ప్రముఖ దినోత్సవాలు-జాతీయ దినోత్సవం 
జనవరి 
9.ప్రవాశ భారతీయల దినోత్సవం(గాంధీజీ సౌత్ ఆఫ్రికా నుండి ఇండియా కి తిరిగి వచ్చిన రోజు)
11.జాతీయ విద్య దినోత్సవం
12.జాతీయ యువజన దినోత్సవం
15.సైనక దినోత్సవం
23.దేశ్ ప్రేమ్ దినోత్సవ(నేతాజీ జయంతి)
26.గణతంత్ర  దినోత్సవం
29.వార్త పత్రిక దినోత్సవం
30.అమర వీరుల దినోత్సవం(గాంధీ వర్ధంతి) 
ఫిబ్రవరి
1.కోస్ట్ గార్డ్ దినోత్సవం
8.గులాబీల దినోత్సవం
12.ఇండియా పర్యాటక అబివృద్ది సంస్థ ఉత్పదిక దినోత్సవం
24.సెంట్రల్ ఎక్ష్సైజ్ దినోత్సవం
28.జాతీయ సైన్సు దినోత్సవం(సర్ సి వి రామన్ రామన్ ఎఫ్ఫెక్ట్ కనుకొన్న రోజు)
మార్చి
3.జాతీయ రక్షణ దినోత్సవం
4.నేసనల్ సెక్యూరిటీ దినోత్సవం,నేసనల్ సఫెతి దినోత్సవం మరియు భారత పురవస్తు దినోత్సవం
12.కేంద్ర పారిశ్రామిక బద్రత దళాల దినోత్సవం
16.టికాల దినోత్సవం
28.జాతీయ షిప్పింగ్ దినోత్సవం
ఏప్రిల్ 
5.జాతీయ నౌక దినోత్సవం
21.సివిల్ సేర్విసేలా దినోత్సవం
24. పంచాయతి దినోత్సవం  
మే 
11.జాతీయ వైజ్ఞానిక దినోత్సవం
21.ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవం
జూన్ 
29.జాతీయ గణాంక దినోత్సవం
జూలై 
26.కార్గిల్ దినోత్సవం 
ఆగష్టు 
9.క్వీట్ ఇండియా దినోత్సవం
15.స్వాతంత్ర దినోత్సవం
20.సద్బావన దినోత్సవం(రాజీవ్ గాంధీ జయంతి)
24.సంస్కృతి దినోత్సవం
29.క్రీడా దినోత్సవం(ద్యాన్ చాంద్ జయంతి)
సెప్టెంబర్ 
5.ఉపాధ్య దినోత్సవం
14. హిందీ  బాష దినోత్సవం
అక్టోబర్ 
1.స్వచంద రక్తదాన దినోత్సవం
2.గాంధీ జయంతి 
8.వైమానిక దళ దినోత్సవం
10.తపాల దినోత్సవం
20.ఐక్యత దినోత్సవం
21.పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం
నవంబర్ 
9.న్యాయ సేవల దినోత్సవం
11.విద్య దినోత్సవం(మౌలానా అబుల్ ఆజాద్ జయతి)
12. పబ్లిక్ ట్రాన్స్మిసన్  డే 
14.బాలల దినోత్సవం
18.సావేర్సే డే 
19.పౌరల దినోత్సవం, జాతీయ సమైకత దినోత్సవం
 21.మత్స్య పరిశ్రమ దినోత్సవం
25.నేసనల్ కాడిట్ కాప్స్ దినోత్సవం
26.న్యాయ దినోత్సవం
డిసెంబర్ 
3. బోపాల్ దుర్గటన దినోత్సవం
16.విజయ్ దివస్
18.అల్పవర్గాల హక్కుల దినోత్సవం
22.పతాక దినోత్సవం
23.కిసాన్ దివస్
28.వినియోగదారుల దివస్ 
     జాతియోద్యమ కాలం నాటి  పత్రికలు
బెంగాల్ గెజెట్:                         జేమ్స్ ఆగస్టస్ హిక్కి
ఇండియన్ గేజట్:                     హెన్రీ దేరేజనియో
మద్రాస్ కొరియర్ -                   మద్రాస్ నుండి వెలువడిన మొదటి పత్రిక
