 2. వళి 3. భ్రంశోద్ధితా శిలావిన్యాసం 4. అభినతి
9) ఈ క్రింది వాటిలో సరిగ్గా జతపరచబడనిది ఏది?
1. గ్లేసియర్- హిమము
2. డెల్టా - నదీ నిక్షేపము
3. బార్ఖాన్- పవన నిక్షేపం
4. సముద్ర గుహ- తరంగ నిక్షేపం
10) సరస్సులు పూడుకుపోయి ఏర్పడే
మైదానాలను ఏమంటారు?
1. పర్వతీయ మైదానం 2. సరోవర మైదానం
3. పర్వత పాద మైదానాలు
4. పీఠభూమి మైదానాలు
11) ఈ క్రింద ఇచ్చిన వాటిలో ఏది పవన
క్రమక్షయానికి సంబంధించినది?
1. రాపిడి 2. అపదళనం
3. గుంతలు చేయుట 4. భక్షణ
12) హిమాలయాలు ఈ క్రింది తరగతులకు చెందిన పర్వతాలు...
1. ప్రాచీన భ్రంశ 2. తరుణ భ్రంశ
3. ప్రాచీన ముడుత 4. తరుణ ముడుత
13) స్వాభావిక తినె్న దేనివలన ఏర్పడుతుంది?
1. హిమశైల వికోషీకరణం
2. వాత వికోషీకరణం
3. తరంగ వికోషీకరణం
4. నదీ వికోషీకరణం
14) ‘పవన వేగమును’ దేనితో కొలుస్తారు?
1. బారోమీటర్ 2. అనిమోమీటర్
3. అమీటర్ 4. మానోమీటర్
15) ఉరుములు, మెరుపులతో కూడిన
వర్షమునకు కారణమయ్యే మేఘాలు ఏవి?
1. సిర్రస్ 2. నింబస్
3. క్యూములోనింబస్ 4. స్ట్రాటస్
16) భూమధ్య రేఖకు ఉత్తరాన ఇరువైపులా 300-450 అక్షాంశముల మధ్య వ్యాపించి, ధృవాలవైపు సంవత్సరం పొడవునా వీచే పవనాలను ఏమంటారు?
1. తూర్పు పవనాలు 2. పశ్చిమ పవనాలు
3. వ్యాపార పవనాలు 4. ధృవ పవనాలు
17) ‘ఇన్సెల్బర్గ్’ అనునది ఈ క్రింది వాటిలోని ఒకదాని వికోషీకరణ క్రియ...
1. నది 2. గాలి 3. భూగర్భజలము
4. హిమశైలము.
18) వండలి నిలువలో లభించే ఖనిజాలు ఏవి?
1. రాగి 2. టిన్ 3. వెండి 4. అభ్రకం
19) ఈ క్రింది వాటిలో ఏ శిల చలువ
రాయిగా మారుతుంది?
1. గ్రానైట్ 2. పియాట్ 3. షెల్ 4. సున్నపురాయి
20) ఉష్ణ జలపు ఊటలుగల ప్రాంతం?
1. అరేబియా 2. ఐస్ల్యాండ్ 3. సహారా 4. బర్మా
21) ‘రివర్ కాప్చర్’ అనునది దీని యందలి
సర్వసామాన్య లక్షణం...
1. నది యొక్క యవ్వన దశ
2. నది యొక్క పరిపక్వ దశ
3. నది యొక్క వార్థక్య దశ
4. నది యొక్క జన్మ దశ
22) ఘనత చెందిన హిమాలయాలు
ఈ తరగతికి చెందినవి..
1. ప్రాచీన ముడుత పర్వతాలు
2. ఖండ పర్వతాలు
3. నూతన ముడుత పర్వతాలు
4. అగ్నిపర్వతాలు
23) అగ్ని వలయముగల ప్రాంతం ఏది?
1. ఆర్కిటిక్ మహాసముద్రం
2. అట్లాంటిక్ మహాసముద్రం
3. పసిఫిక్ మహాసముద్రం
4. హిందూ మహాసముద్రం
24) పెవిప్లేన్స్ అనగా...?
1. కోత మైదానాలు 2. తీర మైదానాలు 3. అవక్షేప మైదానాలు 4. భూస్వరూప మైదానాలు
25) దేనిని హంబోల్ట్ ప్రవాహమందురు?
