HTML

HTML2

Tuesday, July 29, 2014

TELANGANA & AP POSTMAN EXAM GK MATERIAL

వివిధ రకాల పెంపకాలు

 ఫ్లోరి కల్చర్- పుల మొక్కల పెంపకం

ఆక్వ కల్చర్ - చేపల పెంపకం

 అర్బోరి కల్చర - కూరగాయల పెంపకం

 సేరి కల్చర్- పట్టు పురుగులు పెంపకం

 ఎపి కల్చర్- తేనేటిగల పెంపకం

విటి కల్చర్ - ద్రాక్ష తోటల పెంపకం

 సెల్వి కల్చర్ - కలప నిచ్చే చెట్ల పెంపకం

టిస్యు కల్చర్-మొక్కల కనజాలాలను సంవర్ధనం చేసి నూతన మొక్కలు పెంచడం

హార్టి కల్చర్- పండ్ల తోటల పెంపకం

పిసి కల్చర్ - చేపల పెంపకం

వర్మి కల్చర్- వాన పాముల పెంపకం

 

History

మరాఠాలు

 • మరాఠాలు అతి ప్రాచీనులు 

 • మహాభారతం లో వీరి ప్రశ్తావన కలదు 

 • కురుక్షేత్ర యుద్ధం లో కౌరవల తరుపన పోరాడారు 

 • శివాజీ తాత మాలొజీ బొమ్స్లె అహమద్ నగర్ రాజ్యం లో సాధారణ సైనకడు 

 • శివాజీ తండ్రి షాజీ భోంస్లే కు అహమద్  నగర్ రాజులు  పూణే జాగీరు ను  ఇచ్చారు 

 • మరాఠాలు ను ఏకం చేసి వారి కి రాజికియదికరం కలిపించింది శివాజీ 

శివాజీ :

 • 1627-1680

 • జన్మస్థలం : శివనేరు 

 • తల్లి : జిజియభాయి తండ్రి :షాజీ భోంస్లే 

 • గురువులు : 1.దాదాజీ కొండదేవ్ (పరిపాలన సైనక శిక్షణ ఇచాడు)

                            2.సమర్ధ రామదాసు (శివాజీ మత గురువు)

 • శివాజీ బీజపూర్  నుండి దాడులు ప్రారంబించాడు 

 • బీజపూర్ ప్రాంతలు : కళ్యాణ్ , కొండన , తోరని , జావారి 

 • 1659లో బీజపూర్ సేనాని అఫ్జల్ఖాన్ అనే అతను శివాజీ ని అణచడానికి రాగ శివాజీ అతని అంతం   చేసాడు 

 • మొఘల్ పట్టణాలు పైన దాడి చేయడం  ప్రారంబించాడు 

 1. అహమద్ నగర్ :

 2. సురత(1664):గుజరాత్ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం, ఇక్కడ దాదాపు కోటి రూపాయలు దోచుకున్నాడు, శివాజీ ని అణచడానికి మొఘల్ గవర్నర్ షాయిస్త ఖాన్ రాగ శివాజీ చేతిలో ఓడిపోయాడు, దేనితో మొఘల్ ప్రభువు రాజ జై సింగ్ ని  శివాజీ మీదకి పంపగా శివాజీ ఓడిపోయి పురంధర్ సంధి చేసుకున్నాడు 

పురున్ధర్ సంధి :

 1. శివాజీ కి గల 35 కొట్లలో 23 కోట్లు శివాజీ కి ఇచ్చయాలి 

 2. శివాజీ కుమారడు శంబోజిని 500 మున్సాబ్దారుగా చేయాలి  

 3. శివాజీ మొఘల్ దర్బార్ ని సందర్సించాలి 

 4. శివాజీ మొఘల్ దర్బార్ లో అవమానిచడం తో మల్లి సురుత్ మిధ దాడి జరిపాడు 

 • శివాజీ తన చివరి రోజులలో చత్రపతి బిరుదు తో పట్టబిషేకం చేసుకున్నాడు 

 • 1680 లో శివాజీ మరినంచాడు 

శంబో జి :

 • శివాజీ కుమారుడు 

 • 1681 లో అవురంగాజేబు  తో ప్రత్యక్ష యుద్దానికి దిగాడు, ఈ యుద్ధం లో శంబోజి ఓడిపోయాడు , ఎందుకంటే మొఘల్ సామ్రాజ్యం చాల పెద్దది వారి  శక్తీ ముందు ఎవరు నిలవలేరు, అందుకే శివాజీ ఎప్పుడు ప్రత్యక్ష యుద్దానికి దిగలేదు 

 • 1689 లో సంగమేస్వర యుద్ధం లో అవురంగా జేబు సంబోజి ని చంపేసాడు 

రాజారం :