బొంబాయి హెరాల్డ-                   బొంబాయి నుండి వెలువడిన తొలి పత్రిక
ఇండియన్ హెరాల్డ్ -               ఆర్ విలియమ్స్
సమాచార దర్శన్-                   విలియం కేరి (బెంగాలిలో తొలి పత్రిక )
సొంవాడ కౌమది-                      రాజా రామ్మోహన్ రాయ్
మీరట్ ఉల్ అఖ్బార్ -              రాజా రామ్మోహన్ రాయ్
బంగాదుత -                            రాజా రామ్మోహన్ రాయ్
బొంబాయి సంచార్-                 ప్రస్తుతం నడుస్తున్ పురాతన పత్రిక
బొంబాయి  టైమ్స్-1839-     రాబర్ట్ నైట్ , థామస్ బెనాట్(1861నుండి హిందుస్తాన్ టైమ్స్ గా మారింది)
రస్తు గోఫ్తర్ -                          దాదాబాయి నౌరోజీ
హిందు పట్రియట్ -                  గిరీష్ చంద్ర గోష్
ఇండియన్ మిర్రర్ -                 దేవేంద్ర నాథ్ టాగూర్
నేసనల్ పేపర్-                       దేవేంద్ర నాథ్ టాగూర్
అమృత్ బజార్ -                   సిసిర్ కుమార్ ఘోష్
బంగా దర్శన -                       బకిం చంద్ర చటర్జీ
ది హిందూ -1878 మద్రాస్ నుండి -జి ఎస్ అయ్యర్ ,వీరరాఘవా  చారి ,సుబ్బారావు  పండిట్
ట్రీట్యూన్-                             దయాల్ సింగ్ మజేతియ 
కేసరి -                                   తిలక్
మరాఠా -                              తిలక్
పరి దాసిక్ -                           బిపినచంద్ర పాల్
యుగంతార్ -                         భూపేంద్రదత్త్, బరేంద్ర కుమార్ ఘోష్
సంధ్య -                                 బ్రమ్మ బందోపాద్య
ఇండియన్ సోసయాల్జిస్ట- లండన్ -      శ్యాంజి కృష్ణ వర్మన్
వందేమాతరం -   పారిస్-                   మేడం బీకమాజి
తల్వార్-           బెర్లిన్ -                   విరెంద్రనాద్ చాతోపద్యాయ్
ఫ్రీ హిందుస్తాన్ -   వాంకోవర్ -             తారక్ నాథ్ దాస్
గదర్ -                                           గదర్ పార్టీ
బొంబాయి క్రానికల్ -                         ఫీరోజ్ శ మెహత
హిందుస్తాన్ టైమ్స్ -                         కే ఎం ఫనికర్
లీడర్ -                                           మదన  మోహన్ మాలవ్యా
బహిష్కృత భారతి-                         అంబేద్కర్
బందీ జీవన్ -                                   సచింద్ర సన్యాల్
హరిజన్ ,యంగ్ ఇండియా -               గాంధీ
కామన్ వీల్ -                                    అనిబ్ సెంట్
ఆంధ్ర సబ పత్రిక -                              బాస సుబ్బారావు 