1. బ్రెజీలియన్ ప్రవాహము
2. పశ్చిమ ఆస్ట్రేలియన్ ప్రవాహము
3. లాబ్రడార్ ప్రవాహము
4. పెరూ ప్రవాహము
26) భూభాగముతో పోల్చినపుడు జలభాగము?
1. తొందరగా వేడెక్కి తొందరగా చల్లబడుతుంది
2. తొందరగా వేడెక్కి నిదానంగా చల్లబడుతుంది
3. నిదానంగా వేడెక్కి తొందరగా చల్లబడుతుంది
4. నిదానంగా వేడెక్కి నిదానంగా చల్లబడుతుంది
27) ఐరన్ ఆక్సైడ్ ఎక్కువగా ఉండే నేలలు?
1. ఒండ్రుమట్టి నేలలు 2. నల్లరేగడి నేలలు
3. లేటరైటు నేలలు 4. ఎర్ర నేలలు
28) ఎడారి నేలల రంగు?
1. నలుపు 2. బూడిద 3. ఎరుపు 4. పసుపు
29) నైస్ శిలలు సామాన్య నామము?
1. రూపాంతర ప్రాప్తశిలలు
2. ద్వీప శిలలు
3. శంక్వాకార కొండలు 4. ఖనిజములు
30) కాల్డెరాకు సంబంధించినది?
1. శంక్వాకార కొండ 2. అగాధ కేంద్ర గుండము
3. ద్వీపము 4. డెల్టా
31) అగాధదరులు అనునది?
1. ఏటవాలు గోడ రూపురేఖలు
2. ‘ఏ’ వంటి ఆకృతులు
3. జలపాతములు 4. శిథిలములు
32) సముద్రపు అట్టడుగు ఇసుకను తీరమునకు సమాంతరంగా ప్రవహింపచేసే నీటి ప్రవాహ విధానమును... అని అందురు...
1. తీర ప్రవాహము 2. దీర్ఘతీర ప్రవాహము
3. ప్రతిక్షిప్త జలము 4. ఉత్థవనము
33) ఈ పీఠభూమి ప్రపంచ పై కప్పు అని పేరెన్నిక గన్నది?
1. టిబెట్టు పీఠభూమి 2. అరేబియన్ పీఠభూమి
3. దక్కన్ పీఠభూమి
4. మంగోలియన్ పీఠభూమి. *

1) 1, 2) 4, 3) 2, 4) 4, 5) 2, 6) 1, 7) 2, 8) 3, 9) 4, 10) 2, 11) 1, 12) 4, 13) 1, 14) 2, 15) 3, 16) 2, 17) 2, 18) 4, 19) 4, 20) 2, 21) 4, 22) 3, 23) 3, 24) 1, 25) 4, 26) 4, 27) 3, 28) 2, 29) 1, 30) 2, 31) 1, 32) 1, 33) 1.

1) గ్రానైట్ అనునది...?
1. రూపాంతర శిల 2. అవక్షేప శిల
3. అగ్ని శిల 4. పైవేవీ కావు
2) డెల్టాయొక్క ఆకృతి ఏది?
1. చతురస్రాకారము 2. త్రిభుజాకారము
3. వృత్తాకారము 4. దీర్ఘవృత్తాకారము
3) సముద్ర ఉపరితలం నీటి కదలికలకు గల కారణం ఏది?
1. గురుత్వాకర్షణ 2. పవన శక్తి 3. లవణీకరణం 4. సముద్ర భూతల స్వరూపాలు
4) క్షమక్షయము యొక్క చక్రీయ భావనను మొదట ప్రతిపాదించినవారు ఎవరు?
1. డట్టన్ 2. జాన్సన్ 3. వెగ్నర్ 4. డేవిస్
5) ఇండోనేషియాలోని సుండా జల సంధిలో ప్రముఖమైన అగ్నిపర్వతం?
1. స్ట్రాంబోలి 2. క్రాకటోవ 3. పాంపే 4. ఎట్నా
6) ఒక నదీ లోయలో లావా ప్రవాహం వలన ఏర్పడిన సరస్సు దేనికి దారితీస్తుంది?
1. క్రేటర్ సరస్సు 2. కౌలీ సరస్సు
3. కార్ట్స్ సరస్సు 4. భూకంప సరస్సు
7) వేటి చర్యవలన ‘లెవీస్’ ఏర్పడుతుంది?