 •  ఇతను రాజదాని ని మాటిమాటి కి మార్చేవాడు 

 • మరాఠాలు రాజిదని రాయగర్, దీనిని మొఘలులు  తో జింజి కి మార్చాడు, అక్కడ నుండి సతారా కి మార్చాడు 

తారా బాయి:

 • రాజారాం భార్య 

 • గేర్రిల్ల యుద్ధం లో నిపుణరాలు 

సాహు : ఇతను దగ్గర నుండి ఆధునిక భ్రాత దెశ  చరిత్ర మొదలు అవుతుంది, అక్కడ ఇతని గురించి చదవగలరు 

శివాజీ పరిపాలన : 

 • మంత్రి  మండలి  : అస్త ప్రధానులు కలరు 

 1. పీష్వ -ప్రధాన మంత్రి 

 2. అమాత్య -ఆర్థిక మంత్రి 

 3. మంత్రి -హోం మంత్రి 

 4. సుమంత్ -విదేశాంగ మంత్రి 

 5. సచీవ్ -ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపేవాడు 

 6. న్యాయ దీష్ -న్యాయమూర్తి 

 7. పండిట్ రావ్ -మతవ్యవహరాలు 

 8. ప్రతినిది (రాజారం ఈ పదివి ని పెట్టాడు )

పరిపాలన విబగాలు :

 • శివాజీ రాజ్యాన్ని ప్రాంతముగా విభజించాడు 

 • ముఖ్య  దేశ అధికారి  ప్రాంతముకు అధిపతి 

 • ప్రాతం టారిఫ్ లాగా  విభజించాడు  దీనికి తరిఫ్ దారు అధిపతి 

 • గ్రామం పాటిల్ గా విభజించాడు

సైనిక వ్యవస్థ :

  • 1.బార్గిస్:సైన్యము శాస్వతం గా ఉండే వారు 

  •  2.సిల్దర్ :  తాత్కాలికంగా సైన్యం లో ఉండేవారు 

    


                          కాకతియలు 

 శాతవాహనులు తర్వాత ఆంధ్రప్రదేశ్ అంత పాలించన వారు కాకతియలు 
10-12 శాతబ్దం లో కాక్తియలు రాస్త్రకుటులుకు, తర్వాత కళ్యాణి చాలుక్యులుకు సామంతలు
రాస్త్రకుటులుకు సామంతలుగా గరుడ చిహ్నం, కళ్యాణి చాలుక్యులుకు సామంతలుగా వరాహ చిహ్నం ను కొనసాగించారు 
12-14 శతాబ్దాల మద్య  స్వతంత్రులు అయియారు 

 రాజబాష : సంస్కృతం 

 లిపి : తెలుగు ,కన్నడ కలిపి ఉన్న లిపి 

 బిరుదు :ఆంధ్రదేశాదేసవర 

రాజధాని : ఓరుగల్లు 

ఓరుగల్లు క్రీదబిరామం  లో ఆంధ్ర నగరి గా పిలవబడింది 

వినుకొండ వల్లబామత్యాడు క్రీదబిరామం రాసి రెడ్డి రాజులుకు అంకితం ఇచాడు 

 నిజానికి క్రీదబిరామం అనేది సంస్కృతం నుండి తెలుగు లో అనువాదం

అసలు పేరు : ప్రేమబినాటకం దేని రచయత రావిపాటి త్రిపురానాతకుడు, ఇతడు కాకతియాల ఆస్థానం వాడు 
క్రేదబిరమం తెలుగులో మొదటి నాటిక 

కాకతియాల జన్మ స్థలం పైన బిన్న అబిప్రాయాలు కలవు 

1.మంగలూ శాసనం :

దానర్నవుడు(వేంగి చాళుక్య రాజు) వేసాడు,
దానర్నవడు  కాకర్త్య గుందన పేరు   మిధ దానాలు చేసాడు 
ఈ ససనం ద్వార   కాకర్త్య గుందన తెలుస్తునాయి 
గుండయ కుమారుడు ఎరియని రాష్ట్రకూటులు కొరవి(హన్ముకొండ-వరంగల్)  ప్రాంతానికి రాజుని చేసారు 
ఏరియ కుమారుడు బేతియ, బేతియ కుమారుడు కాకర్త్య గుండాన, ఇది కాకతియాల  చరిత్ర 

2.గరవపాడు శాసనం :
గణపతి దేవుడు వేసాడు
కరికాల చోళుని వారుసులుమని చెప్పుకున్నాడు 
3.బయరం చెరువు శాసనం :
మైలాంబ వేసింది 
మైలాంబ ఖమ్మం లో బయరం చెరువు తవించింది .
తమ మూలా పుర్షుడు వెన్నుభూపతి గా చేపుకుంది     

రాజికియ చరిత్ర :


10-12 శాతబ్దం లో కాకతియలు సామంతులు 

 బేతా రాజు -1:


కాకతిపురాదినాధ అనే బిరుదు  
 శాసనం ఖాజిపేటలో కలదు 


ప్రోలరాజు -1:

బిరుదులు : కాకతి వల్లాబ 
                 అరగజకేసరి 
వరనగల్ లో కేసరి సముద్రం తటాకం త్రవించాడు


బేతరాజు-2:

హన్ముకొండ దగ్గర శివాపురం నిర్మిచాడు, అక్కడ  బెతేస్వరాలయం నిర్మించాడు,
ఇతని మత గురువు రామేశ్వర పండితడు కాలముఖ శైవం కి చెందినా వాడు 


దుర్గరాజు : 

ఖాజీపేట శాసనం ఇతను వేసాడు 
ఈ శాసనం ప్రకారం రామేశ్వర పందితనుకు బెతస్వరాలయం ను కానుక గా ఇచాడు 


ప్రోలరాజు-2 :

సమంతలో చివరివాడు  
యాదవులు చేతిలో కళ్యాణి చలుక్యలు ఓడిపోవడం తో స్వతంత్రం ప్రకటిచుకున్నాడు.
 ద్రాక్షరామం యుద్ధం లో రెండవ రాజేంద్ర చేతిలో ఓడిపోయాడు 


స్వతంత్ర కాకతియలు :

1.రుద్ర దేవుడు :

ఇతని విజయాలు హన్ముకొండ శాసనం ద్వారా తెస్తుంది 
ఈ శాసనాని అచితేనద్రాడు అనే కవి రాసాడు 
రుద్రదేవుడు వరంగల్ కోట నిర్మించి రాజధాని ని హన్ముకొండ నుండి వరంగల్ కి మార్చాడు 
ఇతను రాసిన గ్రంధం నీతిసారం 
బిరుదు : విద్యబుసన్ 
ఈతను యడవ రాజు జైతుగి చేతిలో  హతమయాడు 
ఈ యుద్ధం గురించి యడవ కవులు రాసిన గ్రంధాలూ :
హేమాద్రి :  వ్రతఖండం 
జలహనుడు :సూక్తిముక్తవాలి 
యుద్దనతరం జైతుగి రుద్రదేవుడు కుమారుడు గణపతి దేవుడుని బందీగా  తేసుక్కేలడు 


మహాదేవుడు :

1199 లో యడవ రాజధాని దేవగిరిని ముట్టడించి మరణించాడు 
1199 తర్వాత కాకతీయ రాజ్యం లో సంక్సోబం ఏర్పడింది 
ఈ సంక్సోబం లో లో కాకతీయ సమగ్రతను కాపాడిన  సేనాని రేచర్ల రుద్రుడు 
యీతని బిరుదు కాకతియబారదౌరేయ 
1202 లో యాదవులు గణపతి దేవుడిని విడుదల చేసారు 


గణపతి దేవుడు(1202-1269)

గణపతి దేవుడిని విడ్చిపెట్టిన యడవ రాజు సింగన, తరవాత సింగన ఆంధ్రదేశాస్తపనోచార్య అనే బిరుదు పొందాడు 
గణపతి దేవుని సైనక విజయాలు:
1.దివిసీమ:అయ్యా వంశస్థుడు పిన్నిచోదిని  అతని సామంతునిగా చేసాడు 
               అతని  కుమార్తెలను వివాహమడాడు 
               పిన్నిచోడిని కుమారుడు ని గజసహని( గజధలపతి)గా  నియమించాడు . 
              జయప్పసేనని రాసిన గ్రంధాలూ:
                                                         నృత్యరత్నావళి 
                                                         గీతరత్నవాలి 
                                                         వాయిద్యరత్నవాలి 
2.వేలనాటి చోడులు :చివరివాడు ప్రుత్విస్వరాడు ని అంతం చేసాడు 
3. నిడదవోలు : వీరబద్రుడు  ని ఒడిచాడు, వీర్బాద్రుడు రుద్రమదేవిని వివాహమాడాడు 
4.కటక్ : చోదకతాకచూర్కార అనే బిరుదు పొందాడు 
5.రాయలసీమ ; వాళ్ళూరు రాజదానిరా కాయష్ట వంశం పాలిస్తుంది 
                       కాయస్తుడు గాంగేయ సహాని గణపతి  దేవుని సామంతడు ఇయ్యాడు 
                      కాయస్తులు  గండికోట ( కడప)లో నిర్మిచాడు 
6.నెల్లూరు : తెలుగు  చోడులు ఇతని సామంతులు ఐయ్యారు 
1263 లో పాండ్యులు నెల్లూరు, కాకతీయలపైన యుద్ధం ప్రకటించగా ముతుకురి  యుద్ధం లో కాకతియలు ఘోరంగా ఓడిపోయారు, ఈ విజయ చిహానంగా పాండ్య రాజు సుందర పాండ్య నెల్లూరు లో చేప వరాహ నాణేలు ముద్రించాడు 
ఈ యుద్ధం తర్వాత గానత్పతిదేవుడు రాజ్యం ను నుండి తప్పుకున్నడు 
రుద్రమదేవి 1263 నుండి గణపతి దేవుడు పేరు మిధ రాజ్యపాలన చేసింది 
గణపతి దేవుడు ,రుద్రమదేవి బిరుదు : రాయగాజకేషరి 
గణపతిదేవుడు మత గురువు విస్వేస్వరశివుడు(పాసుపతి శాఖ శైవం) 
  గణపతి  దేవుడు మోటుపల్లి అబయ శాసనం వేసాడు 
మోటుపల్లి కాకతియాల రేవు పట్నం 