జనవాణి -                                         తాపి ధర్మారావు
నవ సాహిత్య  మాల -                         తరిమిల నాగిరెడ్డి,విద్వాన్ విశ్వం
కృష్ణ పత్రిక -                                      కొండ వెంకటప్పయ
ఆంధ్ర పత్రిక -                                     కాసినధుని నాగేశ్వర రావు
వార్త పత్రిక -                                       కొమరి వెంకట రామయ్య
గోల్కొండ పత్రిక -                                మాడపాటి హనుమంతు రావు ఎడిటర్ :సురవరం ప్రతాప రెడ్డి
మీజాన్ పత్రిక -                                   అడివి బాపి రాజు
స్వరాజ్య పత్రిక-                                 గాడి చర్ల
నీలిగిరి పత్రిక -                                  నల్గొండ -వెంకటరామ నరశింహ రావు
ఈస్ట్ అండ్ వెస్ట్ -                            మలబారి
పీపులస్ ఫ్రెండ్ ఫెలో -                          రఘుపతి వెంకట రత్నం నాయడు
సంజీవిని పత్రిక -                                సురేంద్రనాథ్ బెనర్జీ
వివేక వరధిని-                                    కందుకూరి
లిబెర్తి పత్రిక -                                    చిత్తరంజన్ దాస్
ప్రముఖ ఉద్యమాలు:
ఇండియా లో  
1.ఆత్మీయ సబ(1815),బ్రమ్మసబ(బ్రమ్మ సమాజ్)-రాజా రామ్మోహన్ రాయి 
2.యంగ్ బెంగాల్ ఉద్యమం - హెన్రి వివియన్ దిరాజియో 
3.తత్వబోదని సబ -దేవేద్రనాథ్ టాగోర్ 
4.బెతూన్ స్కూల్-ఈశ్వర చంద్ర విద్యాసాగర్ 
5.ఆర్యసమాజ్(1875),సుద్ది ఉద్యమం -దయానంద్ సరస్వతి 
6.సత్యసోదాక్ ,దీనబండు సర్వజనిక్ సబ -జ్యోతిబా పులే 
7.దివ్యజ్ఞాన సమాజం-మేడం బ్లావట్  స్కీ , కల్నల్ ఓల్కాట్ 
8.ప్రార్దన సమాజ్(1867)-ఆత్మరాం పాండు రంగ 
9.రామకృష్ణ మిసన్(1897)-స్వామి వివేకానంద 
10.భారత ధర్మ మండలి-మదన్ మోహన్ మాలవ్యా 
11.హిందూ మహా సబ -మదన్ మోహన్ మాలవ్యా,లాల లజపతి రాయి 
12.  లోక్ సేవా మండల -లాల లజపతి రాయి 
13.శారద సదన్ -పండిట్ రమాబాయి 
14.  హిత కారిణి సబ -కందుకూరి
15.సింగ్ సబ -సిక్కు నాయకులు 
16.ధర్మ పరిపాలనా యాగం -  నారయణ గురు 
17.ధర్మ సబ - రాధా కాంత్ దేవ్ 
18.రాదా సత్సంగ్ సబ -తులసి రాం 
19.భారతీయ బ్రమ్మ సమాజం- కేశవ   చంద్ర సేన్ 
20.సాదారణ బ్రమ్మ సమాజం - ఆనంద్ మోహన్ బోష్ 
21.దేవ్ సమాజం -ఎస్ . అగ్నిహోత్రి 
22.ఇండియన్ నేసనల్ సోషల్ కాన్ఫరెన్స్-మహాత్మా గోవింద రనడే 
22.పూణే సేవ సదన్ -రమ బాయ్ 
23.సేవ సమితి -హెచ్ ఎన్ కుంజ్రు కుంజ్రు 
