HTML

HTML2

Saturday, September 13, 2014

TELANGANA & AP CIRCLE POSTMAN/MAILGUARD-GENERAL SCIENCE


·         1) మానవ శరీరంలోని అతి పెద్ద గ్రంథి?
) కాలేయము బి) క్లోమము సి) జఠర గ్రంథి డి) లాలాజల గ్రంథి
·        
2)
ప్రొటీన్లను పెస్టోన్లుగా మార్చే ఎంజైమ్?
) ట్రిప్సిన్ బి) పెప్సిన్ సి) సుక్రోజ్ డి) ఎమలైజ్
·        
3)
మొక్కల నుండి వచ్చే ఆహారంలో విటమిన్ వుండదు...
) బి-విటమిన్ బి) -విటమిన్ సి) డి-విటమిన్ డి) సి-విటమిన్
·        
4)
అమీబా చలనాంగాలు?
) మిధ్యాపాదములు బి) సీలియంలు సి) కశాబాలు డి) నీటములు
·        
5)
క్రింది వాటిలో వైరస్ ద్వారా సంభవించే అంటువ్యాధి?
) కలరా బి) మశూచి సి) టైఫాయిడ్ డి) క్షయ
·        
6)
క్రింది వానిలో వినాళ గ్రంథి?
) కాలేయము బి) థైరాయిడ్ సి) క్లోమము డి) ఏదీ కాదు
·        
7)
రక్తము గడ్డ కట్టుటకు అవసరమయ్యే విటమిన్ ?
) విటమిన్- బి) విటమిన్- బి సి) విటమిన్-కె డి) విటమిన్-సి
·        
8)
థయామిన్ లోపం వలన వ్యాధి వస్తుంది...
) బెరిబెరి బి) పెల్లాగ్రా సి) రికెట్స్ డి) రక్తహీనత
·        
9)
రక్తం గడ్డకట్టిన తర్వాత ఏర్పడే ద్రవము?
) ప్లాస్మా బి) ఆక్సిజన్ రహిత రక్తం సి) ఆక్సిజన్ సహిత రక్తం డి) సీరం
·        
10)
దీనిని ఎర్ర రక్తకణాల స్మశాన వాటిక అంటారు...
) కాలేయం బి) ప్లీహం సి) లింఫ్ డి) కిడ్నీలు
·        
11)
రక్తనాళాల్లోని రక్తం గడ్డకట్టకుండా ఇది కాపాడుతుంది...
) హిమోగ్లోబిన్ బి) పెప్సిన్ సి)్థరాక్సిన్ డి) హిపారిన్
·        
12)
మానవునిలో క్రోమోజోముల సంఖ్య?
) 46 బి) 45 సి) 27 డి) 24
·        
13)
లాలాజలంలోని ఎంజైము?
) ఎమలైజ్ బి) పెప్టిన్ సి) ట్రిప్సిన్ డి) క్లోమం
·        
14)
కిరణజన్య సంయోగక్రియలో వెలువడే వాయువు?
) కార్బన్డై యాక్సైడ్ బి) ఆక్సిజన్ సి) హైడ్రోజన్ డి) నైట్రోజన్
·        
15)
ఐరన్ లోపం వలన కలిగే వ్యాధి?
) డయాబిటీస్ బి) బెరిబెరి సి) ఎనీమియా డి) రికెట్స్
·        
16)
దీనిలోపం వలన గాయిటర్ కలుగుతుంది...
) కాల్షియం బి) సిలీనియం సి) అయోడిన్ డి) జింక్
·        
17)
రక్తంలో ఇన్సులిన్ తగ్గితే వచ్చే వ్యాధి?
) బెరిబెరి బి) కీళ్ళ వ్యాధి సి) ఎయిడ్స్ డి) మధుమేహం
·        
18)
హెచ్..వి. వైరస్ కలగజేసే వ్యాధి...