రుద్రమదేవి1269-1289 :

యడవ మహాదేవుడు రుద్రమదేవి మిధ దండెత్తాడు 
కాకతియాల సామంతుడు కాయస్థ అమ్బదేవుడు(కడప రాజు)తిరుగుబాతు చేసాడు , తన సేనాపతి మల్లిఖార్జునుడు తో కలిసి రుద్రమ దేవి ఇద్దరు కడపరాజు పైన యుద్దానికి  వెళ్లి మరణించింది 
ఈ విషయం చెప్పే శాసనం చందు పట్ల శాసనం 


ప్రతాపరుద్ర-2:

యీతని ఆస్థాన సంస్కృత కవులు :
1.విద్యనాడదు : ప్రతపరుద్రయషోబుషణం 
2.మల్లినాధుడు :కాళిదాసు రాసిన  పైన వ్య్క్యనం రాసాదు 
3.విద్దనాచార్యుడు : ప్రేమేయచార్చామ్రుతం 
4.ఆగస్యడు : 74 గ్రంధాలూ 
రెండో ప్రతాప రుద్రుని కాలం లో దక్షణ  మిధ ముస్లిం దాడులు ప్రారంబైనాయి 
విద్దన్చార్యుడు ప్రకారం 8 సార్లు కాకతీయ రాజ్యం పైన దండయత్రులు చేసారు 
ముస్లిం రచయతలు ప్రకారం 5 దాడులు జరిగాయి 
1.మొదటి దాడి - అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాపతి ఫక్రుద్దీన్ జునా చేసాడు , ఉప్పరపల్లి యుద్ధం లో ఫక్రుద్దీన్ జునా ఓడిపోయాడు 
2.రెండవదాది -1309 లో ఖిల్జీ సేనాని మాలిక్  కఫార్ చేసాడు ,కాకతియలు సామంతులు అయియారు 
3.1317-1318 ప్రాంతంలో ముభారిక్ ఖిల్జీ సేనాని ఖుసృఖాన్ చేసాడు 
4.1321 లో ఘేయజుద్దిన్ తుగ్లక్ కుమారుడు జునఖాన్ దండయాత్ర చేసాడు  జునాఖాన్ యుద్ధం లో ఓడిపోయాడు 
5.1323 లో మహమద్ జునాఖాన్(మహమద్ బిన్ తుగ్లక్) చేతిలో  కాకతీయ రాజ్యం  అంతమైంది  
వరంగల్ కి  అని పేరు  పెట్టి మాలిక్ ముక్బాల్ అనే గవర్నర్ని  జునాఖాన్ నియమించాడు , ప్రతాప రుద్రని సేనపతి గన్నమనాయకుడే మాలిక్ ముక్బాల్ 

ప్రతపరుద్రాడు ని జునాఖాన్ ని బందీగా ఢిల్లీ కి తేసుకేల్తుండగా నర్మదా నది లో దూకి చని పోయాడు 
ఈ విషయాని తేలయచేసే శాసనం ప్రోలమ నాయకుడు వేసిన విలస శాసనం 

కాకతియలు పరిపాలన విధానం:

ఆదరమైన గ్రంధాలు :

శివ దేవయ(మంతి) రాసిన పుసర్దాసారం 
మదికి సింగన(తిక్కన వంశం) రాసిన - సకలనీతిసారం 
                                                    పద్మపురాణం 
                                                    దసమస్కండ 
                                                    వాసిస్క రామాయణం 
అస్తదస తీర్డులు కలరు 
*72 మంది నియోగాలు కలరు- వీటికి అధిపతి -నియోగాదిపతి 
గణపతి దేవుడిని కాలం గానగై సహాని నియోగాదిపతి గా పని చేసాడు 
పరిపాలనలో   ప్రధాన మంత్రి ప్రధాన పాత్ర పోసించే వాడు 
1.మాల్యాల  హేమద్రిరెడ్డి - గణపతి దేవుడి ప్రధాని 
2.వెల్లంకి  గంగాధరుడు : రుద్రమదేవి ప్రధాని 
రాజ్య  విబగాలు :
రాష్ట్రం రాజ్యం గాను 
రాజ్యం నాడు గాను  
నాడు స్థలం గాను 
స్థలం గ్రామం గాను 
గ్రమపరిపలన ని ఆయగార్ల వ్యవస్థ చూస్కునేది 
ప్రతి గ్రామానికి 12 మంది ఆయగార్లు ఉండేవారు , ఈ పదవి వంస పర పర్యం వస్తుంది