24.సోషల్ సర్వీసు  లీగ్ -ఎన్ ఎం జోషి 
25.అసియతిక్  సొసైటీ-విలియం  జోన్స్ 
26.ఇండియన్ లీగ్ -శిశిర్ కుమార్ ఘోష్ 
27.అనుశీలన్ సమితి -బరేంద్ర ఘోష్ , బూపెంద్ర దత్త 
28.అబినవ్ భారతి-వినయాక్ సర్కార్(లందోన్)
29.గద్దర్ పార్టీ -లాల  హరిదాయాల్(శాన్ ఫ్రాన్సిస్కో)
30.హిందూ సోసిలిస్ట్ రిపబ్లిక్ అసోసియన్ -చంద్ర శేఖర  ఆజాద్ 
31.ఖిలాఫత్ ఉద్యమం -అలీ బ్రదర్స్ 
32.ఈస్ట్ ఇండియా అసోసియన్ -నౌరోజీ 
33.వితంతు పునర్వివాహ సంస్థ -విష్ణు శాస్త్రి పండిట్ 
34.ముస్లిం లీగ్ -ఆగాఖాన్ , సలీం ఉల్ల 
35.ఇండియన్ అసోసియన్ -ఆనంద మోహన్ బాష్ , సురేంద్రనాథ్ బెనర్జీ 
36. బహిష్కృత భారతి -అంబేద్కర్ 
37.విశ్వ బారతి -రవీంద్ర నాథ్ టాగూర్ 
38.ఇన్దేపెందేంట్ లేబర్ పార్టీ -అంబేద్కర్
39.ఖుదాయి-ఖిద్మదగర్(రెడ్ షర్ట్స్)-ఖాన్  అబ్దుల్ గఫార్ ఖాన్ 
40.రాష్ట్రీయ స్వయం సేవక్ -హెడ్గే వార్ 
41.ఆహామదియ ఉద్యమం -గులాం అహమద్ 
42.సర్వోదయ,భూదాన ఉద్యమం -ఆచార్య వినోబబావే 
43.ఆత్మగౌరవ ఉద్యమం -రామ స్వామి  నాయకర్ 
44.జుస్తిసే ఉద్యమం -టి ఎం నాయర్ 
45.అలిగర్హ ఉద్యమం -సయ్యద్ అహమద్ ఖాన్ 
46.వహాబీ ఉద్యమం -అహమద్ రాయబరేలి 
47.చీరాల పెరల్ ఉద్యమం-దుగ్గిరాల గోపాల క్రిష్ణ్నయ 
48.దేవ్  ఉద్యమం -మహమద్ కాసిం వహాబీ 
49.చిప్కో ఉద్యమం -సుందరలాల్ బహుగుణ 
50.నర్మద బచావో ఉద్యమం -మేధా పాట్కర్ 
51.సర్వెంట్స్ అఫ్ ఇండియా -గోకులే 
52.సహనిరాకరణ ఉద్యమం(1920)-గాంది
53.శాసనుల్లంగన ఉద్యమం(1930)-గాంది
54.క్వీట్ ఇండియా ఉద్యమం (1942)-గాంది 
ప్రపంచం లో :
1.బాయ్ స్కౌట్-బాడెన్ పావెల్ 
2.జనాబా సిధాతం-మల్దాస్ 
3.షార్ట్ హ్యాండ్ -ఇసాక్ పీట్మన్
4.కిన్దర్ గార్డెన్ విద్య -ప్రోబెల్ 
5.రెడ్ క్రాస్ -హెన్రీ దునేట్ 
6.సామాజిక బద్రత పడకం -లార్డ్ బీవర్ద్జే  
7.సల్వేసన్ అర్మి -విలియమ బ్రూత్ 
8.నర్సు  వ్యవస్థ-ఫ్లోరెన్స్ నైటింగేల్ 
భారత దేశ చరిత్ర లో  ప్రస్సిదమైన యుద్దాలు :
చరిత్ర అంటే వర్గపోరాటం అని కార్ల మార్క్స్ అబిప్రాయం, అతని అబ్రిప్రాయానికి ఆదారాలు గతం లో జరిగిన వివిధ యుద్దాలు, భారత దేశం లో కూడా  ఎన్నో యుద్దాలు జరిగాయి , అవి దనం కోసం,  అధికారం కోసం, మతం కోసం కావోచు దేనికోసం జరిగిన దాని  ద్వారా మన దేశం  ఎన్నో మార్పులుకు  గురైంది అలంటి యుద్దాల సమహరని ఒక క్రమం లో కింద అందించడం జరిగింది.
బిసి 516: 
భారత దేశం పైన పర్షియ చక్రవర్తి మొదటి డేరియాస్ దాడి చేసి సింధు, వాయువ్య సరిహద్దు ప్రాంతాలును
 ఆక్రమించుకున్నాడు.