1. ప్రవహించే నీరు 2. భూగర్భ జలము
3. గాలి 4. పైదేదీ కాదు
8) అగ్నిపర్వత సంబంధ వేడి నీటి బుగ్గలు ఎక్కడ ఎక్కువగా విస్తరించి ఉన్నాయి?
1. న్యూజిలాండ్ 2 సిసిలీ 3. కెనడా 4. ఐస్లాండ్
9) ఎడారులలోని రాతి మైదానాలను ఏమంటారు?
1. ఎర్గ్స్ 2. రెగ్స్ 3. ప్లయాలు 4. బార్కాన్లు
10) హిమనీ నదుల వల్ల ఏర్పడిన మైదానాలను ఏమంటారు?
1. టిల్ మైదానాలు
2. పెనిప్లేన్లు 3. డెల్టా మైదానాలు 4. పెడిప్లేన్లు
11) వర్షపాత విస్తరణలో క్రింది వాటిలో ఏది తప్పు?
1. ధృవాలనుంచి భూమధ్యరేఖ వైపు వర్షం తగ్గుతుంది
2. భూమధ్య రేఖా ప్రాంతంనుంచి ధృవాల వైపు వర్షం తగ్గుతుంది
3. సముద్ర తీరంనుంచి ఖండాంతర ప్రాంతానికి వర్షం తగ్గుతుంది
4. ఏదీ కాదు
12) అధిక పీడన ప్రాంతం నుండి అల్ప పీడన ప్రాంతంవైపు వీచే పవనాలు ఏవి?
1. ఋతువులలో వీచే పవనాలు 2. స్థానిక పవనాలు 3. ప్రపంచ పవనాలు 4. అస్థిర పవనాలు
13) క్రింది వాటిలో దేని ప్రభావం వలన కోరియాలిస్ శక్తి ఏర్పడుతుంది?
1. పీడన ప్రవణత 2. భూపరిభ్రమణము
3. భూభ్రమణము 4. భూభ్రమణము మరియు పరిభ్రమణము
14) ఈ క్రింది వాటిలో ఏది ‘బియోఫోర్ట్ స్కేల్’లో కొలవబడుతుంది?
1. పవన వేగము 2. అవపాతము
3. మంచు తీవ్రత 4. పీడన ప్రవణత
15) విలోమ ఉష్ణోగ్రత గుర్తించబడే ప్రాంతం ఏది?
1. మైదాన ప్రాంతం 2. పర్వత లోయ 3. ఎడారి 4. ఆయనములు
16) సమ విలువలుగల సూర్యరశ్మిని కలుపు రేఖ ఏది?
1. సమోష్ణరేఖ 2. సమవర్షపాత రేఖ 3. ఐసోహెల్ 4. సమపీడన రేఖ
17) అధిక వర్షపాతం, ఉష్ణోగ్రతలు గల ప్రాంతం ఏది?
1. భూమధ్యరేఖా ప్రాంతం 2. కర్కట రేఖ 3. మకర రేఖ 4. ధృవాల వద్ద
18) సూర్యుని నుండి ఉష్ణవికరణం వీటి ద్వారా జరుగుతుంది?
1. తిర్యక్ తరంగాలు 2. దీర్ఘ తరంగాలు
3. అంతర తరంగాలు 4. హ్రస్వ తరంగాలు
19) ఉష్ణచక్రవాతములను తుఫాన్లుగా గుర్తించే ప్రదేశం ఏది?
1. వెస్టిండీస్ 2. నేపాల్ 3. ఆస్ట్రేలియా 4. ఫిలిప్పీన్స్
20) ఫెర్రల్ సూత్రం దేనికి సంబంధించినది?
1. జల చలనం 2. వాయు చలనం 3. వాయు ఉష్ణోగ్రత 4. వాయు పీడనం
21) అతి తక్కువ వేడివల్ల వర్షాన్నిచ్చేవి ఏవి?
1. క్యుమలస్ 2. స్ట్రాటస్ 3. సిర్రస్ 4. నింబస్
22) మొనెక్స్ దేనికి సంబంధించిన పరిశోధన?