భారతదేశం పరిశ్రములు  


ముడుపదార్దాల బట్టి పరిస్రములు మూడు రకాలు:

1.వ్యవసాయ ఆధార్త పరిశ్రములు

2.అటవీ ఆధార్త పరిశ్రములు

3.ఖనిజ ఆధార్త పరిశ్రములు

 

1.వ్యవసాయ ఆధార్త పరిశ్రములు

a)నులు పరిశ్రమ:
మొదటి నులు పరిశ్రమ 1818లో పోర్ట్ గ్లస్తర్(కలకత్తా) లో ఏర్పడింది.
తొలి అధునాతన నులు పరిశ్రమ ముంబై లో 1854 లో పరసి పెట్టుబడుదారులు ఏర్పాటుచేసారు.
ముంబై నులు పరస్రమ కి కేంద్రం కాడనకి కారణం అక్కడ గల నల్ల రేగడి భూములు.
మొన్చేటర్ అఫ్ ఇండియా అండ్ కాట్టన్ పోలిస్ అఫ్ ఇండియా-ముంబై.
ఆంధ్రప్రదేశ్ లో నులు పర్స్రమ 1913 తూర్పు గోదావరి జిల్ల పందులు పాక లో ఏర్పాటు అయింది. మోచేస్తేర్ అఫ్ ఆంధ్ర ప్రదేశ్- విశాకపట్నం.
b)ఉన్ని పరిశ్రమ :
మొదటి ఉన్ని పరిశ్రమ 1870 లో కాన్పూర్(ఉత్తర ప్రదేశ్) లో ఏర్పడింది .
ఉన్ని ఉత్పతి లో ప్రదమ స్థానం: పంజాబ్ లోని లూథియానామరియు హోషియాపూర్.
ఉన్ని సరఫరా చేసే గిరిజన తెగలు: జమ్మూ కాశ్మీర్- బెకేర్ వల్ల్సు 
                                                 హిమాచల్ ప్రదేశ్ - గద్దిలు
                                                 ఉత్తరాఖండ్ -గుజ్జరుస్
c)జనుకు పరిశ్రమ:
భారత స్వతంత్రం తర్వాత ఎక్కువగా నష్టపాయిన పరిశ్రమ, ఎందుకంటే జునుము పండే ప్రాంతం ఎక్కవ బాగం బంగ్లాదేశ్ లోకి వెళ్ళింది.
తొలి పరిశ్రమ: కలకత్తా లోని రీస్రా దగ్గర 1870 లో ఏర్పాటుఐంది.
జనుకు ఉత్పతి లో ప్రదమ స్థానం ఇండియా, 
రాష్ట్రాలలో ప్రదమ స్థానం వేస్తబెంగల్.
మన రాష్ట్రము లో ప్రదమ స్థానం విజయనగరం
d )సిల్కు పరిశ్రమ:
ప్రపంచం లో సిల్క్ ఉత్పతి లో 1. చైనా
                                           2.ఇండియా
ఇండియా లో ప్రదమ స్థానం కర్ణాటక.
e )సైన్తతెక్ పరిశ్రమ:
ప్రపంచం లో 1.అమెరికా
భారత్ లో మహారాష్ట్ర
సైన్తతెక్ వస్త్రాలు:
రేయాన్, నైలాన్ ,పోలిస్తర్,టెర్రీ  కాట్టన్.
f ) కాగిత పరస్రమ :
తొలి కాగిత పరిశ్రమ శేరంపూర్ వేస్తూ బెంగాల్ లో ఏర్పడింది. 1870 లో అధునాతన పరిశ్రమ బాలిగంజ్ లో ఏర్పడింది.
కాగిత ఉత్పతి లో ప్రదమ స్థానం మహారాష్ట్ర
న్యూస్ ప్రింట్ తయారికి నేపనగర్(మద్య ప్రదేశ్)
ఇందిరా వికాస్ పత్రాలు, సెక్యూరిటీ బండులు తయారికి దేవాస్ మరియు టిటినగర్ ప్రసిద్ది  

3.ఖనిజ ఆధార్త పరిశ్రములు:

a ) ఐరన్ అండ్ స్టీల్ పరిశ్రమ:

మొదటి ఉక్కు పరిశ్రమ పోర్టు నోవా(చెన్నై)-1830

మొదటి ఐరన్ వర్క్సు పరిశ్రమ కంపెనీ కుల్టి-1870

టిస్కో -1907(జంసేట్ పుర-స్టీల్ సిటీ అఫ్ ఇండియా)

ఈస్కొ-1919(ప.బెంగాల్)-1972 లో ఇది జాతీయం చేయబడింది.