327-26:  
అలెగ్జండర్ భారత దేశం మిధ దండెత్తి వచాడు,
 అలెగ్జండర్ తక్షశిల  రాజు అంబి కోరిక మీదకు భారత్ మీదకు దండెత్తాడు,   
జీలం నది వడ్డున హైద్రస్పిసా  యుద్ధం లో పోరస్ ను ఓడించాడు.
305: 
చంద్ర గుప్తా మౌర్యడు(మౌర్య సామ్రాజ్య స్థాపకడు) సిరియా రాజు సెల్యూకస్ నికేతర్ ని ఓడించాడు
261: 
అశోకడు కలింగ యుద్ధం చేసాడు
165: 
భారత దేశం మిధ దేమిత్రియాస్ సేనాని మినందర్(ఇందోగ్రీక్)  దండయాత్ర చేసాడు.
భారత్ ని జయించన మొదటి విదేశయుడు-సైరస్(పర్షియన్)
భారత్ ని జైన్చన మొదటి గ్రీకు వీరుడు-అలెక్జందర్ 
భారత దేశం పైన దండెత్తిన మొదటి తరం విదేశేయలు భారతియలు గా మారారు, హిందువులు గా కూడా మారిపోయారు, ఉదాహరనుకు ఇండో గ్రీక్లు, స్కీతేయన్లు(శకులు)
రెండో తరం లో ముస్లిం దండయాత్రులు జరిగాయి, వీరు భారతియలు ఆయ్యరు కానీ హిందువులు గా మారలేదు 
మూడో తరం లో యూరోపెయన్ భారతీయులు కాలేదు , హిందువులుగా కూడా మారలేదు 
90: 
భారత దేశం మిధ సకుల దండయాత్ర ప్రరంబైంది.
శకులు మద్య ఆసియా నుండి వచ్చారు 
వీరినే స్కేతియన్లు అంటారు 
 
                                    క్రీస్తు శకం
454: 
హునులు దండయాత్ర లు మొదలు అయినాయి.
485:
 హునలు రెండో దండయాత్ర చేసారు
711-712:
సింధు రాష్ట్రం మిధ మహమద్ బిన్ కాసిం(అరబ్బు) దాడి చేసాడు, ఇదే భారత దేశం మిధ ముస్లిం  దాడి,
జిజియ పన్ను మొదటి సారి  విదించింది  ఖాసిం 
ఈ దాడి కాలం లో సింధు ని చూచ్ వంశం కి చెందిన దాహిర్ అనే బ్రహ్మినుడు పాలిస్తున్నాడు 
ఈ దాడి ఫలితం  ఇవ్వని విజయం గా లేనిపుల్ అనే చరిత్ర కారుడు  చెప్పాడు. 
1000-27: 
భారత దేశం మిధ మహమద్ ఘజని 17 సార్లు  దాడి చేసడు.
ఘజిని ఆఫ్గాన్ లోని ఘజిని అనే ప్రాంతానికి రాజు .
ఘజిని భారత దేశం లో అపార దన రాశులు ఉన్నట్టు తెల్సుకుని దాడి చేసాడు, ఈతను ముస్లిం రాజ్యం భారత్ లో పెట్టాలి అనుకోలేదు, అందుకే ఘజిని దాడులు అన్ని దానాన్ని దోచుకుని తిరిగి  రాజ్యంకి వెళ్ళిపోయాడు,
ఇతను మొదటి సారి హిందూ సాహి వంసస్తుడు  జయపాల్ ని ఓడించాడు.1006 లో ఘజిని కి వ్యతిరేఖంగా జత కట్టిన రాజపుత్ ల అందర్నీ వైహింద్ యుద్ధం లో ఓడించాడు . 