1. ప్రచండ చక్రవాతం పుట్టుక, పెరుగుదల
2. ఋతుపవనముల పుట్టుక, పెరుగుదల
3. అపచక్రవాతంల పుట్టుక, పెరుగుట
4. శీతోష్ణస్థితిలో మార్పు
23) భూమధ్యరేఖకు రెండు వైపుల అల్పపీడన ప్రాంతాన్ని ఇట్లు పేర్కొంటారు...
1. పశ్చిమ పవనాలు 2. అక్షాంశాలు 3. డోల్డ్రమ్స్ 4. తూర్పు పవనాలు
24) విదీర్ణదరి గల ఖండము ఏది?
1. ఆసియా 2. ఐరోపా 3. ఆఫ్రికా 4. దక్షిణ అమెరికా
25) భూమినుండి శిలలను తొలగించే విధానాన్ని ఏమంటారు?
1. శైధిల్యం 2. వికోషీకరణం 3. పెరకుట 4. ఏదీ కాదు
26) సూర్యుని నుండి విడుదలై భూమి ద్వారా గ్రహించబడే శక్తి పేరు...?
1. వికిరణం 2. ఎడ్వెక్షన్ 3. సూర్యపుటం 4. సంవహనం
27) రెండు వివిధ వాయువుల మిశ్రమంవల్ల ఏర్పడే వర్షపాతం?
1. సంవహన వర్షం 2. నిమ్నోన్నత వర్షపాతం
3. చక్రవాత వర్షం 4. తుంపర వర్షం
28) భూమియొక్క అల్బెడో మొత్తం?
1. 40% 2) 7% 3. 80% 4. 50%
29) ఐసోగోనిక్ పటాలు, ఈ క్రింది వాటిలో ఒకదాని సమత్వమును తెల్పుతాయి...?
1.పీడనం 2. అయస్కాంత కాంతి 3. వర్షపాతం 4. వాయుపీడనం
30) సమానమగు ఎత్తుగల అన్ని ప్రదేశాలను పటంలో కలుపుతూ గీసే రేఖల పేరు?
1. ఐసోలైన్సు 2. ఐసోహిప్పెస్ 3. ఐసో హైట్సు 4. ఐసోబార్స్
31) కింది దేశాల్లో ప్రముఖ యురేనిం ఉత్పత్తిచేసే దేశం ఏది?
1. యుఎస్ఏ 2. కెనడా 3. జర్మనీ 4. జాంబియా
*

1) 3, 2) 2, 3) 2, 4) 1, 5) 2, 6) 2, 7) 1, 8) 4, 9) 2, 10) 1, 11) 1, 12) 2, 13) 3, 14) 1, 15) 2, 16) 3, 17) 1, 18) 4, 19) 3, 20) 2, 21) 4, 22) 2, 23) 3, 24) 3, 25) 4, 26) 3, 27) 3, 28) 2, 29) 2, 30) 2, 31) 2.

1) ఖండ పర్వతాలు ఏర్పడటానికి కారణం?
1. వళత్వము 2. భ్రంశము 3. వళత్వము, భ్రంశము 4. పురాతన పర్వతాల క్రమక్షయము
2) ముడుత పర్వతములనగా?
1. కనబడునట్లుగా బయట ముడుతలున్న పర్వతములు 2. లోపల ముడుత రాళ్ళున్న పర్వతములు 3. చుట్టూ లోయలున్న పర్వతములు
4. గొలుసులా తయారైన ప్రపంచ పర్వతములు
3) సహజ కారణములవల్ల రాళ్ళు అరుగు తరుగులను ఏమందురు?
1. క్రమక్షయము 2. వికోషీకరణము
3. ఆకురాలుట 4. అవక్షేప కారణము
4) ప్రపంచంలోని అన్నింటికన్నా ఎత్తయిన శిఖరము వౌంట్ ఎవరెస్ట్ ఎక్కడ వున్నది?
1. నేపాల్ 2. భారతదేశము 3. భూటాన్ 4. చైనా
5) వీటిలో ఏ నదులు దోష రేఖల ద్వారా ప్రవహించును?
1. మహానది మరియు బ్రహ్మపుత్ర
2. క్రిష్ణ మరియు కావేరి 3. గంగ మరియు యమున 4. నర్మద మరియు తపతి
6) వజ్రము ఒక విధమైన...
1. అవక్షేప శిల 2. రూపాంతరమొందిన రాయి
3. అగ్ని రాయి 4. అగ్ని పర్వతపు భస్మము
7) నదులలో వికోషీకరణము ఎచ్చట జరుగును?