 విస్చో-1923(బద్రవతి-కర్ణాటక)-1962 లో జాతియం చేయబడింది.

2వ పంచవర్ష ప్రణాళిక లో ఏర్పాటు చేసినవి.

దుర్గాపూర్(వేస్తూ బెంగాల్)-బ్రిటన్ సహకారంతో

బిలాయి(ఛత్తీస్ ఘర్ )-రష్యా సహకారంతో 

రుర్ఖేల(ఒరిస్సా)-వెస్ట్ జర్మని సహకారం తో

3వ పంచ వరస ప్రణాళికలో:

బొకారో(జార్ఖండ్)-రష్యా 

4వ పంచవర్ష  ప్రణాళికలో:

విశాక -రష్యా 

సేలం( తమిళ నాడు)-రష్యా 

హోస్పేట(విజయనగరం-కర్ణాటక).

దేశంలో ఒకేఒక స్పాంజ్ ఐరన్ స్టీల్ ప్లాంట్ ఖమ్మం జిల్లా పల్వంచ్ లో కలదు.

హిందుస్తాన్ మిసన్ టూల్స్(HMT): దేశం లో 6 కలవు 

1.శ్రీనగర్-వాచ్చేస్ 

2.పింజోర్-ట్రాక్టర్స్ 

3.హైదరాబాద్-బుల్బులు 

4.బెంగుళూరు- వాచేస్ 

5.అజ్మీర్(రాజస్తాన్)-గ్రిన్దేర్స్,  గేర్సు 

6.కల్ మస్సోరి(కేరళ)-గ్రిన్దేర్స్,  గేర్సు

భారత్ హేవి ఎలక్ట్రానిక్సు లిమిటెడ్ BHEL:

 1.భోపాల్-రైల్వే ఎలెక్ట్రిక్ ఇంజిన్సు 

2.హైదరాబాద్

3.బెంగుళూరు 

4.తిరుచునాపల్లి(తమిళనాడు)

5.జమ్మూ 

6.హరిద్వార్ 

హిందుస్తాన్ ఏరోనాటిక్సు లిమిటెడ్ HAL:

1.బెంగుళూరు 

2.హైదరాబాద్ 

3.నాసిక్ 

4.కాన్పూర్ 

5.లక్నో 

6.కోరాపుట్(ఒరిస్సా)

ఇండియన్ డ్రగ్సు అండ్ ఫార్మసుటికాల్ లిమిటెడ్ IDPL:

 1.రుసికేష్ 

2.ముజిఫరాపూర్(బీహార్)

3.హైదరాబాద్ 

4.చెన్నై 

5.గుర్గావ్(హర్యానా)

హిందుస్తాన్ అంటి బయోటిక్సు లిమిటెడ్: 

పింప్రి (పూణే)లో కలదు

హిందుస్తాన్  కేబల్ లిమిటెడ్:

రూపు నారాయణపూర్(వేస్తూ బెంగాలు), హైదరాబాద్.

అల్లుమినియం పరిశ్రమ:

దేశం లో గల ఒకేఒక పరిశ్రమ 

దేశం లో 6 యునిట్లు కలవు 

1.భారత్ అల్లుమినియం కంపెనీ BALCO:

  కోర్బా(చత్తిష్ ఘర్)

  రత్నగిరి(మహారాష్ట్ర)

2. ఇండియా అల్లుమినియం కంపెనీ INDALCO:

    హీరాకుడ్(ఒరిస్సా)

    బెల్గాం(కర్ణాటక)

   అల్వి(కేరళ)

3.హిందూస్తాన్ అల్లుమినియం కంపెనీ HINDALCO:

రేనికుట్(ఉత్తర ప్రదేశ్)

4.మద్రాస్ అల్లుమినియం కంపెనీ MALCO:

మేట్టుర్(తమిళ నాడు)

5.నేషనల్ అల్లుమినియం కంపెనీ NALCO:

డామన్ జోడి(ఒరిస్సా)

హంగుల్(ఒరిస్సా)

6.అల్ల్లుమినియం  అఫ్ ఇండియా:

జయక్ నగర్(వెస్ట్ బెంగాల్)

ఆటోమొబైల్ పరిశ్రమ:

దేశం లో భారి వాహనులు తయారి లో ప్రధమ స్థానం - టాటా మోటర్స్ 

జీపులు తయారి లో ప్రదమ స్థానం-మహీంద్రా అండ్ మహీంద్రా 

మారుతీ కారులు తాయారు చేసే ప్రదేశం గుర్గవ్ 

 అమబిస్దర్ కార్లు తాయారు చేసే ప్రదేశం  కలకత్తా 

సైకిల్ తయారి కి  ప్రసిద్ది చెందినా ప్రాంతం లుథియానా 

ఆట వస్తువలు తయారికి ప్రసిద్ది చెందినా ప్రదేశం పాటియాలా 

నోవాక  నిర్మాణ పరిశ్రమ:

నోవాక నిర్మాణ పరిశ్రమ 1942 లో విశాక లోని సింధియ స్టీం నవిగేస్సన్  కంపెనీ తో ప్రారంబం అయింది.

