పాన్ కార్డ్ దరఖాస్తుకు ఈ కింది పత్రాలు సిద్ధం చేసుకోవాలి:
>> రూ. 96/- లకు డిమాండ్ డ్రాఫ్ట్ ('NSDL - PAN'. పేరుతో Mumbai లో చెల్లేటట్లు తీసుకోవాలి) లేదా
>> క్రెడిట్/డెబిట్ కార్డ్ /నెట్ బాంక్ ద్వారా కూడా చెల్లించవచ్చు.
>> తెల్లటి బాక్ గ్రౌండ్ ఉన్న రెండు ఫోటోలు: (సైజు 3.5 cm x 2.5 cm)
>> పేరు ధ్రువ పత్రం, చిరునామా ధృవపత్రం రెండూ కావాలి.
STEP 1:
PAN కార్డ్ ఆన్ లైన్ అప్లికేషన్:
https://tin.tin.nsdl.com/pan2/servlet/NewPanApp
STEP 2:
ఆన్ లైన్ అప్లికేషన్ పూర్తీ చేసి పంపిన తర్వాత, అదే ప్రింట్ తీసుకొని ఫోటోలు, ధ్రువపత్రాలు, డిమాండ్ డ్రాఫ్ట్ తీస్తే, ఆ డ్రాఫ్టు జత చేసి 15 రోజుల్లోగా - Income Tax PAN Services Unit, NSDL e-Governance Infrastructure Limited, 5th floor, Mantri Sterling, Plot No. 341, Survey No. 997/8, Model Colony, Near Deep Bungalow Chowk, Pune - 411016' చిరునామాకు పంపాలి.
కవరుపై 'APPLICATION FOR PAN - .................................. ' అని రాయాలి. (ఈ ఖాళీలో 15 అంకెల ఆన్ లైన్ అప్లికేషన్ నంబర్ రాయాలి )
PAN కార్డ్ అప్లికేషన్ ఇతర విధి విధానాలు, కంప్లయంట్ వివరాలకు:
No comments:
Post a Comment