16 వ దాడి 1025 లో సోమనాద ఆలయం పైన చేసాడు 
17 వ దాడి 1027 లో పంజాబ్ లోని జాట్లు అనే ఒక వర్గం పైన చేసాడు 
1191: 
మహమద్ ఘోరి మరియు పృథ్వీ రాజు మద్య మొదటి తరైన్ యుద్ధం జరిగింది. ఈ యుద్ధం లో ఘోరి  ఓడిపోయాడు
1192: 
రెండవ తారైన్ యుద్ద్ధం : పృథ్వీ రాజ్ ఓడిపోయాడు
1194: 
చందా వార్ యుద్ధం : ఘోరి కి గహద్వాల రాజు జయచంద్రుడు కి  మద్య జరిగింది(జయ చంద్రుడు ఓడిపోయాడు)
రెండవ తరైన్ యుద్ధం జరుగుతున్నపుడు పృథ్వీ రాజుకి జయచంద్రుడు మద్దుతు ఇచి ఇచ్చి ఉంటె పృథ్వీ రాజు గెలిచే వాడు, భారత చరిత్ర మరోల ఉండేది.
భారత దేశం లో ముస్లిం రాజ్య స్థాపన చేసిన వాడు ఘోరి.
ఘోరి తన  ప్రతినిది గా కుతుబుద్దీన్ ఇబాక్ ని భారత్ లో  నియమించాడు, ఇబాక్ తరవాత భారత్ లో సువిశాల ముస్లిం సామ్రాజ్యం చేసాడు 
1294:
అల్లాఉద్దిన్ ఖిల్జీ యడువుల రాజిదని దేవగిరి  పైన దాడి చేసాడు, దక్షిణ భారత దేశం మిధ మొదటిముస్లిందండయాత్ర
1398: 
తైమూర్ దండయాత్ర : ఢిల్లీ సుల్తాన్ నాసిర్ఉద్దిన్ ని ఓడించి ఢిల్లీ ని దోపడి చేసాడు
1526: 
మొదటి పానిపట్టు యుద్ధం : బాబర్ ఢిల్లీ సుల్తాన్ ఇబ్రహీం లోడి ని ఓడించి మొగలు సామ్రాజ్యాని స్తపించాడు
1539-40: 
 1539లో జరిగిన చౌస లేదా గాగ్ర యుద్ధం లో
1540 లో జరిగిన కనోజ్ లేదా గాంజెస్ యుద్ధం లో షేర్ష సూరి మొగల పాలకుడు హుమయని ను ఓడించాడు
హుమాయన్ అక్బర్ తండ్రి, ఈ యుద్ధం తో ఢిల్లీ షేర్ష వశము    ఐంది 
1545:
కలన్జర్ దుర్గం ముట్టడి: సేర్శ సూరి మరణం
1556: 
రెండవ పానిపట్టు యుద్ధం లో అక్బర్,  హేము ని ఓడించాడు, దీనితో ఢిల్లీ అక్బర్ సొంతం ఐంది 
1565:
తళ్ళికోట యుద్ధం(రాక్షస  తంగడి యుద్ధం ): దక్షిణ భారత దేశం లో చాల ముక్యమైన యుద్దమ్
విజయనగర పాలుకుడు సదాశివ రాయులును మరియు అతని సహాయకుడు అలయరాయులని డెక్కన్ ముస్లిం       రాజ్యాలు ఐన  బీజపూర్ , అహమద్ నగర,గోల్కొండ,బీదార్ రాజ్యాలు కలిసి ఓడించారు
1576: 
హల్ది ఘాట్ యుద్ధం : అక్బర్ మేవార్ పాలకుడు ఐన రాణా ప్రతాపసింగ్ ని ఓడించాడు
1632-33:  
షాజాహన్ అహమద్ నగరు ని ఆక్రమించాడు
1658:  
దర్మాత్ యుద్ధం :
సంఘర్ యుద్ధం :
షాజహాన్ పెద్ద కుమారుడు ఐన దారుశికో తన ఇంకో కుమారుడు అవురంగాజేబు చేతిలో ఓడిపోయాడు
1665:
 శివాజీ , అవురంగాజేబు సేనాని రాజ జైసిన్ఘ చేతిలో ఓడిపోయాడు.