) ప్లేగు బి) ఎయిడ్స్ సి) మధుమేహం డి) క్షయ
·        
19)
హెపటైటిస్ వైరస్ వలన వచ్చే వ్యాధి...
) కామెర్లు బి) కలరా సి) మలేరియా డి) టైఫాయిడ్
·        
20)
మానవునిలో సాధారణ రక్తపీడనము...
) 80/120 బి) 120/80 సి) 80/110 డి) 90/120
·        
21) 13
గదుల హృదయం గల జీవి?
) నత్త బి) వానపాము సి) బొద్దింక డి) జలగ
·        
22)
అమీబాలో శ్వాసక్రియ జరిగే విధానము?
) భాష్పీభవనము బి) ఉచ్ఛ్వాసము సి) విసరణము డి) అస్మాసిస్
·        
23)
రక్తపీడనాన్ని కొలిచే సాధనము ఏది?
) స్పిగ్మో మానోమీటర్ బి) ధర్మామీటర్ సి) లాక్టోమీటర్ డి) బారోమీటర్
·        
24)
ఇవి కేంద్రకం లేని రక్త కణాలు...
) లింఫోసైట్లు బి) రక్త్ఫలకికలు సి) మోనోసైట్లు డి) ఇస్నోఫిల్స్
·        
25)
క్రింది వానిలో గజ్జిని కలుగజేసేది...
) ఈగ బి) దోమ సి) బొద్దింక డి) ఎకారస్
·        
26)
చర్మంలో నిర్జీవ కణాలు గల పొర?
) కెరాటిన్ బి) కార్నియం సి) సెబేషియన్ డి) ప్రొటీన్
·        
27)
చర్మానికి రంగు దీని వలన వస్తుంది...
) ప్రొటీన్ బి) కెరాటిన్ సి) మెలానిన్ డి) సెబేషియన్
·        
28)
క్రింది దానిని పరిక్షించేందుకు అయోడిన్ను ఉపయోగిస్తారు...
) గ్లూకోజ్ బి) పిండి పదార్థం సి) కాంతి డి) కార్బన్ డైయాక్సైడ్
·        
29)
జీవి యందు ఎర్రరక్త కణాలు వుండవు...
) వానపాము బి) కప్ప సి) పాము డి) నెమలి
·        
30)
గ్రంథి వాయునాళానికి దగ్గరగా ఉంటుంది...
) కాలేయము బి) అవటు గ్రంథి సి) అధిపృక్క గ్రంథి డి) క్లోమ గ్రంథి
·        
31)
కంఠమిలం మీద మూతలా పనిచేసే నిర్మాణము...
) నాలుక బి) మొప్ప పటలిక సి) ఉప జిహ్విక డి) ఉపరికుల
·        
32)
శరీరంలో రసాయన సమన్వయం జరిపే పదార్థాలు?
) రక్తం బి) లింఫ్ సి) ఎంజైములు డి) హార్మోనులు
·        
33)
నిస్సల్ కణికలు గల కణాలు...
) నాడీ కణాలు బి) ఇస్ నోఫిల్స్ సి) లింఫోసైట్స్ డి) గ్లియల్ కణాలు
·        
34)
అసంకల్పిత ప్రతీకార చర్యలు నాడీ మండలంలోని దీని ఆధీనంలో ఉంటాయి...
) మజ్జాముఖము బి) వెన్నుపాము సి) అను మస్త్కిము డి) హైపొథలామస్
·        
35)
మస్తిష్కము యొక్క ఉపరితల వైశాల్యమును వృద్ధిచేయునవి...
) గైరీ బి) డెండ్రైట్లు సి) ఎక్సానులు డి) మైలీన్ తొడుగులు
·        
36)
క్రింది దానిలో బాహ్య ఫలదీకరణం జరుగుతుంది...