తొలి నోవక పేరు జల ఉష 

1952 లో సింధియ స్టీం నవిగేస్సన్  కంపెనీ ని జాతియం చేసి హిందుస్తాన్ షిప్ యార్డ్ గా మార్చారు.

దేశం లో గల 4 నోవాక నిర్మాణ కేంద్రాలు కలవు.

1.హిందుస్తాన్ షిప్ యార్డు 

2.ముజ్గాన్దాక్ ముంబై - యుద్ద నోవాక 

3.కొచ్చిన్ షిప్ యార్డు - పాసింజర్ నోవాకలు 

4. గార్డెన్ రీచ్  షాపు - కలకత్తా -ద్రేద్జేర్స్ 

ఆపరేషన్ సి బర్డ్ కార్వార్ కర్ణాటక లో  ఉంది. ఇది దేశం లోనే  పెద్ద నోవాక స్థావరం.

రైల్వే పరిశ్రమ:

భెల్- భోపాల్ - ఎలెక్ట్రిక్ రైల్వే ఇంజిన్స్ 

చిత్తరంజన్-వెస్ట్ బెంగాల్ - ఎలెక్ట్రిక్ రైల్వే ఇంజిన్స్ 

టాటా ఎలేక్ట్రికాల్ లోకో మోటివే కంపెనీ- జెం షెట్ పుర 

డిజేల్ లోకో మోటివే వర్క్సు -వారణాసి 

రైల్వే కోచ్ ఫాక్టరీస్:

ఇంటెగ్రల్ రైల్వే కాచ్ ఫ్యాక్టరీ - శ్రీ పెరంబుర్ తమిళ నాడు(2 టైర్ ఏ సి  )

రైల్వే కాచ్ ఫ్యాక్టరీ కాకుర్తల(హర్యానా-3 టైర్)

భారత్ ఎర్త్ మోవేర్సు లిమిటెడ్- బెంగళూరు 

రైల్వే వ్హీల్స్ అండ్ అక్షిల్స ప్లాంట్ ఎలాహంక(బెంగళూరు):రైల్వే చక్రాలు మరియు ఇరుసులు 

రైల్వే డీజిల్ కంపోనేంట్ వర్క్స్ - పాటియాలా 

ఆంధ్ర ప్రదేశ్ లో  ముక్య  పరిస్రములు:

హిందూస్తాన్ జింక్ లిమిటెడ్- విశాఖపట్నం 

భారత్ హేవి ప్లేట్సు వేస్సల్స్ లిమిటెడ్: విశాఖపట్నం 

హైదరాబాద్ లో పరిస్రములు:

నుక్లియర్ ఫుయాల్ కాంప్లెక్స్NFC 

మిశ్రు దతూ నిగం లిమిటెడ్ MIDHANI  


భారతదేశ ఉనికి 


భారతాని ఉపఖండం గా పిలవదంకి  కారణం అధిక విస్తిరణంతో పటు ఖండానికి కావాల్సిన బౌతక, సాంఘిక సంస్కృతి వైవిద్యాలు.
భారత ఉపకండ దేశాలు:
1.భారత్
2.పాక్
3.శ్రీలంక
 4. బంగ్లాదేశ్
5.నేపాల్
6.బూతాన్
7.నేపాల్
8.మాల్దీవులు
ప్రపచం లో భారత దేశం రెండో పెద్ద ద్వీపకల్పం.
మొదటడి అరేబియా
భారత్ కి ఇండియా అనే పేరు సింధు నది వలన వచ్చింది .
సింధు నది నాగరికత కలం లో మేసపతోనియ ప్రజలు సింధు నది కి ఇందు నది అని పిలిచే వారు. అలా ఇండియా అనే పేరు గ మారింది.
ఉనికి: 8డిగ్రీల 4' నుండి 37డిగ్రీల 6' ఉత్తర అక్సంశాలు మద్య
        68డిగ్రీల 7' నుండి 97డిగ్రీల 25' తూర్పు రేఖాంశాలు మద్య కలదు
  కర్కాటక రేఖ దేశం లో 8 రాష్ట్రాల గుండా పోతుంది
1.రాజస్తాన్
2.గుజరాత్
3.మధ్యప్రదేశ్
4.జార్ఖండ్
5.చట్టిష్ గర్హ
6.వెస్ట్ బెంగాల్
7.త్రిపుర
8.మిజోరం
కర్కాటక రేఖ ను ఖండిస్తున నదులు:
గుజరాత్ - మహి సభార్మతి
మధ్యప్రదేశ్ - బెత్వ ఖెన్
జార్ఖండ్- దామోదర్ నది
వెస్ట్ బెంగాల్ - హుగ్లీ నది
భారత విస్తిరినం 32,87,263 చ . కి . మీ.

