HTML

HTML2

Monday, November 11, 2013

మొబైల్ ఫోన్ Balance వేరొక మొబైల్ ఫోన్ లోకి Transfer చేయండిలామీ స్నేహితులకో లేదా మీ ఇంట్లోవారికో మొబైల్ లో balance అయిపోయినపుడు మీ మొబైల్ లో balance transfer చేయాలనుకోన్నప్పుడు ( మీరు transfer చేయాల్సిన  మొబైల్ same నెట్వర్క్ లో వున్నప్పుడు ) ఈ క్రింది ఇవ్వబడిన సూచనలను అనుసరించి money transfer చేయవచ్చు .

Dial:*567*mobile number*Rs#(Transfer చేయాలనుకొన్న Amount)
Ex: *567 *9092 XXXXXX*100#
ఐడియా మొబైల్ లో Minimum Balance Rs.50
(లేదా)  SMS as mobile number Amount టైపు చేసి 55567 కి మెసేజ్ పంపాలి 
Ex: SMS as 1234567890 50


*141# నెంబర్‌కు డయల్ చేసి ఆపరేటర్ సూచనలు అనుసరిస్తూ వేరొక ఎయిర్‌టెల్ నెంబరకు బ్యాలన్స్‌ను క్షణాల్లో ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.*131*AMOUNT*Mobile Number#,
Ex:*131*50*1234567890#


ఎయిర్‌సెల్ కస్టమర్ అయితే మొబైల్ నుంచి *122*666# నెంబర్‌కు డయల్ చేసి ఆపరేటర్ సూచనలు అనుసరిస్తూ వేరొక ఎయిర్‌సెల్ నెంబర్‌కు బ్యాలన్స్‌ను రూ.10 నుంచి రూ.100 వరకు ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.GIFTmobile number and send it to>> 53733
Ex: GIFT 50 to send Rs. 50 to 1234567890 (mobile number)
BT MOBILE NUMBER AMOUNT and send it to 54321
Ex: BT 8999994444 100

No comments:

Post a Comment