1739:
భారత్ పైన నాదిర్ష దోపడి జరిగింది, నెమలి సింహాసనామ్ లాంటి విలువైన భారత సంపదని దోచుకకేల్లడు
1745-48: 
మొదటి కర్ణాటక యుద్ధం (ఆంగ్లో ఫ్రెంచు యుద్ధం)
ఫ్రెంచు గవర్నర్ డుప్లీ కి ఆర్కాట్(కర్ణాటక) రాజు అన్వరుద్దిన్ కి మద్య జరిగింది
అన్వరుద్దిన్ కి బ్రిటిష్ వారు మద్దుతు ఇచారు
 అన్వరుద్దిన్ ఓడిపోయాడు
 ఈ యుద్ధం ఎక్షు లా చాపెల్ సంది తో ఆగింది
  (బ్రిటిష్ , ఫ్రెంచ వారు భారత్ మిధ ఆధిపత్యం  కోసం ఈ యుద్దాలు జరిగాయి)
1748-56: 
రెండువా కర్ణాటక యుద్ధం (ఆంగ్లో ఫ్రెంచు యుద్ధం)
దక్షిణ భారత దేశం లో వారసత్వ కోసం  యుద్ధంలు భారత రాజులు చేసారు, ఈ సందర్బాలు యూరోపేయన్లు అవకాసం గా తీసుకుని తమ రాజ్యం విస్తరించుకున్నారు.
1.కర్ణాటక రాజ్యం లో అన్వరుద్దిన్ కి చందాసాహెబ్(అన్వరుద్దిన్ సోదరుడు) మద్య
 2.నిజం రాజ్యం :నాజిర్ జంగ్ కి ముజిఫర్జంగ్ కి మద్య 
 బ్రిటిష్ వారు : అన్వరుద్దిన్ , నాజిర్ జంగ్ కి మద్దుతు ఇచారు
 ఫ్రెంచ్ వారు : చందా శాహేబ్, ముజిఫార్ జంగ్ కి మద్దుతు ఇచ్చారు
  కర్ణాటక యుద్ధం లో బాగం గ అంబూరు, ఆర్కాటు యుద్దాలు జరిగాయి 
1749 అంబూరు యుద్ధం:
అన్వరుద్దిన్ ని ఫ్రెంచ్ గవర్నర్ దుప్లేయ్ చంపేసాడు, అన్వర్ కొడుకు అలీ తిరుచాపల్లి కి పారిపోయాడు
 చందా షహేబ్ కర్ణాటక రాజు అయ్యాడు
ముజిఫర్ జంగ నిజం రాజు ఇయ్యాడు
1752 అర్కాట్ యుద్ధం:
 చందా శాహేబ్ ని బ్రిటిష్ గవర్నర్ రాబర్ట్ క్లైవ్  చంపేసాడు
అన్వరుద్దిన్ కొడుకు మహమద్ అలీ  రాజు  ఐయ్యాడు
 పాండిచేరి సంది తో ముగిసింది  
1756-63: కర్నాటక యుద్ధం-3:
దీనిలో బాగం గా  వందవాసియుద్ధం  జరిగింది ఈ యుద్ధం లో
 బ్రిటిష్ గవర్నర్ ఐర కూటే, ఫ్రెంచ్ గవర్నర్ కౌంట్ డి లాలీ ని ఓడించాడు,
పారిస్ సందితో ఈ యుద్ధం ముగిసింది
1757:
 ప్లాసీ యుద్ధం :
బ్రిటిష్ గవర్నర్ రాబర్ట్ క్లైవ్, బెంగాల్ నవాబ్ సిరాజ్ ఉద్ద్వల ను ఓడించి, బ్రిటిష్ అదికారాన్ని బెంగాల్లో సుస్తిరం చేసింది.
1757:
బొబ్బిలి యుద్ధం ఆంధ్ర లో జరిగింది
1761:
మూడో పానిపట్టు యుద్ధం :
మారాటలు, ఆఫ్గాన్ల చేతిలో ఓడిపోయాడు
1764:
బక్సర్ యుద్ధం :
బెంగాల్ నవాబ్  మీర్ ఖాసిం, మొఘల్  చక్రవర్తి షాఆలం-2, ఔద్ నవాబ్ ఘజా ఉద్  దౌలాలు లు కలసి బ్రిటిష్ సేనాని హెక్టర్ మన్రో  చేతిలో  ఓడిపోయారు.ఈ యుద్ధం అలహాబాద్ సంది తో ఆగింది.బ్రిటిష్  వారు బెంగాల్   బీహార్ ఒరిస్సా లో దీవాని అధికారులు పొందింది
1767-69: 
మొదటి మైసూరు యుద్ధం :
 మద్రాస్ గవర్నర్ కి  మేకర్త్ని కి మద్య జరిగింది.