) కాకి బి) పాము సి) కప్ప డి) ఎలుక
·        
37)
తల్లి యొక్క గర్భాశయ కుడ్యానికి, భ్రూణాన్ని కలిపే నిర్మాణము...
) జరాయువు బి) ఫెలోపియన్ నాళము సి) నాభి రజ్జవు డి) ఎపిడిడిమస్
·        
38)
గ్రాఫియన్ పుటికలు దీని నిర్మాణంలో ఉంటాయి...
·         ) స్ర్తి బీజకోశము బి) శుక్ర కణము సి) అండము డి) ఫెలోపియన్ నాళము
·        
39)
సమ్యోగము అనునది ఒక రకమైన...
) ద్విధావిచ్ఛిత్తి బి) శాఖీయోత్పత్తి సి) లైంగిక ప్రత్యుత్పత్తి డి) అలైంగిక ప్రత్యుత్పత్తి
·        
40)
సెల్యులోజ్ అనునది ఒక...
) ప్రొటీన్ బి) కార్బోహైడ్రేట్ సి) కొవ్వు డి) మినరల్
·         సమాధానాలు:
------------------------------
1)
, 2) బి, 3) సి 4) , 5) , 6) బి, 7) సి, 8) , 9) డి, 10) బి, 11) డి, 12) సి, 13) , 14) బి, 15) సి, 16) సి, 17) డి, 18) బి, 19) , 20) బి, 21) , 22) సి, 23) , 24) బి, 25) డి, 26) బి, 27) సి, 28) బి, 29) , 30) బి, 31) సి, 32) డి, 33) , 34) బి, 35) , 36) సి, 37) సి, 38) , 39) సి, 40) బి.
వైరస్ వ్యాధులు
వైరస్ ద్వారా క్రింది వ్యాధులు సంక్రమిస్తాయి. వీటిలో కొన్ని లైంగిక సంబంధాల ద్వారాను, గాలి ద్వారాను, కలుషిత నీరు- ఆహారం తీసుకొనుట ద్వారాను మరియు వివిధ రకాలైన దోమలు ద్వారాను వ్యాప్తిచెందుతాయి.
1.ఎయిడ్స్ 2. సార్స్ 3. బర్డ్ ఫ్లూ 4. స్వైన్ఫ్లూ 5. గవద బిళ్లలు 6. తట్టు 7. మశూచి/ స్ఫోటకం 8. అమ్మవారు/ ఆటలమ్మ 9.జలుబు 10. మెదడువాపు వ్యాధి 11. చికూన్గున్యా 12. డెంగ్యూ 13. పోలియో 14. హెపటైటిస్ 15. కౌపాక్స్ 16. రుబెకా.
ఎయిడ్స్
* వ్యాధికారకం - హెచ్ఐవి వైరస్.
* ఇది లైంగిక సంబంధాలు, రక్త మరియు అవయవ మార్పిడులు, కలుషిత సూదులు, సిరంజులు వంటి వైద్యపరికరాలు మరియు తల్లినుండి బిడ్డకు సంక్రమిస్తుంది.
* ఇది ముఖ్యంగా తల్లిపాల ద్వారా, రక్తం, వీర్యం మరియు యోని స్రవాల ద్వారా వ్యాప్తిచెందుతుంది.
* వ్యాధి సోకిన వ్యక్తికి వ్యాధి నిరోధక శక్తి క్షీణించి పోతుంది. శరీర బరువు తగ్గి, శోషరస గ్రంథులు ఉబ్బుతాయి. అనుకోని జ్వరం, చర్మంపై పొక్కులు, రాత్రిపూట విపరీతంగా చెమట పడుతుంది.
వ్యాధి నిరోధకశక్తి క్షీణించుటవల్ల అనేక రకాల వ్యాధులకు గురై చివరికి మరణం సంభవిస్తుంది.