1. సమతల ప్రదేశములలో 2. కొండలలో 3. పరివాహక ప్రదేశములలో 4. నది ముఖ ద్వారములో
8) ‘‘మాగ్మా’’ ఒక...
1. అగ్నిశిల 2. శిథిలమైన లావా
3. శిలా ద్రావకము 4. కరిగిన లావా
9) భూమధ్యరేఖ వర్షపుటడవుల ప్రాంతంలోని మృత్తికలు...
1. లేటరైట్స్ 2. పోడ్ జోల్స్
3. చెర్నోజెమ్స్ 4. వండలి నేలలు
10) శిలాజములలో ముఖ్యంగా కనిపించేది ఏది?
1. రూపాంతర శిల 2. మంచుగడ్డ
3. అవక్షేప శిల 4. అగ్నిశిల
11) శైథిల్యమనగా...?
1. మానవ జీవితంపై వాతావరణ ప్రభావము
2. శిలలు స్వాభావికంగా కృశించి కరిగిపోవుట
3. క్రమంగా నదులచే మృత్తిక క్షీణించుట
4. భూమి ఉపరితలంపై వదులైన పదార్థం రవాణా కాబడి నిక్షేపించబడటం
12) డైకులు లేక సముద్రపు గోడలు ఉన్న దేశం?
1. బెల్జియం 2. హాలండ్ 3. జపాను 4. జర్మనీ
13) సునామీ అనగా...?
1. భూకంపంవల్ల కలిగిన వేలా తరంగం
2. కొద్దిపాటి భూకంపం
3. ఒక రకమైన ప్రవాళ ద్వీపము
4. సుమత్రా వాస్తవ్యులు
14) రిక్టర్ స్కేలుతో కొలుచునది?
1. నీటి ప్రవాహము 2. హిమనీ నదముల చలనము 3. గాలి వేగము 4. భూకంప తీవ్రత
15) సజీవ శిలాజము ప్రాంతం ఏది?
1. ఆస్ట్రేలియా 2. అర్జంటీనా 3. మెక్సికో 4. ఆఫ్రికా
16) ముడుత పర్వతములు ఏర్పడుటకు కారణము?
1. సమతల తన్యత బలము 2. సమతల సంపీడన బలము 3. ఊర్ధ్వ చలనము 4. పునరావృతమగు ముడుతలు
17) భూమిపై అతి పెద్ద సముద్ర హరివాణము?
1. అట్లాంటిక్ మహాసముద్రము
2. పసిఫిక్ మహాసముద్రము
3. హిందూ మహాసముద్రము
4. ఆర్కిటిక్ మహాసముద్రము
18) క్రేటర్ సరస్సు దేనివలన ఏర్పడును?
1. అగ్నిపర్వతముల చర్య 2. వికోషీకరణం
3. పల్లపు ప్రాంతంలో నిలిచిన వర్షపు నీరు
4. భూకంపాలు
19) స్టాలాక్టైట్ అనగా?
1. సున్నపురాయి గుహనుండి వ్రేలాడునట్టి ఖనిజ పదార్థ పంక్తి
2. సున్నపురాయి గుహ అడుగున ఏర్పడిన ఖనిజ పదార్థ పంక్తి
3. సముద్రపు నీటి తాకిడి వలన అరిగిన రాళ్ల పంక్తి
4. అగ్నిపర్వతములవల్ల ఏర్పడిన విక్షేపముల పంక్తి
20) పక్షి అడుగు (బర్డ్ఫుట్) ఆకారంలో ఉండే డెల్టా ఏది?
1. మిస్సిసిపి డెల్టా 2. సింధూ డెల్టా 3. ఓబ్ డెల్టా 4. గంగా డెల్టా
21) మబ్బులతో కూడిన రాత్రులు మబ్బులు లేని రాత్రులకంటే చల్లగా ఉండడానికి గల కారణం క్రింది వాటిలో ఏది?
1. ఆకాశంనుండివచ్చే చల్లని గాలులని మేఘాలు ఆపడం.
2. భూమి నుండి వచ్చే వేడిని తిరిగి పరావర్తనం చెందించడం
3. ఉష్ణాన్ని సృష్టించి భూమిపైకి పంపడం
4. వాతావరణంలోని ఉష్ణాన్ని గ్రహించి భూమిపైకి పంపడం
22) మునిగిపోయిన నదుల ముఖ ద్వారాల వద్ద ఏర్పడే డెల్టాలను ఏమంటారు?