విస్తేర్ణం లో ప్రపంచం లో 7 వ పెద్ద దేశం . ప్రపంచ బుబాగం లో 2.4% ఉంది
భరత్ లో విస్తేర్ణం లో పెద్ద రాష్ట్రాలు
1.రాజస్తాన్
2.మధ్యప్రదేశ్
3.మహారాష్ట్ర
4.ఆంధ్ర ప్రదేశ్
భూ సరిహద్దులు:
భారతదేశం 15,200కి. మీ. పొడవైన భూ సరిహద్దును కలిగినుంది
17 రాష్ట్రాలు 7 దేశాలు తో సరిహద్దు ను పంచుకొంటున్నాయి
1.అఫాఘ్నిస్తాన్ తో జమ్మూ కాశ్మీర్. ఇది కేవలం 80 కి మీ ఇదే అతి చిన్న సరిహదు గల దేశం
2.పాకిస్తాన్ తో జమ్మూ, పంజాబ్, రాజస్తాన్ , గుజరాత్ లు పంచుకొంటున్నాయి . రాజస్తాన్ ఎక్కవ బాగం పచుకోగా గుజరాత్  బాగం పంచుకొంటుంది.  పొడవు దీనిడి 3635 కి మీ
3.నేపాల్ తో ఉత్తరాఖాన్, ఉత్తర ప్రదేశ్,  బీహార్ వేస్తబెంగాల్  సిక్కిం
4.చైనా తో జమ్మూ హిమాచల ప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం , అరుణచల్ ప్రదేశ్
5.బంగ్లాదేశ్ తో వెస్ట్ బెంగాల్,మేఘాలయ , అసోం, త్రిపుర, మిజోరం. భారత దేశం తో ఎక్కవ సరిహద్దు ని కలిగి ఉన్నదేశం,  బంగ్లా తో వెస్ట్ బెంగాల్ తో ఎక్కువ సరిహద్దు కలిగి ఉంది. దీని పొడవు 4100 కి మీ
6. భూటాన్ తో సిక్కిం వెస్ట్ బెంగాల్, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, అసోం
7.మయనమార్ తో నాగాలాండ్ , మణిపూర్ , మిజోరం , అరుణాచల ప్రదేశ్

దేశం లో ఎక్కవ రాష్ట్ర ల తో(8) సరిహద్దుని పంచుకొంటున రాష్ట్రము ఉత్తర ప్రదేశ
అసోం కి 7 రాష్ట్రాల తో సరిహద్దులు కలవు.
తకువ రాష్ట్రాలతో సరిహద్దులు గల రాష్ట్రము1.సిక్కిం కేవలం వెస్ట్ బెంగాల్ తో మాత్రమే కలవు
                                                              2.మేఘాలయ  కేవలం అసోం తో మాత్రమే కలదు
భారత తీర రేఖ పొడవు: 7516కి మీ
ప్రధాన బూ బాగం తిర రేఖ పొడువు 6100 కి మీ
తీర రేఖ పొడువు లో 1.గుజరథ్ 1054కిమీ
                            2.ఆంధ్ర ప్రదేశ్ 972కి మీ
                            3.తమిళ  నాడు 912 కిమీ
                            4.మహారాష్ట్ర 804కిమీ
తకువ పొడవు గల రాష్ట్రము: గోవా 36 కిమీ
భారత  దేశం ప్రేదేశక జలాలు తీరరేఖ నుండి 12 నాటికల్ మిలెస్  దూరం వరుకు విస్తరించి ఉన్నాయ్
భారత ఆర్ధిక మందిలి 200  నాటికల్ మైలేస్
సరిహద్దు రేఖ:
1.ద్యురెండు రేఖ: భారత్ మరియు అఫాఘనిస్తాన్
                      పాక్  మరియు అఫాఘనిస్తాన్
2.రాద్ క్లిఫ్ఫ్: పాక్ మరియు భారత్
                    బంగాలదేశ్ మరియు భారత
3.వాస్తవ అధీన రేఖ: చైనా మరియ భారత్
4. నియంత్రణ రేఖ :పాక్ మరియు జమ్మూ కాశ్మీర్
మేఖ్ మోహన్ రేఖ: భారత్ నుండి చైనా
5.24డీగ్రిల సమాంతర రేఖ: సర్ క్రిక్(గుజరాత్)మరియు పాక్   

ఎలక్ట్రానిక్ కార్పోరేషన్ అఫ్ ఇండియా లిమిటెడ్  
No comments:

Post a Comment