* సురక్షిత లైంగిక పద్ధతులు, లైంగిక నైతికత పాటించడం, శాస్ర్తియంగా పరీక్షలు జరిపాకే రక్తం మరియు అవయవ మార్పిడి జరపడం, స్టెరిలైజ్ చేసిన లేదా డిస్పోజబుల్ సూదులు, సిరంజులను వాడడం ప్రసవ సమయంలో శాస్ర్తియ విధానంలో తల్లినుండి బిడ్డను వేరుచేయడం వంటివి పాటించుట ద్వారా నివారించవచ్చు.
* ఎలీసా, వెస్ట్రన్ బ్లాటింగ్టెస్ట్, పిసిఆర్ పరీక్షలద్వారా దీనిని నిర్ధారించవచ్చు.
* యాంటి రిట్రోవైరో థెరపివల్ల వైరస్ వృద్ధిచెందకుండా నివారించుట జరుగుతుంది.
* ఆజిడోథైమిడిన్/ జిడోఉడిన్
డై ఓఆక్సీ- అయనోసిన్
డై ఆక్సీ- సైటిడిన్
జాల్సీటాబ్ ఇన్
టిఆర్: టి.20 వంటి మందులు ఉపయోగించి వైరస్ లోడ్ పెరగకుండా చూస్తారు.
సార్స్
* ఇది కరోనా వైరస్ ద్వారా కలిగే శ్వాస సంబంధ వ్యాధి.
* జంతువులకూ, పక్షులకు, ఏనుగు పిల్లలకుకూడా కలుగుతుంది.
* రోగి నుండి వెలువడు దగ్గు, ఉమ్మి, తుమ్ము తుంపరల నుండి వచ్చు గాలి పీల్చుకొనుట ద్వారా వ్యాప్తిచెందుతుంది.
* పొడి దగ్గు, తీవ్ర జ్వరం, ఛాతి - గొంతు నొప్పి, కండరాల నొప్పులతోపాటు ఫ్లూ మరియు న్యుమోనియా లక్షణాలు కన్పిస్తాయి.
* వ్యాధి తీవ్రమయ్యేకొద్ది వాంతులు, విరోచనాలు అధికమై ఊపిరితిత్తులు కలుషితమై ప్రాణాంతకంగా మారుతుంది.
* నిర్దిష్ట మందులు, చికిత్సా విధానం లేనప్పటికీ యాంటీవైరల్ మరియు స్టెరాయిడ్స్ను వాడి కొంతవరకు అదుపు చేయగలుగుతున్నారు.
* వ్యాధి సోకిన రోగికి దూరంగా ఉండుట, మాస్కులు ధరించుట ద్వారా వ్యాధి సోకే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
బర్డ్ఫ్లూ
వైరస్ ద్వారా వచ్చే వ్యాధుల్లో ఇది ఒకటి.
స్వైన్ఫ్లూ
* ఇది హెచ్1 ఎన్1 అనే వైరస్ ద్వారా కలుగుతుంది. సాధారణంగా పందులకు సోకే శ్వాసకోశ వ్యాధి. ఇది టైప్‌‘ఇన్ఫ్లూయంజా వైరస్వల్ల వస్తుంది. సాధారణంగా మనుష్యులకు సంక్రమించే వ్యాధికాదు.
* స్వైన్, మనిషి, బర్డ్ఫ్లూ జన్యువుల కలయికతో కొత్త హెచ్1ఎన్1 వైరస్ ఏర్పడింది. ఇది పందులకు సంక్రమించిన 2రకాల ఫ్లూ వైరస్ నుండి ఉద్భవించింది.
* ఇది గాలి ద్వారా ఒకరినుంచి మరొకరికి వ్యాపించే అంటువ్యాధి.
* స్వైన్ఫ్లూ వైరస్ సోకిన ఒకరోజు తరువాత జలుబు, తల నొప్పి, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు, జ్వర లక్షణాలు వంటి సాధారణ వ్యాధి లక్షణాలు కన్పిస్తాయి.