1. వక్రత 2. ఎస్ట్యువరీ 3. 1, 2 4. ఏదీ కాదు
23) ఎస్ట్యువరీ డెల్టాలకు ఉదాహరణలు ఏవి?
1. ఓబ్డెల్టా 2. ఎల్బ్డెల్టా 3. విస్తులా డెల్టా 4. పైవన్నీ
24) వరద మైదానాలు ఏ నదీ దశలో ఏర్పడతాయి?
1. తరుణ దశ 2. ప్రౌఢ దశ 3. వృద్ధ దశ 4. ఏదీ కాదు
25) పాయలు ఏ నదీ దశలో ఏర్పడతాయి?
1. తరుణ దశ 2. ప్రౌఢ దశ 3. వృద్ధ దశ 4. ఏదీ కాదు
26) కింది పేర్కొన్న స్థలాల్లో ఏయే స్థలాల వరకూ బెర్ముడా ట్రయాంగిల్ విస్తరించి ఉంది?
ఎ. దక్షిణ ఫ్లోరిడా బి. పూర్టారికో సి. హవాయి దీవులు కింద ఇచ్చిన సంకేతాన్ని ఉపయోగించుకొని సరయిన సమాధానం ఎంపిక చేయండి.
1. ఎ,బి,సి 2. ఎ,బి 3. బి,సి 4. ఎ,సి
27) త్రిభుజం ఆకారంలో ఉండే డెల్టాలు ఏవి?
ఎ. గంగా డెల్టా బి. నైలు డెల్టా సి. మెకాంగ్ డెల్టా డి. సింధూ డెల్టా
1. ఎ,సి మాత్రమే 2. బి,సి మాత్రమే 3. పైవన్నీ 4. ఏదీ కాదు
28) జెట్ స్ట్రీములు ఉండే ప్రదేశము ఏది?
1. స్ట్రాటోపాజ్ 2. స్ట్రాటో ఆవరణం 3. ట్రోపోపాజ్ 4. ట్రోపో ఆవరణం
29) సౌర స్థిరాంకం అనునది ఏది?
1. 1.96 కేలరీ 2. 1.9 కేలరీ 3. 1.90 కేలరీ 4. 1.94 కేలరీ
30) డోల్డ్రమ్ అని దేనిని అంటారు?
1. ధ్రువాల వద్ద గల అల్పపీడన మేఖల
2. భూమధ్య రేఖా అల్పపీడన మండలం
3. ఉపధ్రువ మండలాలవద్దగల అల్పపీడన మేఖల 4. ఉప ఆయన రేఖ మండలాల వద్దగల అల్పపీడన మేఖల
31) భ్యూఫోర్టు స్కేలును ఏ వేగాన్ని కొలుచుటకు వాడతారు?
1. మహాసముద్ర ప్రవాహాలు 2. పవనాలు 3. ప్రవహించే నీరు 4. భూప్రకంపనలు. *

1) 2, 2) 1, 3) 1, 4) 1, 5) 4, 6) 1, 7) 3, 8) 3, 9) 1, 10) 3, 11) 2, 12) 2, 13) 1, 14) 4, 15) 1, 16) 2, 17) 2, 18) 1, 19) 1, 20) 1, 21) 2, 22) 2, 23) 2, 24) 2, 25) 2, 26) 3, 27) 2, 28) 3, 29) 4, 30) 2, 31) 2.

1) ‘ఆర్డర్ నీస్ లైన్’ ఏ రెండు దేశాల మధ్య సరిహద్దుగా గలదు?
1. జర్మనీ-ఫ్రాన్స్ 2. జర్మనీ-పోలెండ్
3. నమీబియా-అంగోలా
4. థాయ్లాండ్-అంగోలా
2) ‘ఫ్రాన్స్-జర్మనీ’ దేశాల మధ్య సరిహద్దుగా గల రేఖ ఏది?
1. హెడెన్బర్గ్ 2. 24 డిగ్రీల అక్షాంశం
2. మాజినాట్ 4. సాల్వీస్ నది
3) భారత్-పాకిస్తాన్ల మధ్య సరిహద్దుగా గల రేఖ ఏది?