 మద్రాస్ సంధి తో ముగిసింది.
1780-84:
 రెండో మైసూరు యుద్ధం :
ఈ యుద్ధం జరిగిన నాలుగు సంవస్త్రాలు లో రెండు సంవత్సరాలు సంవత్సరాలు హైదర్  అలీ  మిగతా  రెండు    ఏళ్ళు  కుమారుడు టిప్పు సుల్తాన్ బ్రిటిష్ గవరనర్ వారెన్ హేస్టింగ్స్ తో పోరాడాడు, ఈ యుద్ధం మంగులురు సందితో ముగిసింది.
1790-92:
మూడో మైసూరు యుద్ధం :
టిప్పు సుల్తాన్ కి కారన్ వాలిస్ కి మద్య జరిగింది.
కారన్ వాలిస్ కి నిజం, మరతాలు మద్దుతు ఇచారు
 టిప్పు సుల్తాన్ ఓడిపోయాడు
శ్రీరంగం పట్నం  సంది తో ఈ యుద్ధం ముగిసింది
1799:
నాలుగో మైసూరు యుద్ధం :
టిప్పు సుల్తాన్ కి లార్డ్ వేల్లస్లి(బ్రిటిష్ గవర్నర్) కి మద్య జరిగినిడి
 టిప్పు సుల్తాన్ మరినించాడు.
1755-82:
మొదటి మరాట యుద్ధం:
 పీష్వ మాధవరావు-2 కి గవరనర్ వారెన్ హేసిన్గ్స్ కి మద్య జరిగింది.
సాల్వే సంది తో యుద్ధం ముగిసింది 
1803-05: 
రెండవ మరాట యుద్ధం:
పీష్వ బాజీరావు కి వేల్లస్లి కి మద్య జరిగింది.
బాజీ రావు ఓడిపోయాడు 
1817-18: 
ముడువ మారట యుద్ధం :
బాజీ రావు కి లార్డ్ హేస్తిన్గ్సు మద్య జరిగింది. ఈ యుద్ధం లో మరాతలు, పిందారాలు అంతము అయియ్యారు అందుకే ఈ యుద్ధం ను పిండారీ యుద్ధం అని కూడా అంటారు . ఈ యుద్ధం తర్వాత పీష్వ పదివి ని రద్దు చేసారు 
1845-46: 
ఆంగ్లో సిక్క్ యుద్ధం_1:
 లాహోర్ రాజిదని గా రాణా రంజిత్ సింగ్ సిక్క్ రాజ్యం ఏర్పరచాడు,
 ఆ కాలం లో బ్రిటిష్ వారి తర్వాత ఎక్కువ సైనక  ఉన్నది ఈతనికే.
రంజిత్ సింగ్ చనిపోయేనాటికి అతని కుమారుడు దిలీప్ సింగ్ చిన్నవాడు
 దిలీప్ సింగ్ సంరక్షనరాలు గా అతని తల్లి జిందాని రాజ్య పాలన్ చేసేది 
ఈ యుద్ధం జిందని కి లార్డ్ హర్దింజ్ మద్య జరిగింది, జిందాని ఓడిపోయింది 
లహోరే సంది తో యుద్ధం ముగిసింది  
1848-49: 
జిందని కి దల్హౌసి కి మద్య జరిగినిది, సిక్కులు ఓడిపోయారు 
పంజాబ్ బ్రిటిష్ లో  కలిసిపాయింది.
1857:
 భారత మొదటి స్వతంత్ర సంగ్రామం(సిపాయల తిరుగుబాటు)జరిగినిది
 
No comments:
Post a Comment