(రోగ నిరోధకశక్తి బాగా ఉన్నవారిలో 2 రోజుల వరకు లక్షణాల తీవ్రత కన్పించదు).
* వైద్యసేవల విషయంలో నిర్లక్ష్యంచేస్తే ఎనిమిది రోజుల తర్వాత ఊపిరి తిత్తుల్లోకి నీరు వెళ్లిన్యుమోనియావచ్చే అవకాశం ఉంది.
* న్యుమోనియా తీవ్ర స్థాయికి చేరుకుని రోగి కోమాలోకి వెళితే వెంటిలేటర్పై ఉంచాలి.
* తరువాత వైరస్ శరీరంలోని అన్ని అవయవాలను వరుసగా పనిచేయకుండా చేస్తుంది. చివరకు మరణం సంభవిస్తుంది.
* వ్యాధి లక్షణాలు గుర్తించిన వెంటనే ప్రభుత్వ ప్రత్యేక గుర్తింపు పొందిన కేంద్రానికి వెళ్ళి నిపుణులను సంప్రదించాలి. ప్రత్యేక గదుల్లో చికిత్స అందించాలి.
* రోగి లక్షణాలను దృష్టిలో ఉంచుకొని బసార్టిమివిర్ మందు బిళ్లలతోపాటు ప్రత్యేక చికిత్సలు అందిస్తారు. బలవర్ధక ఆహారం తీసుకుంటూ విశ్రాంతి తీసుకుంటే 10రోజుల్లో వైరస్ ప్రభావం తగ్గిపోయి స్వస్థత చేకూరుతుంది. ఇటువంటి సీజనల్ ఫ్లూవ్యాధుల అదుపునకు తామీఫ్లూ, రెలెంజాల అనే మందులను వాడతారు.
* ఎన్-95 మాస్కులు, 3 పొరల సర్జికల్ మాస్కులను ధరించాలి.
* గవద బిళ్ళలు-
* పారామిక్సో వైరస్ నుంచి కలుగుతుంది.
* లాలాజలం మరియు ముక్కు స్రవాలలో క్రిములు చేరడంవల్ల కలుగుతుంది. రోగితో ప్రత్యక్ష సంబంధం, సంక్రమిక క్రిములు గల గాలిని పీల్చుట ద్వారా వ్యాప్తిచెందుతుంది.
* జ్వరం, తలనొప్పి, వెన్నునొప్పి, జలుబు వంటి లక్షణాలతో ప్రారంభమై గొంతు నొప్పి, దవడ కండరాలు బిగుసుకుపోవడం, నోరు తెరవకపోవడం లాలాజలం గ్రంథులు ఉబ్బడం వంటి లక్షణాలు కనపడతాయి.
* ఆహారం తీసుకోలేని స్థితి, ఆహారం రుచించకపోవడం వంటి లక్షణాలు.
* ఒక్కోసారి క్రిములు దాడిచేయుటవల్ల ప్రమాదకర పరిస్థితి ఏర్పడి మరణానికి దారితీస్తుంది.
* రోగులకు ద్రవ ఆహారం ఇవ్వడం మంచిది.
* యాంటి బయాటిక్ మందులు వాడడం, పరిశుభ్రత పాటించాలి.
తట్టు-
* ఇదిపారామిక్సో వైరస్వల్ల కలుగుతుంది. గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. ప్రారంభంలో జ్వరం, తలనొప్పి, వెన్నునొప్పి, జలుబు వంటి వాటితో మొదలై చర్మంపై రాషెస్ ఏర్పడి, మచ్చలు ఏర్పడి ఇవి ఎండి రాలిపోయి పెద్ద గుంటలు ఏర్పడతాయి.
* కళ్ళు మంటలు, కాంతిని చూడలేకపోవడం జరుగుతుంది.
* ఊపిరితిత్తులు ప్రభావానికి లోనై న్యుమోనియా లక్షణాలు కన్పిస్తాయి.