1. మెక్మోహన్రేఖ
2. 17 డిగ్రీల అక్షాంశం
3. 48 డిగ్రీల అక్షాంశం 4. రాడ్-క్లిఫ్
4) ‘మెక్మోహన్ రేఖ’ ఏ రెండు దేశాల మధ్య సరిహద్దుగా గలదు?
1. భారత్ - పాకిస్థాన్ 2. భారత్- చైనా
3. భారత్-అఫ్గానిస్థాన్
4. అఫ్గానిస్థాన్- పాకిస్థాన్
5) 17 డిగ్రీల అక్షాంశం ఏ రెండు దేశాల మధ్య సరిహద్దుగా గలదు?
1. అమెరికా- కెనడా 2. జర్మనీ-పోలెండ్ 3. ఉత్తర వియత్నాం- దక్షిణ వియత్నాం 4. నమీబియా- అంగోలా
6) ‘అమెరికా-కెనడా’ల మధ్యగల సరిహద్దు రేఖ ఏది?
1. 24 డిగ్రీల అక్షాంశం 2. 49 డిగ్రీల అక్షాంశం 3. ఆర్డర్ నీస్ లైన్
4. 38 డిగ్రీల అక్షాంశం
7) 38 డిగ్రీల అక్షాంశం ఏ రెండు దేశాల మధ్య సరిహద్దుగా గలదు?
1. ఉత్తర కొరియా- దక్షిణ కొరియా
2. ఉత్తర వియత్నాం-దక్షిణ వియత్నాం
3. ఫ్రాన్స్-జర్మనీ 4. ఫ్రాన్స్-పోలెండ్
8) మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ- పోలెండ్ దేశాల మధ్య ఏర్పర్చిన సరిహద్దు రేఖ ఏది?
1. ఆర్డర్ నీస్ 2. హిడెన్బర్గ్ 3. 16 డిగ్రీల అక్షాంశం 4. 24 డిగ్రీల అక్షాంశం
9) ‘అముర్ నది’ ఏ రెండు దేశాల మధ్య సరిహద్దువలే ప్రవహిస్తుంది?
1. జాంబియా- జింబాబ్వే 2. చైనా- రష్యా 3. రుమేనియా-బల్గేరియా 4. నమీబియా- అంగోలా
10) మెక్సికో- అమెరికాల మధ్య సరిహద్దుగా ప్రవహించే నది ఏది?
1. మెకాంగ్ నది 2. సెయింట్ లారెన్స్ నది 3. రియోగ్రాండ్ నది 4. జాంబేజి నది
11) ‘జాంబేజి నది’ ఏ రెండు దేశాల మధ్య ప్రవహిస్తుంది?
1. జాంబియా- జింబాబ్వే
2. రుమేనియా-బల్గేరియా
3. మియన్మార్-్థయ్లాండ్
4. నమీబియా- అంగోలా
12) ‘మియన్మార్-్థయ్లాండ్’ల మధ్య సరిహద్దుగా ప్రవహించే నది ఏది?
1. మెకాంగ్ నది 2. జాంబేజి నది
3. సాల్వీన్ నది 4. అముర్ నది
13) ‘డ్యూరాండ్ లైన్’ ఏ రెండు దేశాలమధ్య సరిహద్దుగా గలదు?
1. భారత్- పాకిస్థాన్ 2. భారత్- అఫ్గానిస్థాన్ 3. భారత్-బంగ్లాదేశ్
4. అఫ్గానిస్థాన్- ఇరాక్
14) భారతదేశం ఏడు దేశాలతో సరిహద్దును కలిగివుంది. కింది ఏ దేశంతో సరిహద్దును పంచుకోవడం లేదు?
1. అఫ్గానిస్థాన్ 2.మియన్మార్
3. చైనా 4. ఇరాన్
15) భారత్-పాక్‌ల మధ్య గల సరిహద్దు రేఖ ‘రాడ్‌క్లిఫ్’ కింది ఏ రాష్ట్రంలో లేదు?
1. గుజరాత్ 2. హర్యానా 3. రాజస్థాన్
4. జమ్మూ-కాశ్మీర్
16) భూటాన్ దేశం భారత్లోని ఏ రాష్ట్రాలలో ఉమ్మడి సరిహద్దును కలిగి వుంది?