* ఎంఎంఆర్ వాక్సిన్, యాంటిబయాటిక్ మందులు వాడి రక్షణ పొందవచ్చు.
* పరిశుభ్రత పాటించడం, రోగికి దూరంగా ఉండడం, మాస్కులను ధరించుట ద్వారా వ్యాప్తిచెందకుండా ఉంటుంది.
మశూచి/ స్ఫోటకం
* ఇదివేరియోలా వైరస్ద్వారా కలుగుతుంది.
* గాలి ద్వారా వ్యాప్తిచెందుతుంది.
* ప్రారంభంలో జ్వరం, తలనొప్పి, దగ్గు వంటి లక్షణాలు కన్పిస్తాయి. మూడు రోజులకు చర్మంపై రాషెస్ ఏర్పడి, ఎర్రటి బొబ్బలుగా మారి, ఎండిపోయి పొక్కుకట్టి రాలిపోవడంవల్ల చిన్న గుంటలు ఏర్పడతాయి.
* మశూచి టీకాలు, యాంటిబయాటిక్ మందులు తీసుకొనుట ద్వారా పరిశుభ్రత పాటించడం, మాస్కులను ధరించుట వంటి జాగ్రత్తలు తీసుకొనుట ద్వారా నివారించవచ్చు.
* ప్రపంచంలో పూర్తిగా నిర్మూలించబడిన వ్యాధి అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ధృవీకరించింది.
అమ్మవారు/ఆటలమ్మ-
* వెర్సిల్లా వైరస్ ద్వారా కలుగుతుంది. గాలి ద్వారా వ్యాపిస్తుంది. ప్రారంభంలో జ్వరం, తలనొప్పి, దగ్గు, ఒళ్ళునొప్పులతో ప్రారంభమై శరీరంపై మచ్చలు ఏర్పడి 36 గం.లలో నీటితో నిండిన బొబ్బలు ఏర్పడతాయి.
* 5-20 రోజులలో ఇవి ఎండిపోయి పొక్కులు రాలిపోతాయి.
* టీకాలు, యాంటి బయాటిక్ మందులు తీసుకొనుట ద్వారా, పరిశుభ్రత పాటించడం, రోగిని ప్రత్యేకంగా ఉంచుట, మాస్కులు ధరించుట ద్వారా నివారించవచ్చు.
సాధారణ జలుబు-
* ‘రినోవైరస్ద్వారా కలుగుతుంది. గాలి ద్వారా వ్యాపిస్తుంది. క్రిములవల్ల ముక్కు, గొంతు, ఊపిరితిత్తులు కలుషితమై, నాసికా స్రవాలు స్రవించడం, జ్వరం, తలనొప్పి, ఒళ్ళునొప్పి వంటి లక్షణాలు కన్పిస్తాయి. యాంటిబయాటిక్స్ వాడి, విశ్రాంతి తీసుకొనుట ద్వారా నివారించబడుతుంది.
మెదడువాపు వ్యాధి, చికూన్గున్యా వ్యాధులు వైరస్ ద్వారా వస్తాయి.
డెంగ్యూ-
* ఆర్బవైరస్ద్వారా సంక్రమిస్తుంది. శరీర ద్రవాలకు సంబంధించిన వ్యాధి. ఎడిన్ ఈజిప్షియా దోమల ద్వారా వ్యాప్తి చెందుతుంది. దీని పొదగబడు దశ 2-3రోజులు.
* జ్వరం, తలనొప్పి, ఒళ్ళునొప్పులు నీరసం కలుగుతాయి. విష పదార్థాలు విడుదల కావడంవల్ల శరీర ద్రవాలు విషతుల్యం అవుతాయి.
* రక్తం కలుషితమై రక్త్ఫలికలు విచ్ఛిన్నమవుతాయి. తద్వారా హీమోఫీలియా లక్షణాలు కనపడతాయి. వాంతులు, విరోచనాలు కలుగుతాయి.
* మూత్ర పిండాలు విఫలం కావడంవల్ల మరణం సంభవిస్తుంది. ప్రత్యేక మందులు, చికిత్సా విధానంగాని లేదు. టీకాలుకూడా లేవు. సాధారణ వైరస్ వ్యాధులకు వాడినవే ఉపయోగిస్తారు. దోమల నివారణే ప్రధాన నివారణ.
పోలియో-
* ఇదిపోలియో మైలిటిస్వైరస్ ద్వారా కలుగుతుంది. దీనినిఏంటిరో వైరస్అని కూడా అంటారు. కలుషిత నీరు- ఆహారం తీసుకొనుట ద్వారా వ్యాప్తి చెందుతుంది. వ్యాధి ప్రధానంగా నాడీ వ్యవస్థపై ప్రభావాన్ని చూపుతుంది. తద్వారా కాలు, చేయి, కండరాలు కదల్చలేక పక్షవాతం కలుగుతుంది. ఇది పిల్లల్లో ఎక్కువగా కన్పించుటవల్లశిశు పక్షవాతంఅంటారు. పోలియో టీకాలు, యాంటిబయాటిక్ మందులు, స్టెరాయిడ్స్ వంటి మందులు తీసుకోనుట ద్వారానూ, పరిశుభ్రత పాటించి శుభ్రమైన ఆహారం- నీరు తీసుకొనుట ద్వారా నివారించవచ్చు.
హెపటైటిస్-
* హెపటైటిస్ వైరస్ ద్వారా కలుగుతుంది. ఇది కాలేయ సంబంధ వ్యాధి. కలుషిత నీరు- ఆహారం తీసుకొనుట ద్వారా వ్యాప్తిచెందుతుంది. కాలేయ కణాలు విచ్ఛిన్నమై, జాండిస్, సిర్హోసిస్ అనే వ్యాధి లక్షణాలు కన్పిస్తాయి. దీనివల్ల జ్వరం, విరోచనాలు, వాంతులు వంటి లక్షణాలతోపాటు శరీర ద్రవాలు విషతుల్యమై మరణం సంభవించవచ్చు. దీనిలో అనేక రకాలు ఉన్నప్పటికీ హెపటైటిస్-బి ప్రమాదకరమైనది. షాన్వి-బి, రికంబివాక్స్-హెచ్బి, ట్రిటాన్ట్రిక్స్-హెచ్బి అనే పేర్లతో హెపటైటిస్-బి వాక్సిన్లు విక్రయించబడుతున్నాయి.


Branch
Concerning Field
Aerodynamics
The study of the motion of gas on objects and the forces created
Aeronautics
Science of fligt of airplanes.
Agronomy
Science dealing with crop plant.
Anatomy
The study of the structure and organization of living things
Angiology
Deals with the study of blood vascular system.
Anthology
Study of flower.
Anthropology
The study of human cultures both past and present. Study of apes and man.
Apiculture
Honey industries (Bee Keeping).
Araneology
Study of spiders.
Archaeology
The study of the material remains of cultures
Astronomy
The study of celestial objects in the universe. Study of heavenly bodies.
Astrophysics
The study of the physics of the universe
Bacteriology
The study of bacteria in relation to disease
Batracology
Study of frogs.
Biochemistry
The study of the organic chemistry of compounds and processes occurring in organisms
Biology
The science that studies living organisms
Biophysics
The application of theories and methods of the physical sciences to questions of biology
Biotechnology
Deals with the use of micro-organisms in commercial processes for producing fine chemicals such as drugs; vaccines; hormones,etc. on a large scale.
Botany
The scientific study of plant life
Cardiology
Study of heart.
Chemical Engineering
The application of science, mathematics, and economics to the process of converting raw materials or chemicals into more useful or valuable forms
Chemistry
The science of matter and its interactions with energy and itself
Climatology
The study of climates and investigations of its phenomena and causes
Computer Science
The systematic study of computing systems and computation
Craniology
Study of skulls.