1. సిక్కిం, అసోం 2. పశ్చిమ బెంగాల్
3. అరుణాచల్ప్రదేశ్ 4. పై అన్నింటితో
17) కింది వాటిలో భూపరివేష్టిత
రాష్టమ్రేది?
1. చత్తీస్ఘడ్ 2. గోవా
3. కర్ణాటక 4. పశ్చిమ బెంగాల్
18) ‘పాక్ జలసంధి’ఏ రెండు దేశాల మధ్య గలదు?
1. భారత్-పాకిస్థాన్ 2. భారత్-శ్రీలంక
3. భారత్-బంగ్లాదేశ్ 4. బంగ్లాదేశ్-శ్రీలంక
19) కింది వాటిలో నేపాల్తో సరిహద్దును పంచుకోని భారతదేశ రాష్టమ్రేమి?
1. ఉత్తరాఖండ్ 2.బీహార్ 3. పశ్చిమ బెంగాల్ 4. హిమాచల్ప్రదేశ్
20) భారతదేశంలోని ఏ రాష్ట్రం అత్యధిక రాష్ట్రాలతో (8) సరిహద్దును
పంచుకుంటుంది?
1. మధ్యప్రదేశ్ 2. ఉత్తరప్రదేశ్
3. అసోం 4. చత్తీస్ఘడ్
21. అరుణాచల్ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, మేఘాలయలలో ఏ రాష్ట్రం ‘మియన్మార్’తో సరిహద్దును కలిగిలేదు?
1. మణిపూర్ 2. మిజోరాం
3. మేఘాలయ 4. నాగాలాండ్
22. పశ్చిమ బెంగాల్, అసోం, మేఘాలయ, త్రిపుర, మిజోరం, నాగాలాండ్లలో ఏ రాష్ట్రం ‘బంగ్లాదేశ్’తో సరిహద్దును పంచుకోవడం లేదు?
1. నాగాలాండ్ 2. త్రిపుర
3. మిజోరం 4. అసోం
23. కింది వాటిలో ఆంధ్రప్రదేశ్తో
సరిహద్దును పంచుకోని రాష్టమ్రేది?
1. చత్తీస్ఘడ్ 2. మధ్యప్రదేశ్
3. ఒరిస్సా 4. మహారాష్ట్ర
24) భారతదేశంలో సముద్రతీర రేఖగల రాష్ట్రాలెన్ని?
1. ఎనిమిది 2. పది
3. తొమ్మిది 4. పదకొండు
25) అత్యధిక సముద్ర తీర రేఖ గల రాష్ట్రం ‘గుజరాత్’కాగా, అత్యల్ప తీర రేఖగల రాష్టమ్రేది?
1. కర్ణాటక 2. కేరళ 3. ఒరిస్సా 4. గోవా
26) యునైటెడ్ కింగ్డమ్ వార్తాసంస్థ ఏది?
1. అసోసియెటెడ్ ప్రెస్ 2. రాయిటర్స్
3. రీటా 4. అంటారా
27) ‘టాస్’, ‘రీటా’లు ఏ దేశ అధికార వార్తాసంస్థలు?
1 బంగ్లాదేశ్ 2. చైనా 3. రష్యా 4. ఇజ్రాయెల్
28) ‘అమెరికా’ దేశ అధికార వార్తాసంస్థ ఏది?
1. అసోసియేటెడ్ ప్రెస్
2. ఇంటర్నేషనల్ న్యూస్ సర్వీస్
3. కాక్స్ న్యూస్సర్వీస్ 4.పైవన్నీ *

1) 2, 2) 3, 3) 4, 4) 2, 5) 3, 6) 2, 7) 1, 8) 2, 9) 2, 10) 3, 11) 1, 12) 3, 13) 2, 14) 4, 15) 2, 16) 4, 17) 1, 18) 2, 19) 4, 20) 2, 21) 1, 22) 1, 23) 2, 24) 3, 25) 4, 26) 2, 27) 3, 28) 4.
1) 2, 2) 3, 3) 4, 4) 2, 5) 3, 6) 2, 7) 1, 8) 2, 9) 2, 10) 3, 11) 1, 12) 3, 13) 2, 14) 4, 15) 2, 16) 4, 17) 1, 18) 2, 19) 4, 20) 2, 21) 1, 22) 1, 23) 2, 24) 3, 25) 4, 26) 2, 27) 3, 28) 4.
No comments:
Post a Comment