Cryogenics
Study concerning with the application and uses of very low temperature.
Cryptography
Study of secret writing.
Cytology
Study of cells.
Dermatology
Study of skin.
Ecology
The study of how organisms interact with each other and their environment
Electronics
Science and technology of electronic phenomena
Engineering
The practical application of science to commerce or industry
Entomology
The study of insects
Environmental Science
The science of the interactions between the physical, chemical, and biological components of the environment
Etiology
Study of cause of insects.
Eugenics
Study of improvment of human race by applying laws of heredity. it is related with future generations.
Evolution
Deals with the study of origin of new from old.
Exbiology
Deals with life or possibilities of life beyond the earth.
Floriculture
Study of flower yeilding plants.
Forestry
The science of studying and managing forests and plantations, and related natural resources
Genetics
The science of genes, heredity, and the variation of organisms
Geology
The Study of science of the earth, its structure, and history
Gerontology
study of growing old.
Gynaecology
Study of female reproductive organs.
Haematology
Study of blood.
Hepatology
Study of liver.
Horticulture
Study of garden cultivation.
Iconography
Teachings by pictures and models.
Immunology
Science which deals with the study of resistance of organisms against infection.
Jurisprudence
Science of law.
Kalology
Study of human beauty.
Lexicography
Compiling of dictionary.
Marine Biology
The study of animal and plant life within saltwater ecosystems
Mathematics
A science dealing with the logic of quantity and shape and arrangement
Medicine
The science concerned with maintaining health and restoring it by treating disease
Meteorology
Study of the atmosphere that focuses on weather processes and forecasting
Microbiology
The study of microorganisms, including viruses, prokaryotes and simple eukaryotes
Mineralogy
The study of the chemistry, crystal structure, and physical (including optical) properties of minerals
Molecular Biology
The study of biology at a molecular level
Mycology
Study of fungi.
Myology
Study of muscles.
Nephrology
Study of kidneys.
Neurology
The branch of medicine dealing with the nervous system and its disorders
Nuclear Physics
The branch of physics concerned with the nucleus of the atom
Numismatics
Study of coins and medals.
Obstetrics
Branch of medicine dealing with pregnancy.
Oceanography
Study of the earth’s oceans and their interlinked ecosystems and chemical and physical processes
Omithology
Study of birds.
Oneirology
Study of dreams.
Ophthalmology
Study of eyes .
Organic Chemistry
The branch of chemistry dedicated to the study of the structures, synthesis, and reactions of carbon-containing compounds
Ornithology
The study of birds
Osteology
Study of bones.
Paleontology
The study of life-forms existing in former geological time periods
Pathology
Study of disease causing organisms.
Pedology
Stydy of soils.
Petrology
The geological and chemical study of rocks
Philately
Stamp collecting.
Philology
Study of languages.
Phonetics
Concerning the sounds of a language.
Phycology
Study of algae.
Physics
The study of the behavior and properties of matter
Physiography
Natural phenomenon.
Physiology
The study of the mechanical, physical, and biochemical functions of living organisms
Pisciculture
Study of fish.
Pomology
Study of fruits.
Psychology
Study of the mind and behaviour
Radiology
The branch of medicine dealing with the applications of radiant energy, including x-rays and radioisotopes
Seismology
The study of earthquakes and the movement of waves through the earth
Sericulture
Silk industry(culture of silk moth and pupa).
Serpentology
Study of snakes.
Taxonomy
The science of classification of animals and plants
Telepathy
Communication between two minds at a distance with the help of emotions, thoughts and feelings.
Thermodynamics
The physics of energy, heat, work, entropy and the spontaneity of processes
Toxicology
The study of poisons and the effects of posisoning
Virology
Study of virus.
Zoology
The study of animals


No comments:

Post a Comment